Thu 08:14 టీచర్లు కొట్టారంటూ కేసు పెట్టిన విద్యార్థి తల్లిదండ్రులు.. అసలు విషయం వెలుగులోకి రావడంతో వారిపైనే తిరిగి పోక్సో కేసు! వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఘటన తోటి విద్యార్థినుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసిన 9వ తరగతి విద్యార్థి విషయం తెలిసి మందలించిన స్కూల్ టీచర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు విద్యార్థి, అతడి తల్లిదండ్రులు, కౌన్సిలర్‌పై పోక్సో కేసు నమోదు Read full story
Sun 17:35 ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ మెరుపులు.. ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైన లక్నో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో 164 పరుగులు 4 వికెట్లతో లక్నోను దెబ్బతీసిన ప్రసిద్ధ్ కృష్ణ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడినా తర్వాత వికెట్లు కోల్పోయిన లక్నో 30 పరుగులతో మార్క్‌రమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు చివర్లో కీలక పరుగులు జోడించిన షమీ, లిండే Read full story
Sun 17:26 టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డకు భారీ ఊరట... విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అమెరికా పర్యటనకు కోర్టు అనుమతి గత ప్రభుత్వ హయాంలో కేసులు... రెండేళ్లుగా ఎదురైన ఆటంకాలు అమెరికాలో ఉండే చిరునామాతో సహా పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశం టూర్ నుంచి తిరిగి వచ్చేవరకు ఫోన్ ఆన్‌లోనే ఉంచాలంటూ కఠిన నిబంధనలు ఈ నెలాఖరులో అమెరికాకు వెళ్లేందుకు యార్లగడ్డ వెంకట్రావు సన్నాహాలు Read full story
Sun 17:19 ఆశాజీ... మీ స్వరానికి మరణం లేదు!: ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్న లోకేశ్ 80 ఏళ్లుగా తన స్వరంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసిన గానకోకిల అంటూ కితాబు భౌతికంగా లేకపోయినా పాటల రూపంలో ఎప్పటికీ జీవించి ఉంటారని వెల్లడి ఆ మహాగాయని మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నానంటూ పోస్టు Read full story
Sun 17:07 చర్చలు విఫలం... ఇరాన్ స్పీకర్ ఘలీబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమన్నారంటే..! పాకిస్థాన్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ ఉన్నత స్థాయి చర్చలు విఫలం అమెరికా తమ నమ్మకాన్ని గెలవడంలో విఫలమైందన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబాఫ్ తమ షరతులను ఇరాన్ అంగీకరించలేదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపణ అణ్వాయుధాలు తయారు చేయబోమని దీర్ఘకాలిక హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్ ఇప్పటికే తమ తుది ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచామని వెల్లడి Read full story
Sun 16:55 "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల జగన్ రెడ్డి రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిపోయాయని మంత్రి నిమ్మల ధ్వజం అధికారం కోసం సొంత బాబాయ్‌ను గొడ్డలితో చంపిన చరిత్ర జగన్‌దని విమర్శ రంగా హంతకులను అక్కున చేర్చుకుని పదవులిచ్చారని ఆరోపణ 'గొడ్డలి పార్టీ'గా మారిన వైసీపీకి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిక మీడియాను బెదిరిస్తూ ఫోర్త్ ఎస్టేట్ గొంతు నొక్కుతున్నారని మండిపాటు Read full story
Sun 16:33 గానకోకిల ఆశా భోంస్లే కన్నుమూత... క్రికెట్ ప్రపంచం ఘన నివాళి ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే (92) ముంబైలో కన్నుమూత ఆమె మృతిపై భారత క్రికెట్ ప్రముఖుల తీవ్ర సంతాపం ఆమె స్వరం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్న క్రికెటర్లు సోమవారం సాయంత్రం శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు తన కెరీర్‌లో 12 వేలకు పైగా పాటలు పాడి చరిత్ర సృష్టించిన ఆశా Read full story
Sun 16:26 హైదరాబాద్‌లో కపిల్ దేవ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ.. ఆసక్తికర విషయాలు వెల్లడి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ హైదరాబాద్‌లో జరిగిన విందులో దర్శకుడు శివ కొరటాల కూడా హాజరు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని కపిల్‌కు వివరించిన గంటా విశాఖపట్నం రావాలన్న ఆహ్వానాన్ని అంగీకరించిన కపిల్ దేవ్ త్వరలోనే వైజాగ్ గోల్ఫ్ కోర్స్‌ను సందర్శిస్తానని హామీ Read full story
Sun 16:17 ఆశా భోంస్లే మృతి పట్ల చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ బాబు స్పందన ప్రముఖ గాయని ఆశా భోస్లే 92 ఏళ్ల వయసులో కన్నుమూత ఆమె మృతిపై సౌత్ సెలెబ్రిటీల తీవ్ర సంతాపం ఆమె గాత్రం తరతరాలు నిలిచిపోతుందని సినీ ప్రముఖుల నివాళి Read full story
Sun 16:06 గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్... కొత్తగా 25 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం ఈ ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్న టీసీఎస్ గత ఏడాది 44 వేల మందికి అవకాశాలు కల్పించిన సంస్థ వ్యాపార అవసరాలను బట్టి నియామకాల సంఖ్య పెరిగే అవకాశం ఉద్యోగుల తొలగింపులు ఉండవని స్పష్టం చేసిన సీఈఓ Read full story