Fri 09:41 భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత.. 24 విమానాశ్రయాల మూసివేత ఆపరేషన్ సిందూర్ తర్వాత ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి వక్రబుద్ధితో భారత్‌పై దాడులకు తెగబెడుతున్న పాకిస్థాన్ డ్రోన్, మిస్సైల్ లతో దాడులు.. దీటుగా బదులిస్తున్న భారత ఆర్మీ ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం పంజాబ్, జమ్మూకశ్మీర్, లడఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌లోని 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్ Read full story
Sun 14:13 గురుద్వారా బయట కాల్పులు.. ఇటలీలో ఇద్దరు భారతీయుల మృతి ఇటలీలో ఇద్దరు భారతీయులను కాల్చి చంపిన దుండగుడు వైశాఖి వేడుకల కోసం గురుద్వారాకు వచ్చిన సమయంలో ఘటన ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా అనుమానిస్తున్న పోలీసులు నిందితుడు కూడా గురుద్వారాకు వచ్చే భారతీయుడేనని ప్రత్యక్ష సాక్షి వెల్లడి Read full story
Sun 14:10 నా బలం, నా సర్వస్వం అమ్మే.. తల్లి విజయమ్మకు షర్మిల భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలు నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ విజయమ్మ తల్లి వైఎస్ విజయమ్మకు ఏపీసీసీ చీఫ్ షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరిత సందేశం ప్రపంచంలోనే అద్భుతమైన అమ్మ అంటూ పోస్ట్ Read full story
Sun 13:54 థాంక్యూ మోదీజీ.. మీ మాటలు, ప్రోత్సాహం నాకు బలానిచ్చాయి: పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్ పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని ప్రధాని శ్రద్ధకు కృతజ్ఞతలు తెలియజేసిన జనసేనాని Read full story
Sun 13:36 కల నిజమైంది.. కుమార్తె ఘనతపై మాజీ మంత్రి రోజా భావోద్వేగ పోస్ట్ మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలికకు అరుదైన గౌరవం అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మక 'హెర్మన్ బి వెల్స్' అవార్డు కైవసం కుమార్తె విజయంపై గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో రోజా పోస్ట్ చదువుతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటున్న అన్షు మాలిక Read full story
Sun 13:25 ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీ.. ఆ ప్రచారం 'చీప్' అన్న ట్రంప్ టిప్స్‌పై పన్ను రద్దు పాలసీ వార్షికోత్సవాన్ని వినూత్నంగా జరుపుకున్న ట్రంప్ ఓవల్ ఆఫీస్‌కు డోర్‌డాష్ డ్రైవర్‌తో మెక్‌డొనాల్డ్స్ బర్గర్లు తెప్పించుకున్న వైనం అయితే కొద్ది రోజులకే ఆ కార్యక్రమం "చీప్‌గా, ఇబ్బందికరంగా" ఉందని వ్యాఖ్య ఈ ప్రచారంలో పాల్గొన్న డెలివరీ డ్రైవర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు అది నిజమైన డెలివరీ కాదని, ప్రణాళిక ప్రకారం జరిగిందని డోర్‌డాష్ వివరణ Read full story
Sun 13:09 పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్ష సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స Read full story
Sun 12:55 యంగ్ సెన్సేషన్ వైభవ్‌కు దిగ్గజాల హెచ్చరిక.. సచిన్‌ను చూసి నేర్చుకోమన్న భోగ్లే! మేనేజ్‌మెంట్ కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సైమన్ డూల్ పనితీరు పడిపోతే వాళ్లే వదిలేస్తారని వ్యాఖ్య సచిన్ టెండూల్కర్‌ను ఉదాహరణగా చూపిన హర్షా భోగ్లే కీర్తిని కాపాడుకోవాలంటే బలమైన కుటుంబ మద్దతు అవసరమని సూచన Read full story
Sun 12:39 నా మాటలను వక్రీకరించారు.. నేను అలాంటి వాడిని కాదు: ప్రకాశ్ రాజ్ రామాయణంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ప్రకాశ్ రాజ్ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ తాను హిందూ వ్యతిరేకిని కాదని, అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టీకరణ ప్రశ్నలకు బదులివ్వలేకే కొందరు నేతలు ఈ ముద్ర వేస్తున్నారని విమర్శ Read full story
Sun 12:18 వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు నేడు వైఎస్ఆర్ అర్ధాంగి విజయమ్మ పుట్టినరోజు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్ విజయమ్మకు మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని ఆకాంక్ష Read full story