ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత్‌లో ఐఫోన్ల తయారీ భారీగా పెంచనున్న ఆపిల్
    Mon 14:46

    భారత్‌లో ఐఫోన్ల తయారీ భారీగా పెంచనున్న ఆపిల్

    • FY26 నాటికి భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తి విలువ రూ.3.36 లక్షల కోట్లకు  పెంచనున్న ఆపిల్
    • అమెరికా సుంకాల నేపథ్యంలో  చైనాపై ఆధారపడటం తగ్గించి, భారత్‌లో తయారీ విస్తరణ
    • ఈ త్రైమాసికంలో అమెరికాలో అమ్మే ఐఫోన్లలో అధికశాతం భారత్‌లోనే తయారైనవని  టిమ్ కుక్ వెల్లడి
    • ఐప్యాడ్, మ్యాక్, వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటివి వియత్నాంలో ఉత్పత్తికి ప్రాధాన్యం
    Read full story
  • ఐపీఎల్ ఫైనల్‌లో గెలుపు గుజరాత్‌దే, ఎందుకంటే..!: పీయూష్ చావ్లా జోస్యం
    Sat 15:16

    ఐపీఎల్ ఫైనల్‌లో గెలుపు గుజరాత్‌దే, ఎందుకంటే..!: పీయూష్ చావ్లా జోస్యం

    • హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో గుజరాత్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువని విశ్లేషణ
    • గుజరాత్‌కు 60-40 గెలుపు అవకాశాలు ఉన్నాయన్న చావ్లా
    • ఫైనల్లో ఏ జట్టు గెలిచినా ఇది రెండో ఐపీఎల్ టైటిల్
    Read full story
  • సావరిన్ గోల్డ్ బాండ్లపై కాసుల వర్షం.. ఒక లక్షకు రూ.3.27 లక్షలొచ్చాయ్!
    Sat 15:13

    సావరిన్ గోల్డ్ బాండ్లపై కాసుల వర్షం.. ఒక లక్షకు రూ.3.27 లక్షలొచ్చాయ్!

    • ఎస్‌జీబీ 2021-22 సిరీస్-II ముందస్తు విమోచన ధరను ప్రకటించిన ఆర్‌బీఐ
    • యూనిట్‌కు రూ.15,672గా ధరను నిర్ధారించిన కేంద్ర బ్యాంకు
    • ఐదేళ్ల క్రితం జారీ ధర రూ.4,792 కాగా.. ఇప్పుడు 227 శాతం లాభం
    • జూన్ 1 నుంచి బాండ్లను విత్‌డ్రా చేసుకునే అవకాశం
    Read full story
  • ‘మాన్వి లోపలికి రావొద్దు’: చావులోనూ కూతురి ప్రాణం కాపాడిన తండ్రి చిట్టచివరి లేఖ!
    Sat 15:09

    ‘మాన్వి లోపలికి రావొద్దు’: చావులోనూ కూతురి ప్రాణం కాపాడిన తండ్రి చిట్టచివరి లేఖ!

    • ఉద్యోగం పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
    • అప్పుల ఒత్తిడి భరించలేక పంకజ్ ఆత్మహత్య
    • కూతురి ప్రాణం కోసం తలుపుపై లేఖ
    • ఫ్లాట్‌లో విషవాయువు ఉందంటూ ముందే హెచ్చరిక
    • ఐదు రోజుల తర్వాత కుళ్లిన శవం లభ్యం
    Read full story
  • తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల
    Sat 15:06

    తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల

    • 96.95 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత
    • బానోత్ అజిత్ సాయికి మొదటి ర్యాంకు
    • అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంక్ కార్డులు
    Read full story
  • దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్.. పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్
    Sat 14:56

    దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్.. పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్

    • భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు
    • అణు కేంద్రాలు, విమానాశ్రయాలపై దాడులకు ప్రణాళికలు
    • నిందితుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం
    Read full story
  • ఆధునిక యుద్ధాల్లో ఏఐ కీలకం.. భవిష్యత్ యుద్ధాలకు అదే ఆయుధం: ఆర్మీ చీఫ్
    Sat 14:49

    ఆధునిక యుద్ధాల్లో ఏఐ కీలకం.. భవిష్యత్ యుద్ధాలకు అదే ఆయుధం: ఆర్మీ చీఫ్

    • వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, వనరుల నిర్వహణకు ఏఐ తప్పనిసరి అని వెల్లడి
    • యుద్ధక్షేత్రంలో డ్రోన్ల వినియోగం, కౌంటర్ అటాక్ సామర్థ్యం పెంచుకోవాలని సూచన
    • భారీ వనరుల నిర్వహణకు ఆటోమేషన్, ఏఐ ఎంతో అవసరమని స్పష్టీకరణ
    • సమాచార విశ్లేషణలో స్మాల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కీలకమ‌న్న ఉపేంద్ర ద్వివేది
    Read full story
  • నన్ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు: బాల్క సుమన్
    Sat 14:36

    నన్ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు: బాల్క సుమన్

    • తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తతల మధ్య బాల్క సుమన్ అరెస్ట్
    • పోలీసులను అడ్డుకుని, నినాదాలు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
    • ఇది కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపేనన్న బాల్క సుమన్
    Read full story
  • జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. ఆ పనులు చేస్తే చాలు: వయసుకు బ్రేక్ వేయొచ్చు!
    Sat 14:32

    జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. ఆ పనులు చేస్తే చాలు: వయసుకు బ్రేక్ వేయొచ్చు!

    • కళలతో వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించవచ్చు
    • సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి
    • ఒత్తిడిని తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతాయి
    • వృద్ధాప్య ఛాయలను 4 శాతం తగ్గిస్తాయి
    • ఈ అలవాట్లు వ్యాయామానికి అదనపు బూస్ట్‌
    Read full story
  • తిరుమల శ్రీవారికి ఖరీదైన బస్సు విరాళంగా ఇచ్చిన భక్తురాలు
    Sat 14:23

    తిరుమల శ్రీవారికి ఖరీదైన బస్సు విరాళంగా ఇచ్చిన భక్తురాలు

    • రూ.1.13 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సు విరాళమిచ్చిన నీరా రాడియా
    • బస్సుతో పాటు 15 ట్యాబ్‌ల అందజేత
    • భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథం సేవలో చేరనున్న కొత్త బస్సు
    • దాత‌కు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ధన్యవాదాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV