01 Wed 14:55 గాయని కల్పన వ్యవహారంపై స్పందించిన కూతురు ఒత్తిడి కారణంగానే తన తల్లి నిద్రమాత్రలు అధికంగా తీసుకుందని వెల్లడి తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టీకరణ తప్పుడు కథనాలు సృష్టించవద్దని విజ్ఞప్తి
02 Sun 13:20 రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్?.. జూన్ 11న కీలక ప్రకటన! తిరుచ్చి ఉపఎన్నికలో పోటీపై స్పందించిన రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై ప్రకటన జూన్ 11న జీవితంలో ఒక కీలక నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి ప్రస్తుతం 'బెంజ్' సినిమా షూటింగ్‌లో ఉన్నట్లు స్పష్టీకరణ విజయ్ పార్టీ తరఫున బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం
03 Sun 13:00 టీమిండియా టీ20 కెప్టెన్సీ.. తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామకం ఇదొక గొప్ప గౌరవమంటూ బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన అయ్యర్ ర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్‌కు అయ్యర్ సారథ్యం
04 Sun 12:26 భారత్‌పై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు.. తగ్గుతున్న జననాల రేటుపై ఆందోళన భారత్‌లో జననాల రేటు గణనీయంగా తగ్గుతోందన్న మస్క్ మీడియా సంస్థ 'ఏఎఫ్ పోస్ట్' షేర్ చేసిన డేటాను ప్రస్తావిస్తూ మస్క్ 'ఎక్స్' పోస్ట్ ప్రతిస్థాపన స్థాయి 2.1 కంటే కిందకు పడిపోయిన జననాల రేటు గత దశాబ్దంలో సంతానోత్పత్తి రేటు 2.3 నుంచి 1.9కి తగ్గుదల విద్యా, పట్టణీకరణ పెరగడమే ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ
05 Sun 12:14 మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు.. అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమాకు వసూళ్ల వర్షం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 236.7 కోట్ల గ్రాస్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోందని ప్రకటించిన చిత్రబృందం
06 Sun 11:57 వచ్చేస్తోంది బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో వచ్చేసింది! బిగ్ బాస్ తెలుగు పదో సీజన్‌కు రంగం సిద్ధం నాగార్జున హోస్ట్‌గా 'దశావతారం' కాన్సెప్ట్‌తో కొత్త ప్రోమో గత సీజన్ల అనుభవాలతో ప్రేక్షకుల్లో పెరుగుతున్న అనుమానాలు ప్రోమోతో హైప్.. కంటెంట్ ఎలా ఉంటుందోనని నెటిజన్ల ప్రశ్నలు ప్రస్తుతం కంటెస్టెంట్ల వేటలో నిమగ్నమైన బిగ్ బాస్ టీమ్
07 Sun 11:37 కిడ్నీల ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఈ అలవాట్లతో పదికాలాలు పదిలం తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం కిడ్నీ ఆరోగ్యానికి మేలు క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం ఎంతో అవసరం డయాబెటిస్, బీపీని అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి ధూమపానం, నొప్పి నివారణ మందుల వాడకం తగ్గించాలని నిపుణుల హెచ్చరిక
08 Sun 11:02 30 ఏళ్ల నాటి వీరప్పన్ కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల పరిహారం నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీకి హైకోర్టు ఆదేశం వీరప్పన్ చేసిన పరువునష్టం కలిగించే ఆరోపణలను ప్రసారం చేసినందుకు ఈ తీర్పు దాదాపు 30 ఏళ్ల క్రితం 1996లో ప్రసారమైన ఇంటర్వ్యూపై సుదీర్ఘ న్యాయపోరాటం వివాదాస్పద వ్యాఖ్యలను తొలగించకుండా ప్రసారం చేయడం సన్ టీవీ తప్పేనన్న కోర్టు దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ తుది తీర్పు వెలువరించిన మద్రాస్ హైకోర్టు
09 Sun 10:48 మన బెండకాయకు అమెరికాలో ఎంత రేటో తెలుసా? అమెరికాలో బెండకాయ ధర చూసి అవాక్కైన ఓ భారతీయుడు కిలో బెండకాయలు దాదాపు రూ.7,200 అని వీడియోలో వెల్లడి 85 గ్రాముల ఫ్రైడ్ బెండకాయ స్నాక్ ధర సుమారు రూ.600 సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
10 Sun 10:17 వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్.. యువ కెరటం కోసం బీసీసీఐ కీలక నిర్ణయం 15 ఏళ్లకే టీమిండియాలోకి వచ్చిన యువ సంచలనం వైభవ్ ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు తల్లిదండ్రులను తీసుకెళ్లేందుకు అనుమతి వారి ప్రయాణ ఖర్చులన్నీ బీసీసీఐయే భరిస్తుందని ప్రకటన