Thu 12:07 దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు యూటర్న్... ఐపీఎల్‌కి అందుబాటులోనే సౌతాఫ్రికా ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో తమ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక ఆదేశాలు మే 26 నాటికి ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లందరూ స్వదేశానికి తిరిగి వచ్చేయాలన్న దక్షిణాఫ్రికా తాజాగా ఈ నిర్ణయంపై క్రికెట్ దక్షిణాఫ్రికా యూటర్న్ జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత డబ్ల్యూటీసీ సన్నాహాలు మొదలు పెడతామని వెల్లడి Read full story
Wed 22:46 చెలరేగిన రఘువంశీ, రింకూ సింగ్... కేకేఆర్ భారీ స్కోరు ఆర్సీబీ ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన కోల్‌కతా అద్భుత హాఫ్ సెంచరీతో రాణించిన అంగ్‌క్రిష్ రఘువంశీ చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్ మరోసారి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన కేకేఆర్ బ్యాటర్లు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు Read full story
Wed 22:40 ఈ ఐదు రకాల పాములు ఎగురుతాయి! ప్రపంచంలో ఐదు జాతుల ఎగిరే పాములు శరీరాన్ని రిబ్బన్‌లా మార్చి గాల్లో ప్రయాణం గాల్లో స్థిరంగా ఉండేందుకు ప్రత్యేక విన్యాసం శత్రువుల నుంచి తప్పించుకోవడానికే ఈ గ్లైడింగ్ భారత్ సహా ఆగ్నేయాసియా అడవుల్లో నివాసం Read full story
Wed 22:40 రోప్ తెగి కిందపడిన లిఫ్ట్... తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం కరీంనగర్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రమాదం రైతును పరామర్శించి వస్తుండగా ఘటన మొదటి అంతస్తు నుంచి కిందపడిన లిఫ్ట్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు స్వల్ప గాయాలు Read full story
Wed 22:23 పొదుపు మంత్రం... చంద్రబాబు కాన్వాయ్ సగానికి సగం కోత... అదే బాటలో పవన్ పొదుపు బాట పట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని నిర్ణయం ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో ఈ కీలక ఆదేశాలు జారీ జిల్లా పర్యటనల్లో సగం వాహనాలే వినియోగించాలని స్పష్టం మంత్రులు, వీఐపీలు కూడా వాహనాలు తగ్గించుకోవాలని సీఎం సూచన Read full story
Wed 22:06 భారతీయ మహిళల నుంచి 5 అలవాట్లు నేర్చుకున్నా.. రష్యన్ మహిళ వీడియో వైరల్ భారతీయ మహిళల అలవాట్లను పంచుకున్న రష్యన్ మహిళ భర్తను సంప్రదించడం టీమ్‌వర్క్‌లా అనిపిస్తోందన్న మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా వీక్షణలతో వైరల్ అవుతున్న వీడియో ఉదయాన్నే లేచి వంట చేయడం అలవాటుగా చేసుకున్న వైనం మన సంప్రదాయాలను గౌరవిస్తూ జీవిస్తున్న విదేశీ యువతి Read full story
Wed 22:05 హ్యాక్ చేయడం అసాధ్యం... శ్రీవాణి ట్రస్ట్ టికెట్లపై టీటీడీ క్లారిటీ కొంతమంది దళారులు భక్తులను తప్పుదోవ పట్టించి నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్నారన్న టీటీడీ అలాంటి వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్‌ను హ్యాక్ చేయడం సాధ్యం కాదన్న టీటీడీ Read full story
Wed 21:49 'మేడ్ ఇన్ ఆంధ్ర - మేడ్ ఫర్ ఇండియా - మేడ్ ఫర్ ది వరల్డ్'.. ఇదే మా ధ్యేయం: నారా లోకేష్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు వచ్చే మూడు నెలల్లో 100 ఏపీ కంపెనీలు ఎన్ఎస్ఈలో లిస్ట్ కావాలని లక్ష్యం 'ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ' నినాదంతో 22 క్లస్టర్ల ఏర్పాటు 'మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్' ప్రభుత్వ ధ్యేయం Read full story
Wed 21:47 తెలంగాణలో ఉబెర్ భారీ విస్తరణ.. సీఎం రేవంత్‌తో సీఈవో భేటీలో కీలక చర్చలు సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి భేటీ హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణకు ఉబెర్ నిర్ణయం పార్కింగ్ రంగంలోకి రావాలని ఉబెర్‌కు సీఎం రేవంత్ సూచన భారత్ ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటుపై ఉబెర్ ఆసక్తి Read full story
Wed 21:44 అమూల్ పాల ధరలు పెరిగాయి... రేపటి నుంచే! లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతూ నిర్ణయం పాల రకాన్ని బట్టి 2.5 శాతం నుంచి 3.5 శాతం మేర ధరల పెరుగుదల మదర్ డెయిరీ పాల ధరలు కూడా పెంపు Read full story