01 Fri 18:39 గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రధాని మోదీకి ఘనంగా వీడ్కోలు పలికిన చంద్రబాబు, పవన్ అమరావతి పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మోదీ అనంతరం ఢిల్లీకి పయనం గన్నవరం ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికిన కూటమి పెద్దలు
02 Fri 06:44 మిర్యాలగూడలో ఘోర అగ్నిప్రమాదం: సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం మిర్యాలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మృతుల్లో అమ్మమ్మ, ఇద్దరు మనవళ్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా నిద్రిస్తున్న సమయంలో మంటలు వ్యాపించడంతో ఘటన
03 Fri 06:36 సీఎం విజయ్ 'జననాయగన్' క్లిప్స్ లీక్.. ఆరుగురు పైరసీ ముఠా సభ్యుల అరెస్ట్ విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జననాయగన్' సినిమా అధికారికంగా విడుదల కాకముందే ఆన్‌లైన్‌లో విజువల్స్ లీక్ సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌లో లీక్ చేసిన నిందితులకు బేడీలు ఏప్రిల్ లోనూ పోస్ట్ ప్రొడక్షన్ విభాగానికి చెందిన కొందరి అరెస్ట్ సెన్సార్ వివాదాల వల్ల విజయ్ పొలిటికల్ ఎంట్రీ మూవీ విడుదల ఆలస్యం
04 Fri 06:32 అంబరాన్నంటుతున్న భాగ్యనగరం... ఆకాశ హర్మ్యాల జోరు దక్షిణ భారతదేశానికి స్కైస్క్రేపర్ రాజధానిగా హైదరాబాద్ ఈ ఏడాది చివరినాటికి 275కు పైగా భారీ భవనాల అంచనా పశ్చిమ హైదరాబాద్‌లో జోరుగా ఆకాశ హర్మ్యాల నిర్మాణం ప్రస్తుతం కోకాపేటలోని ఎస్‌ఏఎస్ క్రౌన్ అత్యంత ఎత్తైన భవనం
05 Fri 06:23 నమ్రత ఇన్‌స్టా పోస్ట్.. గౌతమ్, సితారల చిన్నప్పటి అల్లరి చూశారా? పిల్లలు గౌతమ్, సితారల థ్రోబ్యాక్ ఫొటోను షేర్ చేసిన నమ్రత ఒకే ఫ్రేమ్‌లో నా హృదయం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ఈ ఫొటోలో అల్లరిగా పోజులిచ్చిన గౌతమ్, సితార రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'వారణాసి' సినిమాతో మహేశ్ బిజీ
06 Fri 06:05 తెలంగాణను అస్థిరపరిచే రాజకీయాలకు నేను వ్యతిరేకం: పవన్ కల్యాణ్ జూన్ 2న చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ పరస్పర గౌరవంతో ముందుకెళ్లడమే తన విధానమంటూ స్పష్టీకరణ ఎక్స్ వేదికగా పోస్ట్.. గతంలోని వీడియోను పంచుకున్న జనసేనాని
07 Thu 22:45 పొల్లాచ్చిలో చిరంజీవి సందడి... శరవేగంగా 'మెగా158' షూటింగ్ మెగాస్టార్ చిరంజీవి #Mega158 కొత్త షెడ్యూల్ ప్రారంభం తమిళనాడులోని పొల్లాచ్చిలో కీలక సన్నివేశాల చిత్రీకరణ షూటింగ్‌లో పాల్గొంటున్న చిరంజీవి, ప్రధాన తారాగణం ఇటీవలే చిత్ర యూనిట్‌లో చేరిన నటి అనస్వర రాజన్ వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో రెండో సినిమా
08 Thu 22:43 భరత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో షాక్‌కు గురయ్యా: ఎంఎస్‌కే ప్రసాద్ 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలకడం ఆశ్చర్యపరిచిందన్న ప్రసాద్ అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించానన్న ప్రసాద్ అండర్-13 రోజుల నుంచి అతడిని చూస్తున్నానని వెల్లడి
09 Thu 22:25 ప్రకాశ్ రాజ్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హేమ... వీడియో ఇదిగో! పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు 'దొర' అంటూ పోస్ట్ చేయడంపై ఆగ్రహం ప్రకాశ్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి హేమ వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దని హితవు రాజకీయ విమర్శలు చేయడంలో తప్పులేదన్న హేమ
10 Thu 22:22 వర్షంతో పాటు మా ఇంటికి దేవి వచ్చింది: తమన్నా ఎమోషనల్ పోస్ట్ ముంబైలోని తన ఇంట్లో లింగ భైరవి దేవి పుణ్య పూజ నిర్వహించిన తమన్నా పూజ రోజున ముంబైలో వర్షం పడటం దైవ సంకేతంగా భావిస్తున్నానని వెల్లడి వర్షంతో పాటే దేవి తన ఇంటికి వచ్చిందని నమ్మానంటూ భావోద్వేగ పోస్ట్ పూజ ముగిసినా ఇంట్లో దైవిక శక్తి నిలిచిపోయినట్టు అనిపించిందని వ్యాఖ్య