ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప‌ది ఫ‌లితాల్లో ప్ర‌తిభావంతుల‌కు విమాన ప్ర‌యాణం.. మాట నిల‌బెట్టుకున్న ఎంఈఓ
    01 Fri 06:46

    ప‌ది ఫ‌లితాల్లో ప్ర‌తిభావంతుల‌కు విమాన ప్ర‌యాణం.. మాట నిల‌బెట్టుకున్న ఎంఈఓ

    • ప‌ది ఫ‌లితాల్లో 550 మార్కులు సాధించిన ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ విద్యార్థుల‌కు విమాన ప్ర‌యాణం 
    • ఆ మేర‌కు మాట ఇచ్చిన‌ అనంత‌పురం జిల్లా బెళుగుప్ప మండ‌ల ఎంఈఓ మ‌ల్లారెడ్డి
    • ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ప‌ది ఫ‌లితాల్లో మండ‌లంలోని పలువురు విద్యార్థినుల‌కు 550కి పైగా మార్కులు
    • గురువారం విద్యార్థినుల‌ను బెంగ‌ళూరుకు తీసుకెళ్లి అక్క‌డి నుంచి విమానంలో హైదరాబాద్‌కు జ‌ర్నీ
  • ఏపీఎల్ తుదిపోరుకు మంగళగిరి సర్వం సిద్ధం.. ఏర్పాట్లను తనిఖీ చేసిన ఏసీఏ అధ్యక్షుడు
    02 Tue 09:52

    ఏపీఎల్ తుదిపోరుకు మంగళగిరి సర్వం సిద్ధం.. ఏర్పాట్లను తనిఖీ చేసిన ఏసీఏ అధ్యక్షుడు

    • మంగళగిరి ఏసీఏ స్టేడియంలో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల నిర్వహణ
    • జూన్ 24 నుంచి 30 వరకు జరగనున్న తుది దశ పోటీలు
    • రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమన్న ఏసీఏ
  • నారా వారి ఇంట వారసుడు.. తండ్రైన నారా రోహిత్
    03 Tue 09:50

    నారా వారి ఇంట వారసుడు.. తండ్రైన నారా రోహిత్

    • శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి
    • గతేడాది అక్టోబర్‌లో వివాహబంధంతో ఒక్క‌టైన నారా రోహిత్, శిరీష  
    • వెంకటేశ్‌, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో రోహిత్ కీలక పాత్ర
    • ఒకవైపు తండ్రిగా, మరోవైపు నటుడిగా డబుల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రోహిత్
  • ‘ప్రపంచాన్నే అధిగమిస్తాం’.. కిమ్‌ అణు ప్రకటనతో కలకలం!
    04 Tue 09:48

    ‘ప్రపంచాన్నే అధిగమిస్తాం’.. కిమ్‌ అణు ప్రకటనతో కలకలం!

    • అణ్వాయుధాలను మరింత పెంచాలని కిమ్‌ పిలుపు
    • ‘ప్రపంచాన్ని మించే స్థాయికి చేరాలి’ అని వ్యాఖ్య
    • అణ్వస్త్రాలే దేశ రక్షణకు ప్రధాన బలమన్న ఉత్తర కొరియా
    • అమెరికా-దక్షిణ కొరియా సైనిక సహకారంపై విమర్శలు
    • 10 వేల టన్నుల క్షిపణి యుద్ధనౌక నిర్మాణానికి వేగం
  • నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం.. పోలీస్ కాల్పుల్లో నిందితుడికి గాయాలు
    05 Tue 09:46

    నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం.. పోలీస్ కాల్పుల్లో నిందితుడికి గాయాలు

    • ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఘటన
    • తనిఖీలు చేస్తుండగా పోలీసుల కంటపడిన నిందితుడు
    • పారిపోయేందుకు పోలీసులపైకి కాల్పులు
    • ఎదురు కాల్పుల్లో నిందితుడు ముషారఫ్‌కు గాయాలు
  • అమెరికా పౌరసత్వం ఇక మరింత ప్రియం.. భారీగా పెరగనున్న ఫీజులు!
    06 Tue 09:42

    అమెరికా పౌరసత్వం ఇక మరింత ప్రియం.. భారీగా పెరగనున్న ఫీజులు!

    • 75 శాతం వరకు పెంచాలని ప్రభుత్వ ప్రతిపాదన
    • తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన
    • పెరిగిన ప్రాసెసింగ్ ఖర్చుల వల్లే పెంపు అంటున్న హోంల్యాండ్ సెక్యూరిటీ
    • ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉన్న ముసాయిదా
  • 3 రోజుల్లో రూ.52 లక్షల కోట్లు ఆవిరి.. స్పేస్‌ఎక్స్‌కు భారీ షాక్‌
    07 Tue 09:32

    3 రోజుల్లో రూ.52 లక్షల కోట్లు ఆవిరి.. స్పేస్‌ఎక్స్‌కు భారీ షాక్‌

    • స్పేస్‌ఎక్స్‌ షేర్లు మూడో రోజు కూడా పతనం
    • మూడు రోజుల్లో 23 శాతం క్షీణించిన స్టాక్‌ విలువ
    • 600 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ ఆవిరి
    • ఏఐ కోసం భారీ రుణ సమీకరణ యత్నం
    • 20 బిలియన్‌ డాలర్ల బాండ్‌ ఇష్యూకు సిద్ధం
  • వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలు.. శాశ్వత సరిహద్దు ఒప్పందం దిశగా అమెరికా వ్యూహం!
    08 Tue 09:29

    వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలు.. శాశ్వత సరిహద్దు ఒప్పందం దిశగా అమెరికా వ్యూహం!

    • నేటి నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ముఖాముఖి సమావేశాలు
    • హిజ్బుల్లా సాయుధ బలగాల నిరాయుధీకరణే ప్రధాన ఎజెండా
    • అమెరికా రక్షణ విభాగం 'సెంట్‌కామ్' ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా వ్యవస్థ 
    • లెబనాన్ ఆర్థిక పునర్నిర్మాణానికి కీలకంగా చర్చలు
  • ఇరాన్‌లో ఇజ్రాయెల్ ముఠా గుట్టురట్టు.. 3,292 మంది అరెస్ట్‌
    09 Tue 09:22

    ఇరాన్‌లో ఇజ్రాయెల్ ముఠా గుట్టురట్టు.. 3,292 మంది అరెస్ట్‌

    • ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం, దేశ వ్యతిరేక ప్రచారాల ఆరోపణలు
    • అరెస్ట్ అయిన వారిలో ఇజ్రాయెల్ కోసం నేరుగా ఆపరేషన్లు
    • ఇప్పటికే 1,061 మందిపై దోషారోపణ పత్రాల జారీ
    • వందలాది మంది అనుమానితుల ఆస్తుల జప్తు
    • అక్రమ నిర్బంధాలు జరుగుతున్నాయంటూ ‘అమ్నెస్టీ’ ఆందోళన
  • పుట్టినరోజున విషెస్ చెప్పని త్రిష.. విజయ్‌తో స్నేహానికి ఫుల్‌స్టాప్?
    10 Tue 09:13

    పుట్టినరోజున విషెస్ చెప్పని త్రిష.. విజయ్‌తో స్నేహానికి ఫుల్‌స్టాప్?

    • విజయ్, త్రిష మధ్య బంధం ముగిసిందంటూ జోరుగా ప్రచారం
    • పుట్టినరోజున విజయ్‌కు విషెస్ చెప్పకుండా మౌనం పాటించిన త్రిష
    • భార్య సంగీతతో విజయ్ తిరిగి కలిసిపోవడమే కారణమని ఊహాగానాలు
    • గతంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు 
    • ఈ పరిణామంతో వారి స్నేహానికి ముగింపు పడినట్లేనని చర్చ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV