AP ACB: మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని మ‌రిది గోపి అరెస్ట్‌

Gopi Brother in law of Ex Minister Vidala Rajini Arrested by AP ACB
    
ఏపీ మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని మ‌రిది గోపిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న్ను అరెస్ట్ చేసి విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నారు. య‌డ్ల‌పాడులో కంక‌ర క్వారీ య‌జ‌మానుల‌ను బెదిరించి డ‌బ్బు వ‌సూలు చేశార‌ని గోపితో పాటు విడ‌ద‌ల ర‌జినిపై కేసు న‌మోదైంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఏపీ ఏసీబీ అధికారులు గోపిని అరెస్ట్ చేశారు. 
AP ACB
Gopi
Vidala Rajini
Arrest
Extortion
Yadlapadu
Kankar quarry
Andhra Pradesh
Bribery
Vijayawada

More Telugu News