ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ 'కన్వర్టెడ్ సనాతని': పేర్ని నాని
    01 Tue 20:41

    పవన్ 'కన్వర్టెడ్ సనాతని': పేర్ని నాని

    • పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత పేర్ని నాని విమర్శలు
    • పవన్ కల్యాణ్‌ 'కన్వర్టెడ్ సనాతని' అంటూ వ్యాఖ్య
    • ఎన్నికల ముందు అన్ని మతాలు సమానమని చెప్పి, గెలిచాక మారారని ఆరోపణ
    • కాషాయ వస్త్రాలు ధరించి సనాతన ధర్మ పరిరక్షకుడిగా ప్రకటించుకున్నారని ఎద్దేవా
    • పవన్ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించారని, ఇక ప్రశ్నించేదేమీ లేదని వ్యాఖ్య
  • కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు: తుని సభలో చంద్రబాబు ఫైర్
    02 Mon 18:41

    కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు: తుని సభలో చంద్రబాబు ఫైర్

    • తుని నియోజకవర్గంలో పేదల సేవలో సభ 
    • వైసీపీని ఏకిపారేసిన సీఎం చంద్రబాబు
    • సుపరిపాలన చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు
    • నంద్యాలలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తేనని ఆరోపణ
    • కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.65,887 కోట్లకు పైగా పెన్షన్లు పంపిణీ చేశామని వెల్లడి
  • తమిళనాడులో పోరు ఇక డీఎంకే, టీవీకే మధ్యే: సీఎం విజయ్
    03 Mon 18:41

    తమిళనాడులో పోరు ఇక డీఎంకే, టీవీకే మధ్యే: సీఎం విజయ్

    • తమిళనాడులో రాజకీయ పోరు ఇక డీఎంకే, టీవీకే మధ్య మాత్రమేనని స్పష్టీకరణ
    • తనది ప్రజలందరి ప్రభుత్వమని, రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడబోనని హామీ
    • హార్స్ ట్రేడింగ్ ఆరోపణలను ఖండిస్తూ, ప్రత్యర్థులపై విమర్శలు
    • తాను ముఖ్యమంత్రిని కాదని, ప్రజలకు మొదటి సేవకుడినని వ్యాఖ్య
    • తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన విజయ్
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం: కూనంనేని
    04 Mon 18:24

    తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం: కూనంనేని

    • మతపరమైన విభజనపై బీజేపీ నిలబడి ఉందన్న కూనంనేని
    • తెలంగాణలో జైత్రయాత్ర చేయబోతున్నామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా
    • ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సీపీఐ శ్రేణులకు పిలుపు
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ
    05 Mon 18:13

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ

    • ముంబైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో నారా లోకేష్ భేటీ
    • ఏపీలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చలు
    • ఎయిర్‌ట్రంక్ సీఈఓతో సమావేశమై వైజాగ్‌కు ఆహ్వానం
    • విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన ఎయిర్‌ట్రంక్
    • ఏపీకి ఐటీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యటన
  • పవన్ కల్యాణ్ తెలంగాణలో సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి
    06 Mon 18:12

    పవన్ కల్యాణ్ తెలంగాణలో సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

    • తెలంగాణలో పవన్ సభ పెట్టుకోవడంపై అభ్యంతరం లేదన్న యెన్నెం
    • తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరిక
    • జగన్ కు కేసీఆర్ తెరవెనుక సహాయం చేశారని ఆరోపణ
  • బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... తక్కువ ధరకు ఎక్కువ డేటా.. రోజుకు 3జీబీ!
    07 Mon 17:43

    బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... తక్కువ ధరకు ఎక్కువ డేటా.. రోజుకు 3జీబీ!

    • బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.599 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
    • 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3GB హై-స్పీడ్ డేటా
    • అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం
    • మొత్తంగా 210 GB డేటా అందిస్తున్న కొత్త ప్లాన్
    • తక్కువ డేటా వాడేవారికి రూ.51 ప్లాన్ కూడా అందుబాటులో
  • మూడు దశాబ్దాల తర్వాత.. ఉగ్ర మరణాలు లేని నెల చూసిన కశ్మీర్
    08 Mon 17:41

    మూడు దశాబ్దాల తర్వాత.. ఉగ్ర మరణాలు లేని నెల చూసిన కశ్మీర్

    • జమ్ముకశ్మీర్‌కు 30 ఏళ్లలో దక్కిన అరుదైన ఘనత
    • మే నెలలో ఉగ్రవాద సంబంధిత మరణాలు సున్నాగా నమోదు
    • గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన హింసాత్మక ఘటనలు
    • భద్రతా బలగాల పటిష్ట చర్యలే కారణమన్న అధికారులు
  • ఆరు నెలలకే ముగిసిన ముచ్చట.. కోల్‌కతాలో మెస్సీ భారీ విగ్రహం తొలగింపు
    09 Mon 17:28

    ఆరు నెలలకే ముగిసిన ముచ్చట.. కోల్‌కతాలో మెస్సీ భారీ విగ్రహం తొలగింపు

    • కోల్‌కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహం తొలగింపు
    • బలమైన గాలులకు ప్రమాదకరంగా ఊగుతుండటంతో చర్యలు
    • నిర్మాణంలో లోపాలున్నాయని తేల్చిన ఇంజనీర్లు
    • ఆవిష్కరించిన ఆరు నెలలకే తొలగిస్తుండటంపై చర్చ
    • సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశం
  • పారదర్శకతే లక్ష్యం.. టీజీపీఎస్సీలో కీలక సంస్కరణలు
    10 Mon 17:27

    పారదర్శకతే లక్ష్యం.. టీజీపీఎస్సీలో కీలక సంస్కరణలు

    • టీజీపీఎస్సీలో ఇకపై అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే
    • ఓఎంఆర్ కంటే కంప్యూటర్ విధానమే అత్యంత సురక్షితం అన్న చైర్మన్
    • పరీక్షకు గంట ముందు కూడా ప్రశ్నపత్రం తయారు చేయవచ్చని వెల్లడి
    • పారదర్శకత కోసం ప్రతి 2-3 నెలలకు మీడియా సమావేశం ఏర్పాటు
    • అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్య
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV