ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫుల్ లెంగ్త్ కామెడీ.. 'మ‌జాకా' ట్రైల‌ర్ అదిరిపోయిందంతే..!
    Sun 12:56

    ఫుల్ లెంగ్త్ కామెడీ.. 'మ‌జాకా' ట్రైల‌ర్ అదిరిపోయిందంతే..!

    • సందీప్ కిషన్, త్రినాథ రావు నక్కిన కాంబోలో 'మ‌జాకా'
    • కీలక పాత్రల్లో రావు ర‌మేశ్‌.. హీరోయిన్‌గా రీతువ‌ర్మ‌
    • ఫిబ్రవరి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
    Read full story
  • ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లారా?... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!
    Tue 16:01

    ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లారా?... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

    • ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్‌పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ప్రచారం
    • ఆ వార్తలను ఖండించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం
    • కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి
    • పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో నాగేశ్వర్‌పై ఎఫ్ఐఆర్ లు నమోదు
    • ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత
    Read full story
  • భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఈ 5 దేశాల్లో హ్యాపీగా డ్రైవ్ చేయవచ్చు!
    Tue 15:52

    భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఈ 5 దేశాల్లో హ్యాపీగా డ్రైవ్ చేయవచ్చు!

    • భూటాన్‌లో వాహన పత్రాల నమోదుతో ఏడాది పాటు అనుమతి
    • కెనడాలోని ఒంటారియోలో 3 నెలల పాటు చెల్లుబాటు
    • స్విట్జర్లాండ్‌లో ఏడాది పాటు లైసెన్స్ గుర్తింపు
    • ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటే ఉత్తమం
    Read full story
  • మోదీపై శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకం.. ఢిల్లీలో ఆవిష్కరణకు హాజరైన మంత్రి లోకేష్
    Tue 15:30

    మోదీపై శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకం.. ఢిల్లీలో ఆవిష్కరణకు హాజరైన మంత్రి లోకేష్

    • కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకావిష్కరణ కార్యక్రమం
    • ప్రధాని మోదీతో తన అనుభవాలపై 'అప్నాపన్' పేరుతో రచన
    • ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు హాజరైన ఏపీ మంత్రి నారా లోకేష్
    • మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ
    • కార్యక్రమంలో పలువురు జాతీయ నేతలను కలిసిన లోకేశ్
    Read full story
  • హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడ్డ ఎయిర్ ఇండియా బస్సు
    Tue 15:29

    హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడ్డ ఎయిర్ ఇండియా బస్సు

    • పెద్ద అంబర్ పేట సమీపంలో ఎయిర్ ఇండియా బస్సులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
    • చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కన ఆపేసిన డ్రైవర్
    • ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా నిలిచిన ట్రాఫిక్
    Read full story
  • మే 27, 28 తేదీల్లో... టీడీపీ సరికొత్త మహానాడుకు సర్వం సిద్ధం: పల్లా శ్రీనివాసరావు
    Tue 15:13

    మే 27, 28 తేదీల్లో... టీడీపీ సరికొత్త మహానాడుకు సర్వం సిద్ధం: పల్లా శ్రీనివాసరావు

    • ఈసారి భౌతికంగా కాకుండా హైబ్రిడ్ పద్ధతిలో డిజిటల్ వేదికగా ఏర్పాటు
    • మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి 1,848 క్లస్టర్లకు అనుసంధానం
    • ‘స్త్రీశక్తి’ ప్రధాన ఇతివృత్తంగా జరగనున్న ఈ ఏడాది మహానాడు
    • ప్రధాని మోదీ పిలుపు మేరకు ఖర్చులు తగ్గించి, నిధులు పార్టీకి వినియోగం
    Read full story
  • పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే!
    Tue 15:12

    పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే!

    • నిమ్మరసం నీళ్లు అందరి ఆరోగ్యానికి సరిపడవు
    • ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారికి మంట ఎక్కువవుతుంది
    • పంటి ఎనామిల్ దెబ్బతినకుండా స్ట్రాతో తాగడం మేలు
    • నోటి పూత, గొంతు నొప్పి ఉన్నప్పుడు దూరంగా ఉండాలి
    • రెగ్యులర్‌గా మందులు వాడేవారు వైద్యుల సలహా తీసుకోవాలి
    Read full story
  • సింహాన్ని నిద్ర లేపొద్దు అని ముందే చెప్పాం... ఇప్పుడైనా అర్థమైందా?: బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్
    Tue 15:01

    సింహాన్ని నిద్ర లేపొద్దు అని ముందే చెప్పాం... ఇప్పుడైనా అర్థమైందా?: బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్

    • పవన్ కల్యాణ్‌ను సింహంతో పోల్చిన బండ్ల గణేష్
    • సింహం నిద్రలేచింది.. ఆట మొదలైందంటూ వ్యాఖ్య
    • తప్పు, అవినీతి జరిగితే ఊరుకోదని సోషల్ మీడియాలో పోస్ట్
    • గోదావరి కాలుష్యంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బండ్ల స్పందన
    Read full story
  • రాజాసింగ్‌కు సైబర్ కేటుగాడి ఫేక్ కాల్.. ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజాసింగ్!
    Tue 14:59

    రాజాసింగ్‌కు సైబర్ కేటుగాడి ఫేక్ కాల్.. ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజాసింగ్!

    • ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్ సెక్రటరీ దిలీప్ అని పరిచయం చేసుకున్న కేటుగాడు
    • డిప్యూటీ సీఎం పీఏకు ఫోన్ చేసి అలాంటి వ్యక్తి ఎవరూ లేరని నిర్ధారించుకున్న రాజాసింగ్
    • ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని రాజాసింగ్ హెచ్చరిక
    Read full story
  • వైఎస్ కుటుంబంతో మొదలైన హత్యా రాజకీయాలు.. వారితోనే ముగుస్తాయి: భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
    Tue 14:43

    వైఎస్ కుటుంబంతో మొదలైన హత్యా రాజకీయాలు.. వారితోనే ముగుస్తాయి: భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

    • ఆధిపత్యం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదన్న భూమిరెడ్డి
    • మైనింగ్ గనుల కోసం ఎంతో మందిని చంపేశారని ఆరోపణ
    • వైఎస్సార్ ను మావోయిస్టులు చంపాలని ప్రయత్నించలేదా అని ప్రశ్న
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV