Jagan Mohan Reddy: వివాహ వేడుకకు హాజరైన జగన్

Jagan Mohan Reddy Attends Wedding in Kurnool

  • వైసీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహం
  • కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ లో అట్టహాసంగా వివాహ వేడుక
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్

వైసీపీ అధినేత జగన్ వైసీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధూవరులు శ్రేయ, వివేకానందలను ఆశీర్వదించారు. కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ లో ఈ వివాహం జరిగింది. జగన్ రాక సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. జై జగన్ నినాదాలో ఆ ప్రాంతం మారుమోగింది. 

తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో జగన్ కర్నూలుకు చేరుకున్నారు. వివాహం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి బయల్దేరారు.

Jagan Mohan Reddy
YSRCP
Kotla Harshavardhan Reddy
Wedding Ceremony
Kurnool
Andhra Pradesh Politics
Political Event
Shreya
Vivekananda
  • Loading...

More Telugu News