ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ట్రంప్ మరో సంచలన నిర్ణయం... విద్యాశాఖ మూసివేత... తనదైన శైలిలో మస్క్ ట్వీట్
    01 Fri 16:30

    ట్రంప్ మరో సంచలన నిర్ణయం... విద్యాశాఖ మూసివేత... తనదైన శైలిలో మస్క్ ట్వీట్

    • అమెరికా విద్యాశాఖ మూసివేతకు ట్రంప్ ఆమోదం
    • విద్యా వ్యవహారాలపై ఇకమీదట రాష్ట్రాలకే అధికారాలు
    • ఈ మేరకు ఉత్తర్వులు
  • ఇషాన్‌ ప్రత్యేకత అదే.. ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్ స్వాన్ ప్రశంసలు
    02 Thu 14:31

    ఇషాన్‌ ప్రత్యేకత అదే.. ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్ స్వాన్ ప్రశంసలు

    • ఆప్ఘన్‌పై రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్
    • 79 బంతుల్లో 125 పరుగులు.. 14 ఫోర్లు, 7 సిక్సర్లతో వీరవిహారం
    • శుభ్‌మన్ గిల్‌తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యం
    • జట్టులో ఏ పాత్ర ఇచ్చినా పోషిస్తాడన్న గ్రేమ్ స్వాన్
    • అసలు గ్యాప్‌ లేనట్లు ఆడాడని ప్రశంస
  • ఆక్వా రైతులను విభజించి సబ్సిడీలు కత్తిరించింది వైసీపీ ప్రభుత్వమే: ఎంఏ షరీఫ్
    03 Thu 14:28

    ఆక్వా రైతులను విభజించి సబ్సిడీలు కత్తిరించింది వైసీపీ ప్రభుత్వమే: ఎంఏ షరీఫ్

    • ఐదేళ్ల పాలనలో ఆక్వా రంగాన్ని జగన్ నష్టాల్లోకి నెట్టారన్న షరీఫ్
    • వైఫల్యాలను కప్పేందుకు ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
    • ఆక్వా జోన్, నాన్-జోన్ తేడా లేకుండా అందరికీ రూ.1.50కే విద్యుత్ అందిస్తామని వెల్లడి
    • రైతులపై భారం మోపిన మార్కెట్ సెస్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ
  • పాకిస్థాన్‌లో అంతా ఐఎస్‌ఐ పెత్తనమే.. చట్టసభ నిర్ణయాలను ప్రభావితం చేశారు: పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
    04 Thu 14:11

    పాకిస్థాన్‌లో అంతా ఐఎస్‌ఐ పెత్తనమే.. చట్టసభ నిర్ణయాలను ప్రభావితం చేశారు: పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్

    • ఐఎస్ఐ గుప్పిట్లోనే పాక్ చట్ట సభలు నడిచాయన్న ఖవాజా ఆసిఫ్
    • ఇమ్రాన్ ఖాన్ పాలనలోనే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్య
    • ఏకంగా స్పీకర్ నివాసంలో అధికారిక సమావేశాల్లో పాల్గొనేవారని వెల్లడి
  • తుప్పు పట్టిన కత్తులతో ఆహారం కట్‌ చేస్తే చర్యలు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు
    05 Thu 13:54

    తుప్పు పట్టిన కత్తులతో ఆహారం కట్‌ చేస్తే చర్యలు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు

    • తుప్పు పట్టిన కత్తులు, బ్లేడ్‌లు వాడొద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు
    • ఫుడ్‌ గ్రేడ్‌, తుప్పు నిరోధక పరికరాలే వినియోగించాలని సూచన
    • లేదంటే ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • క్రమం తప్పకుండా శుభ్రపరచడం, శానిటైజేషన్‌ చేయాలని ఆదేశం
    • నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, చట్టపరమైన చర్యలని హెచ్చరిక
  • రూ.750కే 15 లక్షల ప్రమాద బీమా: కేంద్ర పథకాల స్టాల్‌ను ప్రారంభించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్
    06 Thu 13:46

    రూ.750కే 15 లక్షల ప్రమాద బీమా: కేంద్ర పథకాల స్టాల్‌ను ప్రారంభించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్

    • పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన స్టాల్‌ను ప్రారంభించిన మాధవ్
    • ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మోదీ వినూత్న పథకాలను ప్రారంభించారని వెల్లడి
    • తక్కువ ప్రీమియంతో సామాన్యులకు లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకాలు ఉన్నాయన్న మాధవ్
  • ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలాఖరులోగా ఏటీఎం, యూపీఐతో పీఎఫ్‌ విత్‌డ్రా?
    07 Thu 13:39

    ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలాఖరులోగా ఏటీఎం, యూపీఐతో పీఎఫ్‌ విత్‌డ్రా?

    • ఎన్‌పీసీఐతో కలిసి వ్యవస్థ అభివృద్ధి
    • ఇప్పటికే టెస్టింగ్ పూర్తయినట్లు సమాచారం
    • త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
    • అమల్లోకి వస్తే 75 శాతం వరకు నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి
    • అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సాయం
  • అతడు బతికి లేడు.. శవాన్ని మాయం చేశారు: సాయికృష్ణ మిస్సింగ్‌పై అంబటి
    08 Thu 13:32

    అతడు బతికి లేడు.. శవాన్ని మాయం చేశారు: సాయికృష్ణ మిస్సింగ్‌పై అంబటి

    • సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న అంబటి
    • తాము దీనిపై రాజకీయాలు చేయడం లేదని వ్యాఖ్య
    • సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్
  • విప్‌ జారీ చేసినా ఫలితం లేదు.. ఉద్ధవ్‌కు షాక్‌ ఇచ్చిన ఎంపీలు!
    09 Thu 13:20

    విప్‌ జారీ చేసినా ఫలితం లేదు.. ఉద్ధవ్‌కు షాక్‌ ఇచ్చిన ఎంపీలు!

    • 9 మంది ఎంపీల్లో ముగ్గురే సమావేశానికి హాజరు
    • ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి ఆరుగురు ఎంపీల గైర్హాజరు
    • గైర్హాజరైన వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంజయ్‌ రౌత్‌
    • సమావేశానికి వచ్చిన వారే తమవాళ్లుని వ్యాఖ్య
    • మిగతావాళ్లు ద్రోహులంటూ విమర్శలు
  • ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ శుభాకాంక్షలు
    10 Thu 13:20

    ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ శుభాకాంక్షలు

    • అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు
    • వాట్సాప్‌ మనమిత్ర ద్వారానూ అందుబాటులోకి
    • ఇంప్రూవ్ మెంట్‌ పరీక్షలతో 1.83 లక్షల మందికి లబ్ధి
    • ఫెయిల్ అయిన దాదాపు లక్ష మంది విద్యార్థులు ఉత్తీర్ణత
    • విద్యార్థుల పట్టుదల, కృషిని అభినందించిన నారా లోకేశ్‌
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV