Sun 06:45 ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది మృతి కుంభమేళా దగ్గర పడుతుండటంతో పెరిగిన రద్దీ రైలు కోసం ప్రయాణికులు పోటెత్తడంతో తొక్కిసలాట మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు Read full story
Thu 14:56 'టెన్త్'లో ఫలించిన లోకేష్ వ్యూహం.. 100 రోజుల ప్లాన్ తో మెరుగైన ఫలితాలు నేడు ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల విద్యాశాఖ అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సమష్టి కృషితోనే మెరుగైన ఫలితాలు సాధించామన్న మంత్రి లోకేష్ గతేడాది 81.1% ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి 85.25 శాతానికి చేరిక ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉత్తీర్ణత 72.8% నుంచి 78.39 శాతానికి మెరుగుదల Read full story
Thu 14:55 కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసు కేసు నుంచి తన పేరును తొలగించాలని కాకాణి పిటిషన్ కాకాణి అభ్యర్థనను తోసిపుచ్చిన నెల్లూరులోని కోర్టు Read full story
Thu 14:39 డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు భారీ జరిమానా డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన రియాన్ పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత.. ఒక డీమెరిట్ పాయింట్ విధించిన బీసీసీఐ ఆటకు అప్రతిష్ఠ తెచ్చే ప్రవర్తన కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడి భారత్‌లో ఈ-సిగరెట్లు నిషేధమని, ఇది తీవ్రమైన తప్పిదమని స్పష్టీకరణ భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని జట్లకు బీసీసీఐ హెచ్చరిక Read full story
Thu 14:33 సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ కొత్త డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ శాంతిభద్రతలను కాపాడటంలో రాజీ పడకుండా పనిచేస్తానని సీఎంకు హామీ Read full story
Thu 14:30 ఆపరేషన్ సిందూర్ నిలిపివేతపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు ఆపరేషన్ సిందూర్ నిలిపివేత భారత్ సొంత నిర్ణయమని వెల్లడి అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్న రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ నిలిపివేయడం వెనుక వ్యూహం ఉందన్న కేంద్రమంత్రి Read full story
Thu 14:28 ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులకే ప్రాధాన్యమా?: షర్మిల రాష్ట్రంలో ఇంధన కొరతపై ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శలు ప్రజలు, రైతులను కాదని కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణ అమరావతి కాంట్రాక్టర్ల కోసం డీజిల్ కోరడాన్ని తప్పుబట్టిన షర్మిల ముందు ప్రజలకు ఇంధనం అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ ప్రజల కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరిక Read full story
Thu 14:18 కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు! కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్)గా పార్టీ పేరు ఖరారు మొదట 'తెలంగాణ రాష్ట్ర సేన'గా ప్రకటించిన కవిత బంజారాహిల్స్‌లోని నివాసంలో కవితకు లేఖ అందజేసిన అధికారులు Read full story
Thu 14:06 ఒక గంట నిద్రను కోల్పోతే.. కోలుకోవడానికి నాకు నాలుగు రోజులు పడుతుంది: త్రిష నిద్ర గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టిన త్రిష తాను ప్రశాంతంగా నిద్రపోవడానికి 2062 వరకు ఆగాలేమో అన్న త్రిష మానసిక అలసటను చమత్కారంగా పంచుకునన్న వైనం Read full story
Thu 13:48 మోదుగ ఆకుల గంపతో అనుపమ.. 'భోగి' నుంచి ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్! శర్వానంద్ 'భోగి' సినిమా నుంచి అనుపమ ఫస్ట్ లుక్ విడుదల కందుల సులోచన రాణి అనే పల్లెటూరి యువతి పాత్రలో అనుపమ 1960ల నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా చిత్రం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి మరో హీరోయిన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 28న మూవీ విడుదల Read full story