అవకాశం ఉందా?: రికీ పాంటింగ్‌కు యుజ్వేంద్ర చాహల్ వీడియో సందేశం
- ఓపెనర్ అవసరమనుకుంటే తనను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి
- ఓపెనింగ్ స్లాట్ ఏమైనా ఖాళీగా ఉందా? అంటూ పాంటింగ్‌కు ప్రశ్న
- ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన చాహల్
తమ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌కు పంజాబ్ కింగ్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఓ సందేశాన్ని పంపించారు. జట్టుకు ఓపెనర్ అవసరమనుకుంటే తనను పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు. ఈ మేరకు వీడియోను విడుదల చేశాడు. ఓపెనింగ్ స్లాట్ ఏమైనా ఖాళీగా ఉందా> అంటూ రికీ పాంటింగ్‌ను ఉద్దేశించి వీడియో పోస్టు చేశాడు.
ఐపీఎల్-2025 సీజన్ కోసం యజ్వేంద్ర చాహల్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ప్రాక్టీస్‌కు వెళుతూ రికీ పాటింగ్‌ను బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఆడగడం అందులో ఉంది. గత ఐపీఎల్‌లో రూ. 18 కోట్లు పెట్టి చాహల్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.