ఏపీలో కొత్త ఆవిష్కరణలకు కృషి చేస్తాం: బిల్ గేట్స్
- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలపై బిల్ గేట్స్ హర్షం
- రాష్ట్రంలో ఆరోగ్యం, విద్యా, వ్యవసాయ రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు కృషి చేస్తామని వెల్లడి
- నిన్న ఢిల్లీలో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ
- ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాలు
కాగా, బుధవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్‌తో రాష్ట్రానికి సంబంధించి పలు ఒప్పందాలు జరిగాయి.