Sat 14:14 ఏపీ సర్కార్ ఆసక్తికర నిర్ణయం... ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవార్డులు! ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వినూత్న కార్యక్రమం ప్రజా సమస్యలపై అసెంబ్లీలో, పార్లమెంట్‌లో పోరాటం చేసే వారికి అవార్డులు పార్టీలకు అతీతంగా అవార్డుల ప్రదానం ఉంటుందన్న కూటమి ప్రభుత్వం Read full story
Fri 11:31 టీసీఎస్ ఇష్యూ చిన్న విషయమట.. నిందితుడి బంధువు వ్యాఖ్యలు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నారంటూ మీడియా ముందు ఫైర్ బజరంగ్ దళ్ కుట్రేనని ఆరోపణ.. పెద్ద స్కాండల్ ఏమీ లేదని వాదన ఆధారాలున్నాయని, చట్టప్రకారం దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు Read full story
Fri 11:28 దక్షిణాదికి అన్యాయం జరగదు.. రేవంత్ ఫార్ములా వెనుక అసదుద్దీన్: కిషన్ రెడ్డి డీలిమిటేషన్ విషయంపై ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్న కిషన్ రెడ్డి అన్ని రాష్ట్రాలకు మోదీ సమన్యాయం చేస్తారని వ్యాఖ్య జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగినా దక్షిణాది ప్రాధాన్యత తగ్గబోదని వెల్లడి హైబ్రిడ్ ఫార్ములాను రేవంత్ చేత ఒవైసీ చెప్పించారని విమర్శ Read full story
Fri 11:24 మీలోనూ 'స్లీప్ మాన్‌స్టర్'?.. మీ కోపానికి, చిరాకుకు కారణం అదే.. సర్వేలో నిద్రలేమిపై షాకింగ్ నిజాలు! రెస్‌మెడ్ 2026 గ్లోబల్ స్లీప్ సర్వేలో నిద్రలేమి సమస్యలపై కీలక విషయాలు వెల్లడి భారత్‌లో 53% దంపతులు ప్రతి రాత్రి వేర్వేరుగా నిద్రపోతున్నారని గుర్తింపు నిద్ర సరిపోక 71% మంది భారత ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న సర్వే స్లీప్ అప్నియా వంటి సమస్యలు నిద్రను దెబ్బతీస్తున్నాయని నిపుణుల విశ్లేషణ క్రమమైన నిద్ర వేళలు, ప్రశాంతమైన వాతావరణంతో సమస్యను అధిగమించవచ్చని సూచన Read full story
Fri 10:51 ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంధుపై ట్రంప్ ప్రశంసలు మోదీ తనకు అత్యంత ఆప్తుడు అన్న ట్రంప్ దేశం కోసం మోదీ అద్భుతంగా పని చేస్తున్నారని కితాబు సంధు నేతృత్వంలో ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య Read full story
Fri 10:49 ఇక డయాలసిస్ కోసం దూరం వెళ్లక్కర్లేదు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు కిడ్నీ రోగులకు అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు పీపీపీ పద్ధతిలో 'హబ్ అండ్ స్పోక్' మోడల్‌లో నిర్వహణ మారుమూల, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత Read full story
Fri 10:47 శాంతి చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఒప్పందం కుదిరితే ఇస్లామాబాద్ వెళ్లేందుకు సిద్ధమని ప్రకటన మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ నాయకత్వంపై ప్రశంసలు ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదనేదే ప్రధాన షరతని స్పష్టం Read full story
Fri 10:45 హక్కుల రక్షణలో పుష్పరాజ్: ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వాయిస్ వాడకూడదంటూ బన్నీ పిటిషన్ ఈరోజు విచారించనున్న జస్టిస్ తుషార్ రావు గెడెల ధర్మాసనం ఇప్పటికే కోర్టు నుంచి రక్షణ పొందిన అమితాబ్, రజనీకాంత్ తదితరులు Read full story
Fri 10:43 నీళ్లు తాగుతున్నా డీహైడ్రేషన్.. ఈ పొరపాట్లు చేస్తున్నారా? దాహం వేయడం అనేది డీహైడ్రేషన్‌కు చివరి సంకేతం అంటున్న వైద్యులు ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగడం, ఐస్ వాటర్ తాగడం సరైంది కాదని సూచన నీళ్లతో పాటు పండ్లు, సరైన ఆహారంతోనే సంపూర్ణ హైడ్రేషన్ సాధ్యమని వెల్లడి Read full story
Fri 10:40 జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల ఫైటర్ జెట్లను కూల్చేస్తున్న ఇరాన్ ఇరాన్ చేతిలో కొత్త ఆయుధం.. అమెరికా విమానాలకు పెను ముప్పు! భుజంపై నుంచి ప్రయోగించే మ్యాన్ పాడ్స్ క్షిపణులను వాడుతున్న ఇరాన్ గుర్తించడం కష్టం కావడంతో అమెరికాకు పెను సవాలుగా మారిన వైనం Read full story