Pulwama Attack: మార్కెట్లపై ఉగ్రదాడి ఎఫెక్ట్... నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Indian Stock Market Plunges After Pulwama Attack
  • మార్కెట్లపై ఉగ్రదాడి ఎఫెక్ట్
  • 588 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 207 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. పహల్గామ్ ఉగ్రదాడి మన మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 588 పాయింట్లు కోల్పోయి 79,212 పడిపోయింది. నిఫ్టీ 207 పాయింట్లు దిగజారి 24,039 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించి రూ. 85.44గా కొనసాగుతోంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (1.36), టెక్ మహీంద్రా (1.06), ఇన్ఫోసిస్ (0.60), అల్ట్రాటెక్ సిమెంట్ (0.46), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.32).

టాప్ లూజర్స్:
అదానీ పోర్ట్స్ (3.61), యాక్సిస్ బ్యాంక్ (3.48), ఎటర్నల్ (3.41), బజాజ్ ఫిన్ సర్వ్ (2.85), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.56).
Pulwama Attack
Indian Stock Market
Sensex
Nifty
Rupee Value
Market Crash
Stock Market
BSE
Top Gainers
Top Losers

More Telugu News