ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఢిల్లీలో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీచేస్తే 67 చోట్ల డిపాజిట్ గల్లంతు!
    Mon 11:59

    ఢిల్లీలో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీచేస్తే 67 చోట్ల డిపాజిట్ గల్లంతు!

    • 1998 నుంచి పదిహేనేళ్ల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్
    • 2013 లో ఆమ్ ఆద్మీ పార్టీలో ఘోర పరాజయం
    • 2015 నుంచి ఎన్నికల్లో ఊసే లేకుండా పోయిన పార్టీ
    Read full story
  • రేపటి నుంచి అమల్లోకి కీలక మార్పులు.. గ్యాస్ సిలిండర్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్ వరకు కొత్త రూల్స్!
    Thu 15:05

    రేపటి నుంచి అమల్లోకి కీలక మార్పులు.. గ్యాస్ సిలిండర్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్ వరకు కొత్త రూల్స్!

    • మే 1 నుంచి అమల్లోకి రానున్న పలు ఆర్థిక, నియంత్రణ పరమైన మార్పులు
    • ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కీలక మార్పులు
    • ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై పెరగనున్న లేట్ పేమెంట్ ఫీజులు.. మారనున్న ఫీజు మినహాయింపు రూల్స్
    • ఆన్‌లైన్ గేమింగ్ కోసం కఠినమైన కొత్త చట్టం, ప్రత్యేక అథారిటీ ఏర్పాటు
    • సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరల సవరణకు అవకాశం
    Read full story
  • ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద అంబటి రాంబాబు ప్రతిజ్ఞ
    Thu 15:01

    ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద అంబటి రాంబాబు ప్రతిజ్ఞ

    • కేసుల నిమిత్తం కడప జిల్లాకు వచ్చిన అంబటి
    • జగన్ ను మళ్లీ సీఎం చేసేంత వరకు విశ్రమించబోమని ప్రతిజ్ఞ 
    • ఎన్ని కేసులు, దాడులు ఎదురైనా తగ్గేదే లేదని వ్యాఖ్య
    Read full story
  • 'టెన్త్‌'లో ఫలించిన లోకేష్ వ్యూహం.. 100 రోజుల ప్లాన్ తో మెరుగైన ఫలితాలు
    Thu 14:56

    'టెన్త్‌'లో ఫలించిన లోకేష్ వ్యూహం.. 100 రోజుల ప్లాన్ తో మెరుగైన ఫలితాలు

    • నేడు ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల 
    • విద్యాశాఖ అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక
    • సమష్టి కృషితోనే మెరుగైన ఫలితాలు సాధించామన్న మంత్రి లోకేష్
    • గతేడాది 81.1% ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి 85.25 శాతానికి చేరిక
    • ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉత్తీర్ణత 72.8% నుంచి 78.39 శాతానికి మెరుగుదల
    Read full story
  • కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు
    Thu 14:55

    కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

    • కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసు
    • కేసు నుంచి తన పేరును తొలగించాలని కాకాణి పిటిషన్
    • కాకాణి అభ్యర్థనను తోసిపుచ్చిన నెల్లూరులోని కోర్టు
    Read full story
  • డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు భారీ జరిమానా
    Thu 14:39

    డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు భారీ జరిమానా

    • డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన రియాన్ పరాగ్
    • మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత.. ఒక డీమెరిట్ పాయింట్ విధించిన బీసీసీఐ
    • ఆటకు అప్రతిష్ఠ తెచ్చే ప్రవర్తన కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్ల‌డి
    • భారత్‌లో ఈ-సిగరెట్లు నిషేధమని, ఇది తీవ్రమైన తప్పిదమని స్పష్టీకరణ
    • భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని జట్లకు బీసీసీఐ హెచ్చరిక
    Read full story
  • సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్
    Thu 14:33

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్

    • కొత్త డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన సీవీ ఆనంద్
    • కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ
    • శాంతిభద్రతలను కాపాడటంలో రాజీ పడకుండా పనిచేస్తానని సీఎంకు హామీ
    Read full story
  • ఆపరేషన్ సిందూర్ నిలిపివేతపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
    Thu 14:30

    ఆపరేషన్ సిందూర్ నిలిపివేతపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

    • ఆపరేషన్ సిందూర్ నిలిపివేత భారత్ సొంత నిర్ణయమని వెల్లడి
    • అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్న రాజ్‌నాథ్ సింగ్
    • ఆపరేషన్ నిలిపివేయడం వెనుక వ్యూహం ఉందన్న కేంద్రమంత్రి
    Read full story
  • ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులకే ప్రాధాన్యమా?: షర్మిల
    Thu 14:28

    ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులకే ప్రాధాన్యమా?: షర్మిల

    • రాష్ట్రంలో ఇంధన కొరతపై ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శలు
    • ప్రజలు, రైతులను కాదని కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణ
    • అమరావతి కాంట్రాక్టర్ల కోసం డీజిల్ కోరడాన్ని తప్పుబట్టిన షర్మిల
    • ముందు ప్రజలకు ఇంధనం అందించాలని ప్రభుత్వానికి డిమాండ్
    • ప్రజల కష్టాలు పట్టించుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరిక
    Read full story
  • కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు!
    Thu 14:18

    కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు!

    • కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం
    • 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్)గా పార్టీ పేరు ఖరారు
    • మొదట 'తెలంగాణ రాష్ట్ర సేన'గా ప్రకటించిన కవిత
    • బంజారాహిల్స్‌లోని నివాసంలో కవితకు లేఖ అందజేసిన అధికారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV