ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'భార‌త్‌ను ఫైన‌ల్లో ఓడిస్తామ‌న్నావుగా.. ఇప్పుడేమైంది'.. డ‌కెట్‌పై భార‌త అభిమానుల ట్రోల్స్‌!
    Thu 14:39

    'భార‌త్‌ను ఫైన‌ల్లో ఓడిస్తామ‌న్నావుగా.. ఇప్పుడేమైంది'.. డ‌కెట్‌పై భార‌త అభిమానుల ట్రోల్స్‌!

    • ఆఫ్ఘ‌నిస్థాన్ చేతిలో కంగుతిన్న ఇంగ్లండ్‌
    • ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి ఇంటిదారి ప‌ట్టిన వైనం
    • ఇటీవ‌ల భార‌త్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో బెన్ డకెట్ కీల‌క వ్యాఖ్య‌లు 
    • తాము ఇక్క‌డికి ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం వ‌చ్చామ‌న్న క్రికెట‌ర్‌
    • ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో భార‌త్‌ను ఓడిస్తామ‌ని వ్యాఖ్య‌
    Read full story
  • గ్యాస్ సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డుల వరకు.. జూన్ 1 నుంచి కీలక మార్పులు!
    Sat 11:17

    గ్యాస్ సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డుల వరకు.. జూన్ 1 నుంచి కీలక మార్పులు!

    • జూన్ 1 నుంచి మారనున్న పలు ఆర్థిక నియమాలు
    • ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షించనున్న ఆయిల్ కంపెనీలు
    • క్రెడిట్ కార్డుల రివార్డులు, ఛార్జీలలో మార్పులు
    • జూన్ 14తో ముగియనున్న ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు
    • ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించే అవకాశం
    Read full story
  • అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు
    Sat 11:08

    అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు

    • 114 సంస్థలకు 1,269 ఎకరాల భూమిని కేటాయించామన్న మంత్రి నారాయణ
    • వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని వెల్లడి
    • తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్న మంత్రి
    Read full story
  • తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు మాతృవియోగం
    Sat 11:06

    తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు మాతృవియోగం

    • అజిత్ కుమార్ తల్లి మోహినీ మణి (84) కన్నుమూత 
    • వయోభారం, అనారోగ్యంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస 
    • తల్లి మరణవార్తతో దుబాయ్ నుంచి హుటాహుటిన చెన్నైకి బయల్దేరిన అజిత్
    • 2023లో తండ్రిని కోల్పోయిన అజిత్‌కు ఇప్పుడు మాతృవియోగం
    • సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి సంతాపాలు
    Read full story
  • పార్టీ మారుతున్న నేతలకు 'కవిత'తో మమతా బెనర్జీ చురక
    Sat 11:04

    పార్టీ మారుతున్న నేతలకు 'కవిత'తో మమతా బెనర్జీ చురక

    • బెంగాల్ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో మొదలైన అసమ్మతి
    • ఊసరవెల్లి పేరుతో కవిత రాసిన మమత బెనర్జీ
    • అవకాశవాద నేతలను విమర్శిస్తూ పరోక్ష హెచ్చరికలు
    Read full story
  • శ్రీవాణి భక్తులకు టీటీడీ శుభవార్త.. టికెట్ల జారీలో కీలక మార్పులు
    Sat 10:56

    శ్రీవాణి భక్తులకు టీటీడీ శుభవార్త.. టికెట్ల జారీలో కీలక మార్పులు

    • శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ విధానంలో టీటీడీ మార్పులు
    • దాతల కోసం రోజూ 300 టికెట్లతో ప్రత్యేక కోటా ఏర్పాటు
    • జూన్ 10 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు
    • తిరుపతి ఎయిర్‌పోర్ట్‌‌లో 200 టికెట్ల కరెంట్ బుకింగ్ సౌకర్యం
    Read full story
  • రియాన్‌ పరాగ్‌ వ్యాఖ్యలపై కోచ్‌ సంగక్కర అసంతృప్తి.. ఏం జరిగిందంటే..!
    Sat 10:54

    రియాన్‌ పరాగ్‌ వ్యాఖ్యలపై కోచ్‌ సంగక్కర అసంతృప్తి.. ఏం జరిగిందంటే..!

    • ఆర్‌ఆర్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ ఊహంచలేదన్న కెప్టెన్‌ పరాగ్‌
    • ఈ వ్యాఖ్యలతో విభేదించిన కోచ్‌ సంగక్కర
    • టైటిల్ కోసమే జట్టు ఎంపిక చేస్తామని స్పష్టీకరణ
    • పరాగ్ కెప్టెన్సీపై సంగక్కర ప్రశంసలు
    • వచ్చే సీజన్లో మరింత బలంగా వస్తామని ధీమా
    Read full story
  • బ్రిటన్‌లో భారతీయులపై విద్వేషం.. ఉద్యోగాలు లాక్కుంటున్నారన్న ఎంపీ రూపర్ట్ లోవ్
    Sat 10:40

    బ్రిటన్‌లో భారతీయులపై విద్వేషం.. ఉద్యోగాలు లాక్కుంటున్నారన్న ఎంపీ రూపర్ట్ లోవ్

    • బ్రిటన్‌లోని ఉద్యోగాలను భారతీయులు, పాకిస్థానీయులు లాక్కుంటున్నారన్న‌ ఎంపీ రూపర్ట్ లోవ్  
    • బురఖా, షరియా కోర్టులు, ఖడ్గం, హలాల్‌ను నిషేధిస్తామని సంచలన ప్రకటన
    • రూపర్ట్ పోస్టులను ఎలాన్ మస్క్ రీపోస్ట్ చేయడంతో పెరిగిన దుమారం
    • వచ్చే నెలలో జరగనున్న మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నికల నేపథ్యంలో విద్వేష ప్రచారం
    Read full story
  • రోడ్లపై నమాజ్ వద్దనుకుంటే.. : యోగి ఆదిత్యనాథ్‌కు అసదుద్దీన్ కౌంటర్
    Sat 10:37

    రోడ్లపై నమాజ్ వద్దనుకుంటే.. : యోగి ఆదిత్యనాథ్‌కు అసదుద్దీన్ కౌంటర్

    • ముస్లింలనే బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఓవైసీ ఆరోపణ
    • పండుగలు, అజాన్, నమాజ్‌లపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శ
    • హిందూ యాత్రల కోసం రోడ్లు మూస్తే తప్పులేదు కానీ నమాజ్‌కే అభ్యంతరమా? అని ప్రశ్న
    • రంజాన్ సందర్భంగా మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్
    Read full story
  • పంజాబ్ మున్సిపల్ పోరులో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఆప్ క్లీన్ స్వీప్
    Sat 10:31

    పంజాబ్ మున్సిపల్ పోరులో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఆప్ క్లీన్ స్వీప్

    • పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం
    • మొత్తం 8 కార్పొరేషన్లలో ఐదింటిని కైవసం చేసుకున్న ఆప్
    • నేతల వలసలతో ఇబ్బందుల్లో ఉన్న భగవంత్ మాన్ ప్రభుత్వానికి భారీ ఊరట
    • ఇది ఈడీ పార్టీకి ప్రజలు ఇచ్చిన జవాబన్న సీఎం భగవంత్ మాన్ వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV