హోం మంత్రి అనిత మానవత్వం
- బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన యువతి
- ఇదే సమయంలో అదే మార్గంలో వెళుతున్న అనిత
- కాన్వాయ్ ను ఆపించి, యువతికి సపర్యలు చేసిన మంత్రి
ఇదే సమయంలో అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళుతున్న అనిత దీన్ని గమనించారు. తన కాన్వాయ్ ఆపించి, గాయపడిన యువతి వద్దకు వెళ్లారు. ఆమెకు మంచినీరు అందించి, సపర్యలు చేశారు. ధైర్యం చెప్పారు. అనంతరం మరో వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసి, అక్కడి నుంచి శ్రీశైలంకు బయల్దేరారు.