ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెరచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు
    01 Fri 08:56

    తెరచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు

    •     
  • ఐపీఎల్ లో కృనాల్ పాండ్యా అరుదైన ఘనత.. ఐదు టైటిళ్లతో దిగ్గజాల సరసన!
    02 Tue 13:36

    ఐపీఎల్ లో కృనాల్ పాండ్యా అరుదైన ఘనత.. ఐదు టైటిళ్లతో దిగ్గజాల సరసన!

    • ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన ఆర్సీబీ
    • ఐదో ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా
    • రోహిత్, ధోనీ వంటి దిగ్గజాల సరసన ఎలైట్ క్లబ్ లో చేరిక
    • ముంబై ఇండియన్స్ తో మూడు, ఆర్సీబీతో రెండు టైటిళ్లు సాధించిన కృనాల్
    • వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డ్
  • రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ క్రికెటర్లను కొంటున్నారు: గవాస్కర్‌
    03 Tue 13:17

    రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ క్రికెటర్లను కొంటున్నారు: గవాస్కర్‌

    • స్థానిక లీగ్ ప్రదర్శనలపై ఆధారపడొద్దన్న క్రికెట్‌ దిగ్గజంఏజెంట్ల మాటలతో ఫ్రాంచైజీలు మోసపోతున్నారని వెల్లడిఐపీఎల్ బౌలింగ్ ప్రమాణాలు చాలా ఎక్కువ అని విశ్లేషణతక్కువ నాణ్యత గల ప్లేయర్లు దొరికిపోతున్నారన్న సన్నీఒకే మ్యాచ్ హీరోలకు మళ్లీ ఛాన్స్ ఇవ్వొద్దని స్పష్టీకరణ
  • భారత్‌కు వచ్చే విదేశీయులకు కొత్త రూల్స్.. ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు
    04 Tue 13:13

    భారత్‌కు వచ్చే విదేశీయులకు కొత్త రూల్స్.. ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు

    • భారత్‌లో విదేశీయుల బసపై కొత్త నిబంధనలు
    • 180 రోజుల గడువు ముగియకముందే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
    • గతంలో గడువు ముగిశాక 14 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు
    • విదేశీ తల్లిదండ్రులకు పుట్టే పిల్లల విషయంలోనూ నిబంధనల సవరణ
  • దావూద్‌కు పాక్ ఐఎస్ఐ అండ.. కరాచీ నుంచే భారత్‌పై కుట్రలు.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు
    05 Tue 13:03

    దావూద్‌కు పాక్ ఐఎస్ఐ అండ.. కరాచీ నుంచే భారత్‌పై కుట్రలు.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు

    • దావూద్ ఇబ్రహీంకు చెందిన భారీ టెర్రర్ మాడ్యూల్‌ను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు 
    • నిందితుల విచారణలో దావూద్ కరాచీలోని క్లిఫ్టన్‌లోనే నివసిస్తున్నట్లు మరోసారి నిర్ధారణ
    • ఈ ఉగ్రకుట్ర వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడి
    • ఢిల్లీ, ముంబై నగరాల్లో దాడులు చేయడమే ఈ ముఠా ప్రధాన లక్ష్యమని తేలిన వైనం
  • కేసీఆర్ హయాంలో నిరంకుశత్వం.. ఏపీకి మేము వ్యతిరేకం కాదు: కోదండరాం
    06 Tue 13:00

    కేసీఆర్ హయాంలో నిరంకుశత్వం.. ఏపీకి మేము వ్యతిరేకం కాదు: కోదండరాం

    • కేసీఆర్ హయాంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదని కోదండరాం మండిపాటు
    • అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్య
    • ఏపీ నాయకులు ఇక్కడ రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదన్న కోదండరాం
  • ఆగస్టు 6 లోపు ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: కవిత
    07 Tue 12:53

    ఆగస్టు 6 లోపు ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: కవిత

    • జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్న కవిత
    • అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్
    • డిమాండ్లను నెరవేర్చకపోతే భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరిక
  • 15 ఏళ్లకే ప్రకంపనలు.. ఐపీఎల్ దెబ్బకు డబుల్ అయిన ఫీజు.. వైభవ్ క్రేజ్ మామూలుగా లేదు!
    08 Tue 12:50

    15 ఏళ్లకే ప్రకంపనలు.. ఐపీఎల్ దెబ్బకు డబుల్ అయిన ఫీజు.. వైభవ్ క్రేజ్ మామూలుగా లేదు!

    • భారత క్రికెట్ వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీకి పెరిగిన క్రేజ్
    • ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్, ఎంవీపీ టైటిల్
    • దాదాపు రెట్టింపైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు
    • రూ. కోటి నుంచి రూ. 2 కోట్లకు పెరిగిన ఒక్కో డీల్ విలువ
    • కాంప్లాన్, రెడ్ బుల్ వంటి బ్రాండ్లతో పాటు క్యూ కడుతున్న కంపెనీలు
  • హాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు సరిపోరు.. ప్రపంచాన్నే ఏలే స్టార్ అవుతాడు: వైభవ్‌పై లలిత్ మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!
    09 Tue 12:33

    హాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు సరిపోరు.. ప్రపంచాన్నే ఏలే స్టార్ అవుతాడు: వైభవ్‌పై లలిత్ మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

    • 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై లలిత్ మోదీ ప్రశంసలు
    • క్రిస్ గేల్, హాలీవుడ్ స్టార్లను మించిపోయే సత్తా ఉందని జోస్యం
    • డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని యువ ఆటగాడికి కీలక సూచన
    • ఐపీఎల్ 2026లో 776 పరుగులతో వైభవ్ అద్భుత ప్రదర్శన
    • యువ ప్రతిభను కాపాడటంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి
  • తిరుమల పవిత్రతపై వైసీపీ తీరుపై సాధు పరిషత్ ఆగ్రహం.. జూన్ 12న తిరుపతిలో మహాసభ!
    10 Tue 12:31

    తిరుమల పవిత్రతపై వైసీపీ తీరుపై సాధు పరిషత్ ఆగ్రహం.. జూన్ 12న తిరుపతిలో మహాసభ!

    • తిరుమల పవిత్రతను వైసీపీ దెబ్బతీసిందన్న శ్రీనివాసానంద సరస్వతి
    • తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్న
    • సాధువులను దొంగలు అని సంబోధించడంపై ఆగ్రహం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV