Fri 10:48 ఉత్తర కొరియాలో టీవీ కొనడం ఎంత కష్టమంటే..! కిమ్ రాజ్యం నుంచి దొంగతనంగా బయటపడ్డ పౌరుడు ప్రజలపై నిర్భందం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పిన వైనం టీవీతో పాటు అధికారులు వచ్చి ఇంటిని సోదా చేస్తారని వెల్లడి 24 గంటలూ టీవీలో కిమ్ కుటుంబ కార్యక్రమాలే ప్రసారం చేస్తారని వివరణ Read full story
Thu 08:57 పాక్ మహిళా స్పై హనీట్రాప్‌లో జమ్మూ యువకుడు.. రూ.2,000కు దేశ రహస్యాలు అమ్మకం పాక్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తున్న జమ్మూ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు స్నాప్‌చాట్‌లో నకిలీ బీఎస్ఎఫ్ అధికారిణిగా పరిచయమై పాక్ మహిళా స్పై హనీట్రాప్ తల్లి మొబైల్‌కు వచ్చిన వాట్సాప్ ఓటీపీని షేర్ చేయడంతో పాక్ హ్యాండ్లర్‌కు యాక్సెస్ సైనిక స్థావరాల ఫొటోలు, వీడియోలు పంపి రూ.2,000 అందుకున్న యువకుడు Read full story
Thu 08:53 రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలు పెరిగినా సామాన్యుడికి ఊరట ఇంధన ధరల స్థిరత్వం కోసం నష్టాన్ని భరిస్తున్న పీఎస్‌యూలు రిటైల్ బంకుల వైపు మళ్లుతున్న పారిశ్రామిక కొనుగోళ్లు అక్రమాలపై కఠిన చర్యలకు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం దేశంలో ఇంధన కొరత లేదని, పుకార్లు నమ్మవద్దని సూచన Read full story
Thu 08:36 హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తు కాదు.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్ అది అంతర్జాతీయ జలభాగమని, ఆధిపత్యం చెల్లదని స్పష్టీకరణ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీశామన్న ట్రంప్ ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని వ్యాఖ్య దౌత్యమే మొదటి ప్రాధాన్యమన్న అమెరికా విదేశాంగ మంత్రి Read full story
Thu 08:32 ఔటైన తర్వాతనే తెలిసింది.. ఆ రికార్డు మిస్ అయ్యానని: వైభవ్ సన్‌రైజర్స్‌పై 29 బంతుల్లో 97 పరుగులతో విధ్వంసం సృష్టించిన వైభవ్ త్రుటిలో ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చేజార్చుకున్న యువ బ్యాటర్ ఆ రికార్డు గురించి తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాతనే తెసిందన్న యువ సంచలనం ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల గేల్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ Read full story
Thu 08:19 పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభం.. ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా ముందస్తు దాడులు! డ్రోన్ దాడుల హెచ్చరికల వల్లే దాడులన్న యూఎస్ అమెరికా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆరోపణ ఇరాన్-ఒమన్ ప్రతిపాదనను తిరస్కరించిన అధ్యక్షుడు ట్రంప్ అబ్రహం ఒప్పందాల్లో చేరాలంటూ గల్ఫ్ దేశాలపై ఒత్తిడి Read full story
Thu 08:15 'ట్రంప్' గేదె.. పాప్యులారిటీనే దాని ప్రాణాలు కాపాడిందిగా! ట్రంప్‌ను పోలిన జుట్టుతో వైరల్ అయిన బంగ్లాదేశ్ గేదె బక్రీద్ బలి నుంచి చివరి నిమిషంలో కాపాడిన ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఢాకా జాతీయ జూకు తరలింపు ఈ దున్నపోతు అరుదైన అల్బినో జాతికి చెందినదని తెలిపిన యజమాని అదే ఫామ్‌లో 'బెంజమిన్ నెతన్యాహు' పేరుతో మరో దున్నపోతు Read full story
Thu 08:11 వేసవి సెలవులు: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్ట్‌మెంట్లు ఫుల్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 89,403 మంది భక్తులు హుండీ ద్వారా రూ. 4.99 కోట్ల ఆదాయం సర్వదర్శనానికి 12 గంటల సమయం కంపార్ట్‌మెంట్లు నిండి క్యూ లైన్లు బయటకు తలనీలాలు సమర్పించిన 49,958 మంది భక్తులు Read full story
Thu 07:51 ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారత్‌కు షాక్.. ఇండియాను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి తైవాన్! ప్రపంచ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో భారత్ వెనుకంజ ఏఐ, సెమీకండక్టర్ల జోరుతో దూసుకెళ్లిన తైవాన్ మార్కెట్ టీఎస్‌ఎంసీ షేర్ల దూకుడుతో పెరిగిన తైవాన్ మార్కెట్ విలువ విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో ఒత్తిడిలో భారత మార్కెట్లు Read full story
Thu 07:43 మద్యం స్కాంలో బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం వైసీపీ హయాంలోని మద్యం స్కాంలో బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి విచారణ హైదరాబాద్‌లోని కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లంచాలు, బినామీ ఆస్తులు, మ్యాన్యువల్ ఆర్డర్లపై కీలక వివరాల సేకరణ భార్య, బంధువుల పేరిట రూ.96 కోట్ల ఆస్తుల కొనుగోలుపై ప్రశ్నల వర్షం Read full story