ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'విశ్వంభ‌ర' ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది
    01 Sat 11:49

    'విశ్వంభ‌ర' ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది

    • చిరంజీవి, వశిష్ట కాంబినేష‌న్‌లో ‘విశ్వంభ‌ర’ 
    • ‘రామ రామ’ అంటూ సాగే ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల‌
    • పాట‌కు కీరవాణి బాణీలు.. రామజోగయ్యశాస్త్రి లిరిక్స్
  • ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తలవంచారా?.. అమెరికా-ఇరాన్ డీల్‌పై 'సరెండర్' అంటూ తీవ్ర విమర్శలు!
    02 Wed 10:08

    ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తలవంచారా?.. అమెరికా-ఇరాన్ డీల్‌పై 'సరెండర్' అంటూ తీవ్ర విమర్శలు!

    • అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం
    • ఇరాన్‌కు ట్రంప్ తలవంచారంటూ అమెరికాలో తీవ్ర విమర్శలు
    • ఒప్పందాన్ని వ్యతిరేకించిన ఇజ్రాయెల్.. దాడులు కొనసాగిస్తామని ప్రకటన
    • ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ట్రంప్.. నెతన్యాహుపై ఆగ్రహం
    • అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలు, చర్చలపై ఉత్కంఠ
  • వైట్‌హౌస్‌పై బాంబు డ్రోన్లు, స్నైపర్లతో దాడికి ప్లాన్.. ముందే పసిగట్టి ముంచేసిన ఎఫ్‌బీఐ
    03 Wed 10:05

    వైట్‌హౌస్‌పై బాంబు డ్రోన్లు, స్నైపర్లతో దాడికి ప్లాన్.. ముందే పసిగట్టి ముంచేసిన ఎఫ్‌బీఐ

    • వైట్‌హౌస్ ఈవెంట్‌పై దాడి కుట్ర భగ్నం
    • ఐదుగురు ఉగ్ర కుట్రదారుల అరెస్ట్
    • ట్రంప్ పుట్టినరోజే దాడికి స్కెచ్
    • నిందితుడి తల్లి సమాచారంతో గుట్టురట్టు  
  • హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: గోవా నెట్‌వర్క్‌ను ఛేదించిన ఈగిల్, టాలీవుడ్‌కు లింకులు!
    04 Wed 09:48

    హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: గోవా నెట్‌వర్క్‌ను ఛేదించిన ఈగిల్, టాలీవుడ్‌కు లింకులు!

    • గోవా కేంద్రంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా
    • టాలీవుడ్ వర్గాలకు కొకైన్ సరఫరా ఆరోపణలు
    • ఈగిల్ ఆపరేషన్‌లో 19 మంది వినియోగదారుల అరెస్ట్
    • ప్రధాన నిందితులు చక్రపాణి, హర్షిత్ రెడ్డి పరారీ
    • నిందితుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 44 మంది గుర్తింపు
  • 71 ఏళ్ల వయసులో అలుపెరుగని సేవ.. ఈ పెద్దాయ‌న‌కు స‌లాం కొట్టాల్సిందే..!
    05 Wed 09:46

    71 ఏళ్ల వయసులో అలుపెరుగని సేవ.. ఈ పెద్దాయ‌న‌కు స‌లాం కొట్టాల్సిందే..!

    • రాజస్థాన్‌లో 21 ఏళ్లుగా నిస్వార్థ సేవ చేస్తున్న థానా రామ్
    • 71 ఏళ్ల వయసులోనూ రోజూ బాటసారులకు ఉచితంగా మంచి నీరు
    • ట్రక్కు డ్రైవర్లు, ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న వృద్ధుడు
  • ఉసిరితో షుగర్‌ కంట్రోల్‌.. తినడానికి ముందు ఇలా చేస్తే చాలు..!
    06 Wed 09:44

    ఉసిరితో షుగర్‌ కంట్రోల్‌.. తినడానికి ముందు ఇలా చేస్తే చాలు..!

    • భోజనానికి ముందు తింటే షుగర్‌ స్పైక్స్‌ తగ్గే అవకాశం
    • ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరిచే గుణాలు
    • ఉసిరిలో సమృద్ధిగా విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు 
    • రోజూ 1-2 తాజా ఉసిరికాయలు తీసుకోవాలని సూచన
  • అమెరికాలో హెచ్-1బీ దోపిడీ.. రూ.94 లక్షలు కట్టించుకున్నారని యజమానిపై భారత టెక్కీ దావా
    07 Wed 09:41

    అమెరికాలో హెచ్-1బీ దోపిడీ.. రూ.94 లక్షలు కట్టించుకున్నారని యజమానిపై భారత టెక్కీ దావా

    • ఉద్యోగం, వీసా నిలబెట్టుకోవడానికి రూ.94 లక్షలు వసూలు చేశారని ఆరోపణ
    • టెక్సాస్‌కు చెందిన ఐటీ కంపెనీ, దాని సీఈఓపై భారత టెక్కీ దావా
    • ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగిస్తామని బెదిరించి డబ్బులు గుంజినట్లు ఫిర్యాదు
    • హెచ్-1బీ వీసాదారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని జరుగుతున్న దోపిడీపై చర్చ
  • మైక్ ఆన్‌లో ఉన్న సంగతి మర్చిపోయి.. జి7 సదస్సులో ప్రపంచ నేతల సీక్రెట్ ముచ్చట్లు!
    08 Wed 09:37

    మైక్ ఆన్‌లో ఉన్న సంగతి మర్చిపోయి.. జి7 సదస్సులో ప్రపంచ నేతల సీక్రెట్ ముచ్చట్లు!

    • హాట్ మైక్ ఆన్‌లో ఉన్న సంగతి మర్చిపోయిన నేతలు
    • మెలోని ధూమపానం మానేసినట్లు వెల్లడి
    • మాక్రాన్ వాచ్‌పై ట్రంప్ ఫన్నీ కామెంట్స్
    • నేతల మధ్య సరదా సంభాషణల లీక్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
  • యూఎస్ రియల్ ఎస్టేట్: తగ్గిన జోరు.. లాభాల కన్నా అద్దె ఆదాయానికే ఎన్నారైల మొగ్గు!
    09 Wed 09:10

    యూఎస్ రియల్ ఎస్టేట్: తగ్గిన జోరు.. లాభాల కన్నా అద్దె ఆదాయానికే ఎన్నారైల మొగ్గు!

    • అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ముగిసిన జోరు
    • స్థిరంగా ఉన్న ఇళ్ల ధరలు, అధిక స్థాయిలో వడ్డీ రేట్లు
    • అన్ని చోట్లా కాకుండా కొన్ని నగరాల్లోనే పెరుగుతున్న డిమాండ్
    • పెరిగిన ఇళ్ల లభ్యతతో కొనుగోలుదారులకు ఎక్కువ ఆప్షన్లు
  • పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!
    10 Wed 09:05

    పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!

    • దొంగలు బందీలుగా పట్టుకోవడంతో స్పందించిన పోలీసులు
    • దొంగల వాహనంగా పొరబడి బాధిత కుటుంబం కారుపై కాల్పులు
    • ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని దిగ్భ్రాంతి
    • పారదర్శక విచారణకు డిమాండ్
    • కాల్పులు జరిపిన పోలీస్ అధికారి అరెస్ట్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV