మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం అంటూ వార్తలు... వాస్తవం ఇదే!
- మీడియా వార్తలపై స్పందించిన పీఆర్ టీమ్
- ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ
- మీడియా సంస్థలు నిజ నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ నటించేందుకు చిరంజీవి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.