-
రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు
- సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం
- ఇంటర్నెట్, మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారుల పడిగాపులు
- ఎల్లుండితో ముగియనున్న దరఖాస్తు గడువు
-
ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలి: అనిరుధ్ రెడ్డి
- తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం
- డ్రగ్స్ మూలాలు సినీ పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అనిరుధ్ రెడ్డి
- సినిమా విడుదలకు ముందు నటీనటులందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని సూచన
-
స్టాలిన్ పాలనలో మహిళలకు భద్రత లేదు: నటి గౌతమి
- మహిళలను డీఎంకే కేవలం ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని గౌతమి విమర్శ
- మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
- విలాతికులం ఘటనపై కనిమొళి స్పందనను తప్పుబట్టిన నటి
- ఇది భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన
-
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి
- గత సంవత్సరం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట
- నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై నివేదికను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం
- బెంగళూరులో 5 లీగ్ మ్యాచ్‌లు ఆడనున్న బెంగళూరు
-
మూడు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్ సూచీలు పతనం
- నేడు ట్రేడింగ్ చివరి గంటలో కొనుగోళ్ల జోరు
- మార్కెట్లకు అండగా నిలిచిన ఆటో, బ్యాంకింగ్ షేర్లు
- సెన్సెక్స్ 939, నిఫ్టీ 257 పాయింట్ల లాభంతో ముగింపు
-
ఈనెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
- నేడు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
- ఈ నెల 19న ఉగాది సందర్భంగా సభకు సెలవు
- మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి
-
సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరు మారింది!
- సల్మాన్ ఖాన్ కొత్త సినిమా టైటిల్‌లో మార్పు
- 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' పేరును 'మాతృభూమి'గా మార్చిన మేకర్స్
- కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం
- గాల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా
- కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటిస్తున్న సల్మాన్
-
దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం ప్రకటన
- అన్ని రాష్ట్రాలలో ఎల్పీజీ స్టాక్ ఉందన్న కేంద్ర ప్రభుత్వం
- గృహ వినియోగదారుల కోసం 100 శాతం స్టాక్ ఉందన్న కేంద్రం
- హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలు క్షేమంగా ఉన్నాయని వెల్లడి
- ఎల్పీజీ క్యారియర్ నౌక శివాలిక్ సాయంత్రం భారత్ చేరుకుంటుందని వెల్లడి
-
యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్
- అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణ
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి పాల్గొన్న లోకేశ్
- ఆరు నెలల రికార్డు సమయంలో పూర్తిచేసిన 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'
- పొట్టి శ్రీరాములు త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
- ఒక మనిషి త్యాగం ఒక జాతికి గౌరవంగా నిలిచిందన వెల్లడి
-
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం... తెలుగు నటుడికి అరుదైన గౌరవం
- లాస్ ఏంజెల్స్ లో ఘనంగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక
- 'ఇన్ మెమోరియం' విభాగంలో భారతీయ దిగ్గజాలకు గౌరవం
- కోటతో పాటు ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్‌ల స్మరణ
- అకాడమీ వెబ్‌సైట్‌లో ఈ నలుగురు తారల చిత్రాల ప్రదర్శన
- విశ్వవేదికపై తెలుగు నటుడికి దక్కిన అరుదైన గౌరవం