Fri 16:06 ఐపీఎల్ ను ఒక వారం పాటు నిలిపివేస్తున్నాం: బీసీసీఐ అధికారిక ప్రకటన భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఐపీఎల్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ దేశ భద్రత కంటే ఏదీ ముఖ్యం కాదన్న భారత క్రికెట్ బోర్డు Read full story
Fri 07:42 తెలంగాణ టెక్కీ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే! ఏఐ ఎఫెక్ట్‌తో ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మతాంతర వివాహం, కుటుంబ కలహాలు తల్లి మాట్లాడటం మానేయడంతో మనస్తాపం భర్త ఆత్మహత్య.. అది చూసి భార్య కూడా బలవన్మరణం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ దంపతుల విషాదగాథ Read full story
Fri 07:19 ఇరాన్‌తో యుద్ధం వేళ.. అమెరికా సైన్యంలో సంచలనం! యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌పై వేటు తక్షణమే పదవి వీడాలని ఆదేశించిన రక్షణ మంత్రి పీట్ హెగ్‍సెత్ ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న కీలక తరుణంలో ఈ పరిణామం ట్రంప్ విజన్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయమని విశ్లేషణలు యాక్టింగ్ చీఫ్‌గా జనరల్ క్రిస్టోఫర్ లానేవ్ నియామకం Read full story
Fri 06:56 మాచర్ల యువతి మృతి మిస్టరీ వీడింది.. పరువు కోసం చంపిన కన్నతండ్రి! పల్నాడు జిల్లా మాచర్లలో యువతి అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో కన్న కూతురిని హత్య చేసిన తండ్రి మేనల్లుడితో కలిసి దిండుతో అదిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరణ పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడు Read full story
Fri 06:40 అద్దెకు స్వస్తి.. వాటా పద్ధతిలోకి సింగిల్ స్క్రీన్ థియేటర్లు హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొత్త విధానం అద్దె విధానానికి స్వస్తి పలికిన యాజమాన్యాలు నేటి నుంచి పర్సెంటేజీ పద్ధతిలో సినిమాల ప్రదర్శన వసూళ్లలో వాటా పంచుకోనున్న పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు దశలవారీగా తెలంగాణ అంతటా అమలుకు ప్రణాళిక Read full story
Fri 06:29 రాఘవ్ చద్దాకు సొంత పార్టీ షాక్.. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు! చద్దా స్థానంలో అశోక్ మిట్టల్ పేరును ప్రతిపాదించిన ఆప్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కారణమని సమాచారం పార్లమెంటులో తన ప్రసంగాల వీడియోను షేర్ చేసిన చద్దా ఆప్‌లో చద్దా భవిష్యత్తుపై నెలకొన్న తీవ్ర అనిశ్చితి Read full story
Thu 23:32 కోల్‌కతాపై సన్‌రైజర్స్ ఘన విజయం... ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ 65 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలుపు 20 ఓవర్లలో 226 పరుగులు చేసిన హైదరాబాద్ 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలిన కోల్‌కతా Read full story
Thu 22:53 ఫ్రాన్స్ అధ్యక్షుడిని భార్య దారుణంగా చూస్తుందన్న ట్రంప్... మెక్రాన్ కౌంటర్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భార్యా బాధితుడన్న ట్రంప్ ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లీక్ ఆ మాటలు ఆయన స్థాయికి తగినవి కాదన్న మెక్రాన్ Read full story
Thu 22:36 హైదరాబాద్‌లో పుట్టి పెరిగా.. ఆ రోజు మెడపట్టి గెంటివేశారన్న బాధ ఉంది: నారా లోకేశ్ ఐదుకోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అన్న లోకేశ్ టీమ్-11 మినహా యావత్ భారతదేశం అమరావతికి అండగా నిలిచిందన్న లోకేశ్ అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన లోకేశ్ రాజధాని పనులు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభిస్తామని వెల్లడి న్యూడిల్లీలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ Read full story
Thu 21:57 రూ.12.72 కోట్ల ఆస్తులు చూపించిన ఉదయనిధి, భార్య వద్ద రూ.1.87 కోట్ల విలువైన బంగారం చెపాక్ తిరువల్లికేణి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఉదయనిధి స్టాలిన్ వ్యక్తిగత చరాస్థుల విలువ రూ.12.92 కోట్లు, స్థిరాస్థుల విలువ రూ.7.72 కోట్లుగా వెల్లడి తన వద్ద బంగారం, వెండి లేదన్న ఉదయనిధి స్టాలిన్ Read full story