Sat 16:42 కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ నేత... ఎవరీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ? కేజ్రీవాల్‌పై 4 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ 2013లో రాజకీయ ఆరంగేట్రం చేసిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఎన్నికలకు ముందు 'రిమూవ్ కేజ్రీవాల్ సేవ్ నేషన్' ప్రచారాన్ని ప్రారంభించిన వర్మ Read full story
Thu 08:15 'ట్రంప్' గేదె.. పాప్యులారిటీనే దాని ప్రాణాలు కాపాడిందిగా! ట్రంప్‌ను పోలిన జుట్టుతో వైరల్ అయిన బంగ్లాదేశ్ గేదె బక్రీద్ బలి నుంచి చివరి నిమిషంలో కాపాడిన ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఢాకా జాతీయ జూకు తరలింపు ఈ దున్నపోతు అరుదైన అల్బినో జాతికి చెందినదని తెలిపిన యజమాని అదే ఫామ్‌లో 'బెంజమిన్ నెతన్యాహు' పేరుతో మరో దున్నపోతు Read full story
Thu 08:11 వేసవి సెలవులు: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్ట్‌మెంట్లు ఫుల్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 89,403 మంది భక్తులు హుండీ ద్వారా రూ. 4.99 కోట్ల ఆదాయం సర్వదర్శనానికి 12 గంటల సమయం కంపార్ట్‌మెంట్లు నిండి క్యూ లైన్లు బయటకు తలనీలాలు సమర్పించిన 49,958 మంది భక్తులు Read full story
Thu 07:51 ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారత్‌కు షాక్.. ఇండియాను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి తైవాన్! ప్రపంచ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో భారత్ వెనుకంజ ఏఐ, సెమీకండక్టర్ల జోరుతో దూసుకెళ్లిన తైవాన్ మార్కెట్ టీఎస్‌ఎంసీ షేర్ల దూకుడుతో పెరిగిన తైవాన్ మార్కెట్ విలువ విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో ఒత్తిడిలో భారత మార్కెట్లు Read full story
Thu 07:43 మద్యం స్కాంలో బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం వైసీపీ హయాంలోని మద్యం స్కాంలో బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి విచారణ హైదరాబాద్‌లోని కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లంచాలు, బినామీ ఆస్తులు, మ్యాన్యువల్ ఆర్డర్లపై కీలక వివరాల సేకరణ భార్య, బంధువుల పేరిట రూ.96 కోట్ల ఆస్తుల కొనుగోలుపై ప్రశ్నల వర్షం Read full story
Thu 07:36 స్వేచ్ఛే ఆయుధం.. వైభవ్ విధ్వంసం వెనుక అసలు కథ కోచ్‌లు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడమన్నారన్న సూర్యవంశీ పర్సనల్ మైలురాళ్ల కోసం తాను ఎప్పుడూ ఆడలేదని స్పష్టీకరణ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సురేశ్ రైనా ప్లేఆఫ్ రికార్డు సమం Read full story
Thu 07:21 తిరుగుబాటుదారులపై మమతా బెనర్జీ 'ఊసరవెల్లి' కవిత! టీఎంసీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం 'ఊసరవెల్లి' పేరుతో కవిత రాసిన మమతా బెనర్జీ పార్టీలోని అసమ్మతి నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ద్రోహులకు తగిన శాస్తి తప్పదని పరోక్ష హెచ్చరిక Read full story
Thu 07:16 తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ఎంతంటే? స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దిగి వస్తున్న పసిడి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,280 కిలోకు వంద రూపాయలు తగ్గిన వెండి ధర హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,89,900గా నమోదు Read full story
Thu 07:06 మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హామీని నెరవేరుస్తున్న సీఎం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 23 అడుగుల విగ్రహం నిర్మాణం నేటి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు Read full story
Thu 07:03 ఎన్టీఆర్ జయంతి: ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి దివంగత ఎన్టీఆర్ 103వ జయంతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ పుష్పాంజలి ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో సందడి ‘జై ఎన్టీఆర్’ అంటూ అభిమానుల నినాదాలు Read full story