• రాష్ట్రానికి అత్యున్నత విద్యాసంస్థలను తీసుకొస్తాం.. ఎస్ఆర్ఎం వర్శిటీలో జరిగిన వర్క్ షాపులో సీఎం చంద్రబాబు
    Wed 07:52

    రాష్ట్రానికి అత్యున్నత విద్యాసంస్థలను తీసుకొస్తాం.. ఎస్ఆర్ఎం వర్శిటీలో జరిగిన వర్క్ షాపులో సీఎం చంద్రబాబు

    • యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి 
    • ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో 700 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం
    • ఎస్ఆర్ఎంకు అదనంగా 200 ఎకరాల భూమి, నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
  • షాకింగ్ రిపోర్ట్: కేరళ ఎమ్మెల్యేలలో 70 శాతం మందిపై క్రిమినల్ కేసులు.. సగానికి పైగా కోటీశ్వరులే!
    Thu 10:50

    షాకింగ్ రిపోర్ట్: కేరళ ఎమ్మెల్యేలలో 70 శాతం మందిపై క్రిమినల్ కేసులు.. సగానికి పైగా కోటీశ్వరులే!

    • హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన కేసులూ ఉన్నాయన్న నివేదిక
    • అత్యంత ధనిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత.. రూ.34 కోట్లకు పైగా ఆస్తులు
    • అసెంబ్లీలో 8 శాతం మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు
  • భారీ మూల్యం తప్పదంటూ ఇజ్రాయెల్‌కు మోజ్తబా తీవ్ర హెచ్చరిక
    Thu 10:46

    భారీ మూల్యం తప్పదంటూ ఇజ్రాయెల్‌కు మోజ్తబా తీవ్ర హెచ్చరిక

    • లారిజానీ హత్యపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్
    • అమరవీరుల రక్తం వృథా కాదంటూ వార్నింగ్
    • టెహ్రాన్‌ లో ముగిసిన లారీజానీ అంత్యక్రియలు
    • ఇజ్రాయెల్ తన పతనానికి తానే పునాదులు వేసుకుంటోందన్న మోజ్తబా
  • బీజేపీ సభలో హైడ్రామా.. నేతను చితకబాదిన మహిళ
    Thu 10:44

    బీజేపీ సభలో హైడ్రామా.. నేతను చితకబాదిన మహిళ

    • యూపీ బీజేపీ కార్యాలయంలో తీవ్ర గందరగోళం
    • సన్మాన కార్యక్రమంలో నేతపై దాడి చేసిన మహిళ
    • రూ.4.5 లక్షలు మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు
    • సర్దిచెప్పేందుకు యత్నించగా తోపులాట, గొడవ
  • దలాల్ స్ట్రీట్‌లో 'బ్లడ్‌బాత్': 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
    Thu 10:41

    దలాల్ స్ట్రీట్‌లో 'బ్లడ్‌బాత్': 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

    • ట్రేడింగ్‌లో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
    • 23,350 దిగువకు నిఫ్టీ
    • అమెరికా ఫెడ్ నిర్ణయం, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలే ప్రధాన కారణాలు
    • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మరింత పతనం
    • ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరి
  • ఒకే ఒక్క పొరపాటు.. మొసాద్ వలలో ఇరాన్ వ్యూహకర్త లారిజానీ ఎలా చిక్కారంటే..!
    Thu 10:16

    ఒకే ఒక్క పొరపాటు.. మొసాద్ వలలో ఇరాన్ వ్యూహకర్త లారిజానీ ఎలా చిక్కారంటే..!

    • టెహ్రాన్‌లో ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీని హతమార్చిన ఇజ్రాయెల్
    • కుమార్తె నివాసానికి రహస్యంగా వెళ్లినప్పుడు క్షిపణి దాడి
    • ఈ దాడిలో లారిజానీతో పాటు ఆయన కుమారుడు, సిబ్బంది కూడా మృతి
    • సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ
    • ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక, ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
  • తిరుమల ప్రసాదాల స్వచ్ఛతకు భరోసా.. దేశంలోనే తొలిసారిగా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్
    Thu 10:12

    తిరుమల ప్రసాదాల స్వచ్ఛతకు భరోసా.. దేశంలోనే తొలిసారిగా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్

    • తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీని అరికట్టేందుకు అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు
    • ఈ నెల 21న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ల్యాబ్ ప్రారంభం
    • దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ల్యాబ్ నిర్మాణం
    • రికార్డు స్థాయిలో కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసిన అధికారులు
  • ఐపీఎల్ 2026 కోసం మద్యానికి గుడ్‌బై.. ఆరు నెలలుగా తాగడం లేదన్న‌ చాహల్
    Thu 09:59

    ఐపీఎల్ 2026 కోసం మద్యానికి గుడ్‌బై.. ఆరు నెలలుగా తాగడం లేదన్న‌ చాహల్

    • 35 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ పెంచుకోవడమే లక్ష్యమన్న పంజాబ్ స్పిన్నర్
    • గత సీజన్ ఫైనల్‌లో యాన్సెన్ లేకపోవడమే ఓటమికి కారణమని వెల్లడి
    • గాయాల వల్ల సెమీస్, ఫైనల్‌లో సరిగా బౌలింగ్ చేయలేకపోయానని ఆవేదన
    • ఈసారి పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతానని ధీమా
  • భారత్‌లో బతుకు భారం: ఖర్చుల్లో ముంబై టాప్.. కొనుగోలు శక్తిలో హైదరాబాద్ బెస్ట్!
    Thu 09:44

    భారత్‌లో బతుకు భారం: ఖర్చుల్లో ముంబై టాప్.. కొనుగోలు శక్తిలో హైదరాబాద్ బెస్ట్!

    • భారత్‌లో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
    • ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువ జీవన వ్యయం
    • కొనుగోలు శక్తిలో హైదరాబాద్, పూణె నగరాలు ముందంజ
    • సామాన్యుడిపై నిత్యావసరాలు, రవాణా ఖర్చుల భారం
    • మెట్రో నగరాల్లో కోల్‌కతా అత్యంత చౌకైనదిగా గుర్తింపు
  • సంజు శాంసన్ సింప్లిసిటీ... సీఎంకు మంచినీళ్లు ఇస్తూ మనసులు గెలిచాడు!
    Thu 09:24

    సంజు శాంసన్ సింప్లిసిటీ... సీఎంకు మంచినీళ్లు ఇస్తూ మనసులు గెలిచాడు!

    • టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్‌కు కేరళ సీఎం సత్కారం
    • సీఎం పినరయి విజయన్‌కు మంచినీళ్లు అందిస్తూ కనిపించిన సంజూ
    • స్టార్ క్రికెటర్ వినయానికి నెటిజన్ల ఫిదా.. వైరల్ అయిన వీడియో
    • సంజూ సాధించిన విజయాలను కొనియాడుతూ సీఎం 'ఎక్స్‌'లో పోస్ట్