01 Fri 18:24 బీఆర్ఎస్ ఎమ్మెల్సీని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లి ఫామ్ హౌస్ లో కోడిపందేలు 61 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈరోజు విచారణకు హాజరైన పోచంపల్లి
02 Sat 10:06 బరువు తగ్గకపోయినా గుండె పదిలం.. వ్యాయామంపై పరిశోధనలో ఆసక్తికర విషయాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక వ్యాయామంతో బీపీ, షుగర్ లెవల్స్ నియంత్రణ శారీరక శ్రమతో ఇన్సులిన్ నిరోధకతతో తగ్గుదల బాడీ ఫిట్‌నెస్ మాత్రమే ఆరోగ్యానికి కొలమానం వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సూచన
03 Sat 10:03 ఆఫ్ఘన్‌తో ఏకైక టెస్ట్: టాస్ గెలిచిన టీమిండియా.. ఇద్దరు ఆటగాళ్ల అరంగేట్రం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారత జట్టులో మానవ్ సుతార్ అరంగేట్రం ఆఫ్ఘన్ జట్టు తరఫున నంగేయాలియా ఖరోటే తొలి మ్యాచ్
04 Sat 09:43 ఐఎండీ షాకింగ్ అలెర్ట్.. ఈసారి 90 శాతం కంటే తక్కువ వర్షపాతం! పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో ఈ ఏడాది సగటు కంటే 90 శాతం తక్కువ వర్షపాతం! దశాబ్ద కాలంలోనే ఇది అత్యంత బలహీనమైన వర్ష సూచన కేరళలోకి ఆలస్యంగా నైరుతి రుతుపవనాల ప్రవేశం మధ్య, దక్షిణ భారత ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు!
05 Sat 09:37 భారత్ గ్లోబల్ ఐటీ లీడర్.. ఇండియా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లపై పుతిన్ ప్రశంసలు భారతీయ కోడర్ల ప్రతిభపై పుతిన్ ప్రశంసలు భారత్, రష్యాది సోదర సంబంధమని వ్యాఖ్య పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు భారత్ లొంగదని పునరుద్ఘాటన ప్రధాని మోదీ నాయకత్వానికి పుతిన్ కితాబు భారత విద్యా ప్రమాణాలూ భేష్ అన్న రష్యా అధ్యక్షుడు
06 Sat 09:17 సహారా ఎడారిలో ఘోర విషాదం.. దాహంతో 49 మంది మృతి నైజర్‌లోని సహారా ఎడారిలో ట్రక్కు మొరాయించి 49 మంది మృతి పొరుగు దేశంలోని ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం దాహంతో అలమటించి ప్రాణాలు విడిచిన బాధితులు 50 కిలోమీటర్లు నడిచి ఇద్దరు ప్రాణాలతో బయటపడటంతో వెలుగులోకి ఘటన మృతదేహాలను అక్కడే సామూహిక ఖననం చేసిన అధికారులు
07 Sat 08:54 'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్ మెలకువగా ఉంచి ఆపరేషన్ చేసిన వైద్యులు అభిమాన నటుడు పవన్ కల్యాణ్ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స విజయవంతంగా మెదడులోని గడ్డను తొలగించిన డీవీసీ ఆసుపత్రి డాక్టర్లు శరీర కదలికలను నియంత్రించే భాగం వద్ద ట్యూమర్ ఉండటంతో ఈ చికిత్స
08 Sat 08:52 ట్రంప్ ఒక శాంతి కాముకుడు: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు గతేడాది భారత్‌తో కాల్పుల విరమణకు ట్రంప్ జోక్యమే కారణమని వెల్లడి ట్రంప్ చొరవతో లక్షలాది ప్రాణాలు నిలిచాయని వ్యాఖ్య పహల్గాం ఘటన తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందం ఈ విషయంలో ట్రంప్‌కు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని స్పష్టీకరణ
09 Sat 08:49 ప్రసంగం మధ్యలో భార్య ఫోన్.. స్పీచ్ ఆపి మాట్లాడిన సునీల్ గవాస్కర్.. వీడియో ఇదిగో! ప్రసంగం మధ్యలో భార్య నుంచి గవాస్కర్‌కు ఫోన్ కాల్ మర్యాదపూర్వకంగా స్పీచ్ ఆపి మాట్లాడిన 'లిటిల్ మాస్టర్' ముంబై రోటరీ క్లబ్ 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' ఈవెంట్‌లో ఘటన
10 Sat 08:40 తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం ఎన్ఆర్ఐ భక్తులకు శ్రీవారి దర్శన గడువు 90 రోజులకు పెంపు భారత్‌కు వచ్చిన 3 నెలల లోపు దర్శించుకునేందుకు అవకాశం శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి విశేష స్పందన రూ. లక్ష విరాళం ఇస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యం దాతల కోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు