Katta Nagaraju: పిడుగుపాటుకు బాపట్లలో కొబ్బరి చెట్టుపై మంటలు.. వీడియో ఇదిగో!

--
బాపట్ల పట్టణంలోని భీమావారిపాలెంలో ఓ కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన అడితి యజమాని కట్టా నాగరాజు ఇంటి ఆవరణలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.