-
ఇకపై నగదు రహిత లావాదేవీలు మరింత ఫాస్ట్‌గా.. ఎప్పటి నుంచి అంటే..?
- ప్రస్తుతం యూపీఐ లావాదేవీలకు కనీసం 30 సెకన్ల సమయం
- యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పులు చేస్తున్న ఎన్‌పీసీఐ
- 2025 జూన్ 16 నుంచి 15 సెకన్ల వ్యవధిలోనే నగదు రహిత లావాదేవీలు
-
మూడేళ్లలో పేదల సొమ్ము రూ. 19 వేల కోట్లను బ్యాంకులు దోచుకున్నాయి: ఎంపీ రాఘవ్ చద్ధా
- బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ దోపిడిపై పార్లమెంట్ వేదికగా రాఘవ్ చద్ధా ఆగ్రహం
- కూలీలు, రైతులు, పెన్షనర్ల కష్టాన్ని బ్యాంకులు దోచేస్తున్నాయని మండిపాటు
- పేదలకు అండగా నిలవాల్సిన బ్యాంకులు పెనాల్టీలు వేయడంపై ఆవేదన
- ఈ పెనాల్టీలను రద్దు చేయాలంటూ కేంద్రం, ఆర్బీఐని డిమాండ్ చేసిన రాఘవ్
-
అమెరికాతో రాజీకి నో.. ప్రతీకారానికే మొగ్గు: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్
- అమెరికా సంధి ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ
- తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర హెచ్చరిక
- శత్రువుల నుంచి పరిహారం వసూలు చేస్తామని ప్రకటన
- ఫిబ్రవరి 28 దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు కథనాలు
-
అభ్యంతరకరంగా టవల్ చుట్టుకుని స్టేజ్ మీద డ్యాన్స్.. స్కూల్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు
- కోల్‌కతాలో బాలీవుడ్ పాటకు టవల్ చుట్టుకుని డ్యాన్స్ చేసిన బాలికలు
- అభ్యంతరకర డ్యాన్స్‌పై నెటిజన్ల ఆగ్రహం
- తీవ్రంగా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
-
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. రేణు దేశాయ్ కేసులో ఇద్దరి అరెస్ట్!
- అశ్లీల కామెంట్లపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు రేణు దేశాయ్ ఫిర్యాదు
- నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఫిర్యాదు చేసిన రేణు
- ఇద్దరి అరెస్ట్... మరో ఇద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు
- అనసూయను వేధించిన కేసులో కూడా ఒకరి అరెస్ట్
- తప్పుడు పనులు చేసే వారు ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసుల హెచ్చరిక
-
తిరుమలలో బీఆర్ నాయుడి అనుచరుల బూతులు వినిపిస్తున్నాయి: భూమన కరుణాకర్ రెడ్డి
- బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం హిందూ సమాజానికే అవమానకరమన్న భూమన
- అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నారని విమర్శ
- రూ. 300 టికెట్లను ఆకు రౌడీలకు కట్టబెడుతున్నారని ఆరోపణ
- టీటీడీ పదవి నుంచి ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్
-
నా స్థానంలో అతడిని తీసుకున్నప్పుడే నా టైమ్ ముగిసిందని అర్థమైంది: అశ్విన్
- తన స్థానంలో సుందర్‌ను ఆడించడంతోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన అశ్విన్
- సీనియర్లను గంభీర్ బలవంతంగా పంపించాడన్న ఆరోపణలకు ఖండన
- వ్యక్తుల కంటే జట్టుకే గంభీర్ ప్రాధాన్యత ఇస్తాడని ప్రశంసలు
- విరాట్, రోహిత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న స్పిన్ లెజెండ్
- ప్రస్తుత భారత జట్టులో బ్యాటింగ్ కన్నా బౌలింగే అసలు సమస్య అని వ్యాఖ్య
-
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. సిట్ ఏర్పాటు
- రెండు రోజుల క్రితం పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌పై ఈగల్ పోలీసుల దాడి
- 11 మందిని పరీక్షించగా ఆరుగురికి పాజిటివ్
- పైలట్ రోహిత్ రెడ్డి, మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
- ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్
- ఈ కేసు దర్యాప్తు కోసం సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు
-
జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది: జగన్
- ఒంగోలు నియోజకవర్గ కేడర్‌తో జగన్ భేటీ
- గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్ అని ఉద్ఘాటన
- వైసీపీ పాలనకు, బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
- అమరావతి పనుల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపణ
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన
-
బీజేపీ కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయి: డీజీపీకి రాంచందర్ రావు ఫిర్యాదు
- పోలీస్ యంత్రాంగం అధికార పక్షానికి కొమ్ముకాస్తోందన్న రాంచందర్ రావు
- బీజేపీ కార్యకర్తలపై పోలీసులే దాడులకు పాల్పడుతున్నారని మండిపాటు
- ఈ దాడులపై రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్
- తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని వెల్లడి