01 Sun 14:20 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి... కోటంరెడ్డిని అభినందించిన నారా లోకేశ్ నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం... మంత్రి లోకేశ్ ప్రశంసలు తక్కువ సమయంలో ఇన్ని పనులు పూర్తి చేయడం రికార్డు స్థాయి పనితీరుకు నిదర్శనమని కితాబు కోటంరెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేశారని అభినందనలు
02 Sun 07:42 ‘20 ఏళ్ల వయసులో కంటే 40 ఏళ్లకే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ సాధించాలి’.. యోగా వేదికగా మోదీ ఫిట్‌నెస్ మంత్రం! కోల్‌కతాలోని చారిత్రక రెడ్ రోడ్ వేదికగా జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించిన మోదీ ఈ ఏడాది ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే ప్రత్యేక థీమ్‌తో వేడుకలు 210 భారతీయ రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో 2,500 యోగా ప్రదర్శనలు
03 Sun 07:39 సీఎం చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలి.. షర్మిల డిమాండ్ అన్నదాత సుఖీభవ పథకంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వైఎస్ షర్మిల మూడో ఏడాదీ రైతులకు పాక్షికంగానే నిధులు విడుదల చేశారని ఆరోపణ 60 లక్షల మంది అర్హులుంటే 46 లక్షల మందికే సాయం అందిందని వ్యాఖ్య
04 Sun 07:21 ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి.. వెనుక పాకిస్థాన్ ఐఎస్‌ఐ హస్తం! రాంచీలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై జూన్ 16న అర్ధరాత్రి పెట్రోల్ బాంబులతో దాడి ముగ్గురు స్థానిక నిందితుల అరెస్ట్ చేసిన ఝార్ఖండ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్‌తో దుబాయ్ యాప్స్ ద్వారా నిందితుల సంప్రదింపులు దాడి విజయవంతమైతే రూ. 1.5 లక్షలు ఇస్తామని ఒప్పందం అడ్వాన్స్‌గా క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 10,000 బదిలీ
05 Sun 07:20 నిలకడగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా! భారత మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.1,46,080గా నమోదు వెండి ధరలు కూడా నిలకడగానే స్థానిక ఛార్జీల వల్ల ధరల్లో స్వల్ప మార్పులు
06 Sun 07:13 ఢిల్లీలో అవార్డు అందుకున్న ఏపీ పోలీసులు.. పనితీరుకు కేంద్రం ప్రశంస పాస్‌పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్‌లో ఏపీ పోలీసులకు జాతీయ అవార్డు 2025 సంవత్సరానికి గాను 'ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్' పురస్కారం డీజీపీ తరఫున అవార్డును అందుకున్న ఇంటెలిజెన్స్ ఎస్పీ ఎ. రమాదేవి పోలీసు శాఖ సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
07 Sun 06:53 షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్! సొంత కిడ్నాప్ కథను సృష్టించిన అకౌంటెంట్ జిగ్నేష్ తలావియా రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ గోద్రాలోని శివ్ హోటల్లో నిందితుడి గుర్తింపు పోలీసులను తప్పుదోవ పట్టించడంపై కేసు నమోదు
08 Sun 06:48 పెండింగ్ సమస్యలపై ఏపీ ఉద్యోగుల అల్టిమేటం పీఆర్సీ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరిక సరెండర్ లీవుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ ఆందోళన దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాలు జులై 8 లోపు స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి విజయవాడలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న జేఏసీ
09 Sun 06:40 రెండు కోట్ల మార్కును దాటిన టీవీకే సభ్యత్వం.. సీఎం విజయ్ పార్టీలో కొత్త జోష్ ఇటీవల ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీవీకే 'మై టీవీకే' యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించిన విజయ్ ఎన్నికల తర్వాత కూడా పార్టీకి పెరుగుతున్న ఆదరణ
10 Sun 06:34 రైతులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు బ్రేక్ ముగించుకుని దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు! రెండు వారాలుగా స్తంభించిన నైరుతి రుతుపవనాలు నేటి నుంచి మళ్లీ చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ ప్రకటన జూన్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా 41 శాతం వర్షపాత లోటు నమోదు 23 నాటికి తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు విస్తరణ