01 Tue 13:08 వైసీపీలోకి గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండో కొడుకు... రోజాకు చెక్? జగన్ సమక్షంలో రేపు వైసీపీలో చేరనున్న గాలి జగదీశ్ రోజాకు సమాచారం ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ సోదరుడే జగదీశ్
02 Wed 20:19 మంగళగిరిలో ఏపీఎల్ సందడి... ట్రోఫీ ఆవిష్కరించిన రామ్ చరణ్ మంగళగిరి స్టేడియంలో ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన రామ్ చరణ్ యువ ప్రతిభను వెలికితీయడానికి ఈ లీగ్ గొప్ప వేదిక అన్న గ్లోబల్ స్టార్ ప్రారంభమైన భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ మ్యాచ్ జూన్ 30న ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, ఏసీఏ అధ్యక్షుడు
03 Wed 19:56 హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం అబ్దుల్లాపూర్‌మెట్‌లో చెరువు కబ్జా యత్నం భగ్నం కబ్జాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా ఏజెన్సీ అక్రమ కట్టడాలు కూల్చివేసి ఫెన్సింగ్ ఏర్పాటు రెండేళ్లలో లక్ష కోట్లకు పైగా ఆస్తులను కాపాడిన హైడ్రా
04 Wed 19:47 గాయం నుంచి తిరిగొచ్చి.. తొలి రేసులోనే ఏషియన్ గేమ్స్‌కు అర్హత సాధించిన జ్యోతి యర్రాజి గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన జ్యోతి యర్రాజి తొలి రేసులోనే ఏషియన్ గేమ్స్ 2026కు అర్హత నేషనల్ ఇంటర్-స్టేట్ మీట్ 100 మీటర్ల హర్డిల్స్‌లో సత్తా విశాఖకు చెందిన జ్యోతి ఏడాదికి పైగా ఆటకు దూరం
05 Wed 19:25 ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూం... కారణం ఇదే! త్వరలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ చైల్డ్ సేఫ్‌గార్డింగ్ నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్న ఈసీబీ, ఐసీసీ ఈ పర్యటనలో వైభవ్‌తో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఉండేందుకు నిర్ణయం వారి ప్రయాణ, వసతి ఖర్చులను పూర్తిగా భరించనున్న బీసీసీఐ
06 Wed 19:07 దేశమంతా ఇక 'స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్' గురించే మాట్లాడుతుంది: జొన్నగిరిలో సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం జొన్నగిరి పేరును 'స్వర్ణగిరి'గా మారుస్తున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ 5000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని హామీ రాయలసీమను 'రత్నాల సీమ'గా మార్చడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వంపై, గొడ్డలి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు
07 Wed 18:50 దీర్ఘాయుష్షు గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు! కొన్ని కుటుంబాల్లో దీర్ఘాయుష్షుకు ఓ ప్రత్యేక జన్యువు కారణమని వెల్లడి సీజీఏఎస్ జన్యువులోని మార్పు దీర్ఘకాలిక వాపును తగ్గిస్తున్నట్లు గుర్తింపు ఈ జన్యువు ఉన్నవారికి గుండె జబ్బులు, మధుమేహం 13 ఏళ్లు ఆలస్యంగా వస్తున్నట్లు నిర్ధారణ నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు 212 దీర్ఘాయుష్షు గల కుటుంబాలపై పరిశోధన
08 Wed 18:40 'బాస్ స్కామ్'తో జాగ్రత్త... తెలంగాణ సైబర్ బ్యూరో హెచ్చరిక వాట్సాప్, ఈమెయిల్‌లో కొత్త మోసం.. ఉన్నతాధికారులే టార్గెట్ 'బాస్ స్కామ్'పై తెలంగాణ సైబర్ బ్యూరో అలర్ట్ దేశవ్యాప్తంగా 20 రోజుల్లోనే 300కి పైగా కేసులు నమోదు అనుమానాస్పద ఫైల్స్ తెరిస్తే మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుందని వెల్లడి డబ్బు కోసం వచ్చే అభ్యర్థనలను ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచన
09 Wed 18:31 సిట్రోయెన్ 'కంఫర్ట్ ఎడిషన్' కారు.. బేస్ వేరియంట్‌లోనూ అదిరిపోయే ఫీచర్లు! భారత్‌లో విడుదలైన సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ రూ. 9.09 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర బేస్ వేరియంట్‌లోనూ ప్రీమియం లెదరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ ఇంటీరియర్స్ ప్లస్, ఆపై వేరియంట్లలో అదనపు ఖర్చు లేకుండానే ఈ ఫీచర్లు సంస్థ వార్షికోత్సవం సందర్భంగా పరిమిత కాల ఆఫర్‌గా లభ్యం
10 Wed 18:21 బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు హైకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్ ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఆదేశం మే 30న అరెస్ట్ అయిన సుమన్‌కు ఇరవై ఐదు రోజుల తర్వాత బెయిల్ జైలు నుంచి విడుదల కానున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్