ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఆప‌రేష‌న్ సిందూర్‌'పై అద్భుత‌మైన సైక‌త శిల్పం
    Thu 17:58

    'ఆప‌రేష‌న్ సిందూర్‌'పై అద్భుత‌మైన సైక‌త శిల్పం

    • 'ఆప‌రేష‌న్ సిందూర్‌'పై ఒడిశాకు చెందిన ప్ర‌ముఖ సైక‌త శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ సైక‌త శిల్పం
    • పూరీ తీరంలో అద్భుత‌మైన సైక‌త శిల్పాన్ని మ‌లిచిన సైక‌త శిల్పి
    • ప్ర‌స్తుతం సైక‌త శిల్పం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌
    Read full story
  • క్షేత్రస్థాయిలో పోరాడినట్టే సోషల్ మీడియాలోనూ పోరాడాలి: 'మహానాడు'లో రామ్మోహన్ నాయుడు
    Thu 19:58

    క్షేత్రస్థాయిలో పోరాడినట్టే సోషల్ మీడియాలోనూ పోరాడాలి: 'మహానాడు'లో రామ్మోహన్ నాయుడు

    • మహానాడు-2026లో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి
    • ఎన్టీఆర్ ఆత్మగౌరవం, చంద్రబాబు ఆత్మవిశ్వాసం, లోకేష్ మనోధైర్యం పెంచారన్న రామ్మోహన్
    • రాష్ట్రానికి సుస్థిర పాలన అందించడం టీడీపీ బాధ్యత అని స్పష్టీకరణ
    • మూడు తరాలుగా టీడీపీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తే, ప్రతిపక్షం కత్తుల సంస్కృతిని ప్రోత్సహించిందని విమర్శ
    Read full story
  • జగన్ పీఏ కేఎన్ఆర్ నివాసంలో సిట్ తనిఖీలు
    Thu 19:46

    జగన్ పీఏ కేఎన్ఆర్ నివాసంలో సిట్ తనిఖీలు

    • మద్యం కుంభకోణంలో జగన్ పీఏ కేఎన్ఆర్ ఇంట్లో సిట్ సోదాలు
    • విజయవాడలోని నివాసంలో తనిఖీలు, సిట్ ఆఫీసులో కొనసాగుతున్న విచారణ
    • కేఎన్ఆర్ భార్య పేరిట భారీగా ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టు గుర్తింపు
    • నిన్న 9.5 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. నేడూ కొనసాగింపు
    Read full story
  • ఏపీ మద్యం కుంభకోణం కేసు... ఏడున్నర గంటల పాటు విజయసాయిరెడ్డి విచారణ
    Thu 19:45

    ఏపీ మద్యం కుంభకోణం కేసు... ఏడున్నర గంటల పాటు విజయసాయిరెడ్డి విచారణ

    • బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారించిన అధికారులు
    • మద్యం పాలసీ కేసుతో తనకు సంబంధం లేదన్న విజయసాయిరెడ్డి
    • రాజ్ కెసిరెడ్డి పేరు తప్ప తాను ఎవరి పేరు చెప్పలేదని వెల్లడి
    Read full story
  • చరిత్రలో ఎవరూ కదిలించలేని విధంగా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాం: 'మహానాడు'లో పెమ్మసాని
    Thu 19:19

    చరిత్రలో ఎవరూ కదిలించలేని విధంగా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాం: 'మహానాడు'లో పెమ్మసాని

    • మహానాడులో పెమ్మసాని ప్రసంగం
    • అమరావతికి కేంద్రం రూ.15,000 కోట్లు కేటాయించిందన్న పెమ్మసాని
    • 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి
    • విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్ల కేంద్ర సహాయం అందిందని వివరణ
    Read full story
  • వ్యవసాయం కోసం ఉద్యోగం వదిలిన టెక్కీ.. తోటలో పిడుగుపాటుకు గురై మృతి
    Thu 19:19

    వ్యవసాయం కోసం ఉద్యోగం వదిలిన టెక్కీ.. తోటలో పిడుగుపాటుకు గురై మృతి

    • మైసూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మృతి చెందిన టెక్కీ రోషన్ బాలకృష్ణ
    • వ్యవసాయంపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా
    • స్నేహితుడితో కలిసి వ్యవసాయం ప్రారంభించిన రోషన్
    Read full story
  • షారుఖ్, ఐశ్వర్య, ఎన్టీఆర్‌ను వెనక్కినెట్టిన యువ నటుడు...  ఎవరీ యుధ్ వీర్ ఆహ్లావత్?
    Thu 19:06

    షారుఖ్, ఐశ్వర్య, ఎన్టీఆర్‌ను వెనక్కినెట్టిన యువ నటుడు... ఎవరీ యుధ్ వీర్ ఆహ్లావత్?

    • ఐఎండీబీ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో యువ నటుడు యుధ్వీర్ అహ్లావత్ నెం.1
    • షారుఖ్ ఖాన్, విజయ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్లను అధిగమించిన యుధ్వీర్
    • నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'కర్తవ్య' చిత్రంలో నటనకు విశేష ప్రజాదరణ
    • టీనేజ్ కాంట్రాక్ట్ కిల్లర్‌ పాత్రలో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైనం
    • ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల యూజర్ల ఆధారంగా ఐఎండీబీ ర్యాంకింగ్
    Read full story
  • యువతకు అవకాశాల వెల్లువ.. నైపుణ్యాలతో సిద్ధంగా ఉండండి: జెన్-జీతో మంత్రి లోకేష్
    Thu 18:46

    యువతకు అవకాశాల వెల్లువ.. నైపుణ్యాలతో సిద్ధంగా ఉండండి: జెన్-జీతో మంత్రి లోకేష్

    • రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్న మంత్రి లోకేష్
    • అవకాశాలకు అనుగుణంగా యువతను నైపుణ్య వనరులుగా తీర్చిదిద్దుతాం
    • సోషల్ మీడియాలోని ఫేక్ కంటెంట్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచన
    • విజయానికి దగ్గరి దారులు లేవని, కష్టపడితేనే ఫలితం ఉంటుందన్నారు
    • యువత రాజకీయాల్లోకి రావాలని, టీడీపీ అవకాశాలు కల్పిస్తుందని పిలుపు
    Read full story
  • సరికొత్త చరిత్ర... రాయదుర్గంలో ఎకరా రూ.237 కోట్లు!
    Thu 18:36

    సరికొత్త చరిత్ర... రాయదుర్గంలో ఎకరా రూ.237 కోట్లు!

    • టీజీఐఐసీ వేలంలో రికార్డు ధర పలికిన ధర
    • పాన్ మక్తాలోని సర్వే నెంబర్‌లోని 6 ఎకరాల 29 గుంటలకు వేలం
    • వేలంలో భూమిని దక్కించుకున్న గౌర వెంచర్స్
    Read full story
  • అన్న క్యాంటీన్లను ఎత్తివేయొద్దని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా జగన్ వినలేదు: అచ్చెన్నాయుడు
    Thu 18:13

    అన్న క్యాంటీన్లను ఎత్తివేయొద్దని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా జగన్ వినలేదు: అచ్చెన్నాయుడు

    • జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న అచ్చెన్న
    • చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడం వల్లే 2019లో టీడీపీకి నష్టం జరిగిందని వ్యాఖ్య
    • వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా పాతిపెడదామన్న అచ్చెన్న
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV