Fri 07:08 టీ20ల్లో సరికొత్త రికార్డు.. బాబర్‌ను వెనక్కి నెట్టిన కోహ్లీ! టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన సమయంలో అత్యధిక సార్లు 50+ రన్స్ చేసిన ప్లేయర్‌గా కోహ్లీ ఇప్పటివరకు ఇలా 61 సార్లు 50+ పరుగులు చేసిన రన్ మెషీన్ నిన్న రాజస్థాన్ తో మ్యాచ్‌లో అర్ధశతకం చేయడం ద్వారా ఈ అరుదైన రికార్డు ఈ క్రమంలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం (61)ను అధిగమించిన విరాట్ ఒకే స్టేడియంలో 3,500 పరుగులు.. కోహ్లీ మరో రికార్డు! Read full story
Fri 22:46 ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియామకం ఖరారు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు, పట్టుదల ప్రదర్శించిన డీకే మే 30న కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం డీకే ఎదుగుదలలో స్కూల్ రాజకీయాలు కీలక పాత్ర Read full story
Fri 22:08 ఇరాన్‌తో ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నాం: ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలను ఎప్పటికీ కలిగి ఉండరాదని స్పష్టం హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని డిమాండ్ ఒప్పందంలో ఎలాంటి నగదు లావాదేవీలు ఉండవని వెల్లడి ఈ పరిణామాలు భారత్ ఇంధన భద్రతకు అత్యంత కీలకం Read full story
Fri 21:47 సూర్యవంశీ మళ్లీ సెంచరీ మిస్.. ఫెరీరా సిక్సర్ల వర్షం.. రాజస్థాన్ భారీ స్కోరు ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసిన రాజస్థాన్ గుజరాత్‌కు 215 పరుగుల భారీ లక్ష్యం 96 పరుగులతో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ రవీంద్ర జడేజా బాధ్యతాయుత ఇన్నింగ్స్.. చివర్లో ఫెరీరా మెరుపులు Read full story
Fri 21:29 కోటీశ్వరుల ఇళ్లలో కొత్త ఉద్యోగాలు.. ఎవరీ లైఫ్ స్టైల్ మేనేజర్లు? భారత సంపన్న వర్గాల్లో లైఫ్‌స్టైల్ మేనేజర్లకు పెరుగుతున్న డిమాండ్ వంటవాళ్లు, డ్రైవర్లకే పరిమితం కాకుండా సమగ్ర వ్యక్తిగత సేవలు ఇంటి పనుల పర్యవేక్షణ నుంచి ఈవెంట్ల నిర్వహణ వరకు వీరి బాధ్యతలు ఈ సేవలకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రత్యేక సంస్థలు పని ఒత్తిడి తగ్గించుకుని కుటుంబంతో గడిపేందుకు మొగ్గుచూపుతున్న సంపన్నులు Read full story
Fri 21:09 మావోయిస్టులకు పేలుడు పదార్థాల సరఫరా: ఏపీలో ముగ్గురిపై ఎన్‌ఐఏ చార్జిషీట్ మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న ముగ్గురిపై ఎన్‌ఐఏ అభియోగాలు విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు ఇద్దరు ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, ఒక అండర్ గ్రౌండ్ మావోయిస్టుపై అభియోగపత్రం భద్రతా బలగాలపై దాడులే లక్ష్యంగా కుట్ర పన్నారని ఎన్‌ఐఏ వెల్లడి ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అధికారులు Read full story
Fri 20:54 ట్విషా శర్మ కేసు: తాను పనిచేసిన కోర్టుకే నిందితురాలిగా వచ్చిన మాజీ జడ్జి గిరిబాలా సింగ్ కోడలి వరకట్న వేధింపుల కేసులో మాజీ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్ అరెస్ట్ ఒకప్పుడు పనిచేసిన భోపాల్ కోర్టులోనే నిందితురాలిగా హాజరు మాజీ జడ్జితో పాటు ఆమె కుమారుడికి 5 రోజుల సీబీఐ కస్టడీ నటి, మోడల్ అయిన కోడలు త్వీషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో విచారణ భోపాల్ పోలీసుల నుంచి కేసును సీబీఐకి బదిలీ చేసిన అనంతరం అరెస్టులు Read full story
Fri 20:47 సీఎం 'డీప్ స్లీప్ మోడ్'లో ఉన్నారు: విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ వ్యంగ్యం కడలూరు యువతి హత్యతో తమిళనాడులో రాజకీయ వేడి సీఎం విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు ముఖ్యమంత్రి మొద్దు నిద్రపోతున్నారని వ్యంగ్యం రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు నిత్యకృత్యమయ్యాయని ఆరోపణ సీఎం విజయ్ డీప్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లారంటూ ఎద్దేవా Read full story
Fri 20:36 దగ్గుమందు నాకిన బల్లి.. వీడియో వైరల్.. ప్రమాదం అంటున్న నిపుణులు! సిరప్ బాటిల్‌ను బల్లి నాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ వాడిన తర్వాత మందుల బాటిళ్లను శుభ్రంగా మూసివేయాలని డాక్టర్ల హెచ్చరిక తీపి సిరప్‌లకు కీటకాలు, బల్లులు ఆకర్షితమై కలుషితం చేసే ప్రమాదం ముఖ్యంగా పిల్లల్లో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని వైద్యుల ఆందోళన మందులను సురక్షిత ప్రదేశంలో భద్రపరచాలని నిపుణుల సూచన Read full story
Fri 20:24 విజయవాడలో 'పెద్ది' గర్జన... జూన్ 1న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో 'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 1న ఇందిరా గాంధీ స్టేడియంలో ఘనంగా వేడుక జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రధారులు ఆంధ్రాలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి Read full story