Mon 13:32 ఉమ్మడి ఏపీ విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కీలక సమావేశం సమావేశానికి హాజరైన రెండు రాష్ట్రాల సీఎస్ లు పరిష్కారం కాని ప్రధాన అంశాలపై చర్చ విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా చర్చ Read full story
Sat 14:58 అభిమానులకు గుడ్ న్యూస్.. 'జైలర్ 2'పై రజనీకాంత్ బిగ్ అప్‌డేట్ 'జైలర్ 2' చిత్రీకరణ చివరి దశలో ఉందని తెలిపిన రజనీకాంత్ విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందని వెల్లడి తొలి భాగంలాగే సీక్వెల్‌లోనూ భారీ తారాగణం భారీ అంచనాల మధ్య నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో చిత్రం కమల్ హాసన్‌తో సినిమా ఆగస్టులో ప్రారంభమవుతుందని స్పష్టీకరణ Read full story
Sat 14:56 చంద్రబాబు అసమర్థ సీఎం: అంబటి రాంబాబు బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ వైసీపీ నేతల పూజలు పదవిని అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారన్న అంబటి భక్తులు విమర్శిస్తున్నా చంద్రబాబు స్పందించకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్య Read full story
Sat 14:52 భారత్‌కు రావాల్సిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ చైనాకు... క్లారిటీ ఇచ్చిన కేంద్రం ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ మళ్లింపు వార్తలు అవాస్తవం చెల్లింపుల సమస్యలు కారణం కాదని కేంద్రం స్పష్టీకరణ 40కి పైగా దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడి వర్తక అవసరాల బట్టి గమ్యస్థానాలు మారొచ్చని వివరణ మంగళూరుకు ఇప్పటికే చేరిన ఇరాన్ ఎల్‌పీజీ నౌక Read full story
Sat 14:48 ఇంటా, బయటా ఎదురైన సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాం: జైశంకర్ ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు భారత్ సామర్థ్యాలను పరీక్షిస్తున్నాయన్న జైశంకర్ ప్రపంచవ్యాప్త ఒడిదుడుకుల నుంచి బారత్ బయటపడిందని వ్యాఖ్య మన దేశంలో ఆశావాద వాతావరణం కనిపిస్తోందన్న జైశంకర్ Read full story
Sat 14:41 నా కంటే వైభవ్ బ్యాట్ స్పీడ్ ఎక్కువ... మైదానం నలువైపులా షాట్లు ఆడగలడు: యువీ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై యువరాజ్ సింగ్ ప్రశంసలు త్వరలోనే వైభవ్ టీమిండియాకు ఆడతాడని యువరాజ్ జోస్యం తన రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదిన వైభవ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డ్ Read full story
Sat 14:38 'బైకర్'పై నాగార్జున ప్రశంసల వర్షం... దర్శకుడు మావాడేనంటూ ట్వీట్ శర్వానంద్ హీరోగా, రాజశేఖర్ కీలకపాత్రలో బైకర్ 'బైకర్' చిత్రంపై నాగార్జున రివ్యూ ఫ్యామిలీ ఎమోషన్స్, రేసింగ్ సీక్వెన్సులు అద్భుతమన్న కింగ్ సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉందని కితాబు దర్శకుడు అభిలాష్ తమ ఫిలిం ఇన్ స్టిట్యూట్ విద్యార్థి కావడం గర్వంగా ఉందన్న నాగ్ Read full story
Sat 14:31 టెక్ దిగ్గజ సంస్థ 'డెల్'ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్ అమెరికా ఐటీ సంస్థలు ఆ దేశానికి గూఢచారులుగా పనిచేస్తున్నాయన్న ఇరాన్ తమ ఉద్యోగులకు అంతర్గత మెమో జారీ చేసిన డెల్ ఆ దేశ సంస్థలు, వ్యక్తులతో ఎలాంటి లావాదేవీలు పెట్టుకోవద్దని ఆదేశం Read full story
Sat 14:11 భర్త ఆత్మహత్య ప్లాన్.. భార్య అలర్ట్‌తో నిలిచిన నాలుగు ప్రాణాలు పల్నాడు జిల్లాలో అప్పుల బాధతో కుటుంబ పెద్ద ఆత్మహత్య యోచన ఆసుపత్రికి అని చెప్పి భార్యాపిల్లలను కారులో తీసుకెళ్లిన భర్త భర్త ప్లాన్ తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన భార్య మొబైల్ సిగ్నల్స్‌తో కారును గుర్తించి కుటుంబాన్ని కాపాడిన పోలీసులు Read full story
Sat 13:40 ముంబైను లాక్కునేందుకే అమరావతి బిల్లు.. కేంద్రంపై శివసేన తీవ్ర ఆరోపణలు అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తెచ్చిన బిల్లుపై శివసేన (యూబీటీ) ఆందోళన ఈ బిల్లు ముంబై భవిష్యత్తుకు ప్రమాదకరమని ‘సామ్నా’ పత్రికలో విమర్శ ముంబైను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపణ రాజధానిని నిర్ణయించే అధికారాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకుంటోందని అనుమానం Read full story