Wed 06:28 సివిల్స్ అభ్యర్థులకు దరఖాస్తు గడువు పెంచిన యూపీఎస్‌సీ సివిల్ అభ్యర్ధులకు యూపీఎస్‌సీ శుభవార్త దరఖాస్తుల స్వీకరణ గడువు మరోసారి పొడిగించిన యూపీఎస్‌సీ ఫిబ్రవరి 21 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ Read full story
Sat 15:50 వరంగల్‌కు మహర్దశ.. మే 10న కాకతీయ మెగా పార్క్‌ను ప్రారంభించనున్న ప్రధాని ఈ నెల 10న వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభం హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు.. 24,400 మందికి ఉపాధి అంచనా 1,327 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కుల్లో ఒకటిగా నిర్మాణం 'ఫామ్ టు ఫారెన్' (5F) లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన Read full story
Sat 15:42 ఆమెలో నాకు ధోనీ కనిపిస్తున్నాడు: దినేష్ కార్తీక్ స్మృతి మంధన కెప్టెన్సీని ధోనీ సారథ్యంతో పోల్చిన దినేష్ కార్తీక్ ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూనే, స్పష్టమైన నాయకత్వం అందిస్తుందని ప్రశంస మంధన సారథ్యంలో ఆర్సీబీ రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ కైవసం టోర్నీలో అత్యధిక పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన స్మృతి గతేడాది ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఆమె వైస్ కెప్టెన్ Read full story
Sat 15:42 సినిమా టికెట్ రేట్ల పెంపుపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు పెద్ద సినిమాల టికెట్ రేట్లను పెంచడాన్ని తప్పుబట్టిన రవిబాబు హీరోలను, సినిమాలను భుజాన మోసేది అభిమానులే అని వ్యాఖ్య తొలి రోజు అభిమానులకు సినిమాను ఫ్రీగా చూపించాలన్న రవిబాబు Read full story
Sat 15:40 180కి పైగా సీట్లు గెలుస్తాం, విజయ్ ముఖ్యమంత్రి అవుతారు: టీవీకే పార్టీ విజయ్ దూరదృష్టితో రాష్ట్రాన్ని పాలిస్తారన్న టీవీకే పార్టీ ఎన్నికల అనంతరంపొత్తు వార్తలను కొట్టిపారేసిన టీవీకే పార్టీ విజయ్ దూరదృష్టితో రాష్ట్రాన్ని పాలిస్తారని వ్యాఖ్య Read full story
Sat 15:25 కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ శర్మ పూజలు కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన అభిషేక్ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పంచుకోవడంతో వైరల్ గతంలోనూ పలు ఆలయాలను సందర్శించిన ఎస్ఆర్ హెచ్ ఆటగాళ్లు Read full story
Sat 15:24 లక్నోకు కొత్త జోష్.. జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ముంబైతో మ్యాచ్‌కు ముందు లక్నో జట్టులోకి వచ్చిన జోష్ ఇంగ్లిస్ వ్యక్తిగత కారణాలతో ఆలస్యంగా భారత్‌కు చేరుకున్న ఇంగ్లిస్ వేలంలో రూ. 8.6 కోట్లకు ఇంగ్లిస్‌ను కొనుగోలు చేసిన ఎల్ఎస్‌జీ గత సీజన్‌లో 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో రాణించిన ఇంగ్లిస్ రాక జట్టుకు కీలకం Read full story
Sat 15:22 కామారెడ్డి ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ కుమారుడు పరువు నష్టం దావా తనపై అసత్య ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించారన్న ఇలియాస్ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా ఈ నెల 20న హాజరుకావాలంటూ ఎమ్మెల్యేకు సమన్లు Read full story
Sat 15:13 విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని తన పెళ్లికి రావాలంటూ విజయ్ దేవరకొండను ఆహ్వానించిన అభిమాని అనపర్తికి చెందిన అభిమాని హీరోకు స్వయంగా పెళ్లి కార్డు అందించిన వైనం ఫ్యాన్‌ను ఆప్యాయంగా పలకరించిన విజయ్ దేవరకొండ కొత్త జీవితం ప్రారంభిస్తున్న అభిమానికి శుభాకాంక్షలు తెలిపిన హీరో Read full story
Sat 15:11 బెట్టింగ్ భూతం.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ 11వ అంతస్తు నుంచి దూకి రియల్టర్ సూసైడ్! ఐపీఎల్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు నష్టపోయి యువ ప్రాపర్టీ డీలర్ ఆత్మహత్య లక్నోలో 11వ అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణం భార్యకు ఫోన్ చేసి ఏడుస్తూ తన నష్టం గురించి చెప్పిన రియల్టర్ "బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నందుకే ఆత్మహత్య" అని సూసైడ్ నోట్ సెషన్ బెట్టింగ్‌లో నష్టపోయినట్టు గుర్తింపు.. బెట్టింగ్ నెట్‌వర్క్‌పై పోలీసుల దృష్టి Read full story