ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎమ్మెల్యేల కామెడీ స్కిట్ చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్విన చంద్రబాబు, పవన్... వీడియో ఇదిగో!
    Thu 19:58

    ఎమ్మెల్యేల కామెడీ స్కిట్ చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్విన చంద్రబాబు, పవన్... వీడియో ఇదిగో!

    •  
    Read full story
  • నేపాల్ నూతన ప్రధాని బాలెన్ షా ప్రకంపనలు... మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్
    Sat 17:40

    నేపాల్ నూతన ప్రధాని బాలెన్ షా ప్రకంపనలు... మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్

    • నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
    • గతేడాది జరిగిన జెన్-జీ ఉద్యమం అణచివేత కేసులో చర్యలు
    • ఖాట్మండు వ్యాప్తంగా ప్రతిపక్ష సీపీఎన్-యూఎంఎల్ నిరసనలు
    • అరెస్ట్ అనంతరం అస్వస్థతకు గురైన ఓలీ.. ఆసుపత్రికి తరలింపు
    • ఈ నిర్ణయం అవివేకమంటూ మాజీ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ వ్యాఖ్య
    Read full story
  • హరీశ్ రావు సోదరుడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
    Sat 17:28

    హరీశ్ రావు సోదరుడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

    • మహేశ్వర్ రావు ఇసుక మాఫియాను నడిపారన్న ముఖ్యమంత్రి
    • మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటన
    • సిరిసిల్ల, నేరెళ్ల ఇసుక మాఫియాపై విచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • తమిళనాడు ఎన్నికలు: డీఎంకే అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల.. పన్నీర్‌సెల్వంకు టికెట్
    Sat 17:26

    తమిళనాడు ఎన్నికలు: డీఎంకే అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల.. పన్నీర్‌సెల్వంకు టికెట్

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు 164 మంది డీఎంకే అభ్యర్థుల జాబితా విడుదల
    • కోలత్తూరు నుంచి సీఎం స్టాలిన్, చేపాక్ నుంచి ఉదయనిధి స్టాలిన్ పోటీ
    • డీఎంకే కూటమిలో పన్నీర్‌సెల్వంకు చోటు.. బోడినాయకనూర్ నుంచి బరిలోకి
    • ఏప్రిల్ 23న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
    • సీనియర్ మంత్రుల్లో చాలామందికి మళ్లీ సిట్టింగ్ స్థానాలే కేటాయింపు
    Read full story
  • ఆ చిత్రాల రికార్డును బద్దలుకొట్టిన 'ధురంధర్'
    Sat 17:11

    ఆ చిత్రాల రికార్డును బద్దలుకొట్టిన 'ధురంధర్'

    • తొమ్మిది రోజుల్లో రూ.1,128 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ధురంధర్-2
    • రెండు సినిమాలు కలిపి దంగల్, బాహుబలి, పుష్ప చిత్రాల కలెక్షన్లు క్రాస్
    • టిక్కెట్ ధరలు పెంచకుండానే రికార్డు వసూళ్లు సాధిస్తున్న 'ధురందర్'
    Read full story
  • చంటి బిడ్డలతో మహిళల పోరాటం మరువలేనిది: నాదెండ్ల మనోహర్
    Sat 16:57

    చంటి బిడ్డలతో మహిళల పోరాటం మరువలేనిది: నాదెండ్ల మనోహర్

    • పవన్ ను గత ప్రభుత్వం ముళ్ల కంచెలు వేసి అడ్డుకుందన్న మనోహర్
    • అమరావతి అనేది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని వ్యాఖ్య
    • జగన్ అరాచకాలు రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టాయని విమర్శ
    Read full story
  • ఇరాన్‌పై దాడులు, యుద్ధం ముగింపుపై అమెరికా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
    Sat 16:40

    ఇరాన్‌పై దాడులు, యుద్ధం ముగింపుపై అమెరికా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

    • అనుకున్న దానికంటే ముందుగానే టెహ్రాన్‌పై దాడులు ముగిస్తామన్న అమెరికా
    • భూతల దాడులు చేయకుండానే లక్ష్యాలను సాధిస్తామని వెల్లడి
    • ఇరాన్ సుంకాలను నిరోధించడమే అమెరికా తక్షణ కర్తవ్యమని వెల్లడి
    Read full story
  • ఉద్యోగాల కేంద్రంగా జేవార్ ఎయిర్‌పోర్ట్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
    Sat 16:34

    ఉద్యోగాల కేంద్రంగా జేవార్ ఎయిర్‌పోర్ట్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    • నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
    • కార్యక్రమానికి హాజరైన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
    • ఈ ఎయిర్‌పోర్ట్ దేశానికే గర్వకారణమని చెప్పిన మంత్రి 
    • విమానయాన రంగంలో యువతకు భారీ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం
    • స్థానిక ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు సులభంగా చేరుకుంటాయని వెల్లడి
    Read full story
  • భక్తి ముసుగులో హింసను ప్రేరేపించడం దారుణం: భానుప్రకాశ్ రెడ్డి
    Sat 16:34

    భక్తి ముసుగులో హింసను ప్రేరేపించడం దారుణం: భానుప్రకాశ్ రెడ్డి

    • ఆకివీడులో రఘురామపై దాడి యత్నాన్ని ఖండించిన భానుప్రకాశ్ రెడ్డి
    • రాజకీయ ప్రయోజనాల కోసం దాడులకు తెగబడుతున్నారని మండిపాటు
    • కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిక
    Read full story
  • మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో ఎలాన్ మస్క్ జాయిన్ అయ్యారా? భారత్ ఏమన్నదంటే?
    Sat 16:22

    మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో ఎలాన్ మస్క్ జాయిన్ అయ్యారా? భారత్ ఏమన్నదంటే?

    • ట్రంప్, మోదీ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం
    • మస్క్ జాయిన్ అయినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చిన కేంద్రం
    • ఈ చర్చలోకి మూడో వ్యక్తి రాలేదని స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV