ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇది భారత బడ్జెట్టా, లేక బీహార్ బడ్జెట్టా?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
    01 Sun 15:35

    ఇది భారత బడ్జెట్టా, లేక బీహార్ బడ్జెట్టా?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

    • నిన్న కేంద్ర బడ్జెట్ ప్రకటన
    • బీహార్ కు అత్యధిక కేటాయింపులు చేశారంటూ కాంగ్రెస్ విమర్శలు
    • తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వరా అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం
  • ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... స్వాగతం పలికిన ఎంపీలు
    02 Sun 22:16

    ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... స్వాగతం పలికిన ఎంపీలు

    • ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్
    • రిపబ్లిక్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కాంక్లేవ్‌లలో పాల్గొననున్న లోకేశ్
    • ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు
    • ఏపీ విజన్, పెట్టుబడులపై ప్రసంగించనున్న మంత్రి
  • హనుమాన్ 3D అద్భుతం.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది: సాయి దుర్గా తేజ్
    03 Sun 22:02

    హనుమాన్ 3D అద్భుతం.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది: సాయి దుర్గా తేజ్

    • ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'హనుమాన్' జూన్ 25న 3Dలో విడుదల
    • 3D ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సాయి ధరమ్ తేజ్
    • హనుమాన్ చివరి 20 నిమిషాలు అద్భుతమని కొనియాడిన సుప్రీం హీరో
    • 3Dలో సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న హీరో తేజ సజ్జ
    • ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలనే 3Dలో తీసుకొస్తున్నామన్న నిర్మాతలు
  • గూగుల్ సరికొత్త ఆవిష్కరణ... స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్ ట్రాకర్లు!
    04 Sun 21:48

    గూగుల్ సరికొత్త ఆవిష్కరణ... స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్ ట్రాకర్లు!

    • గూగుల్ నుంచి కొత్తగా 'ఫిట్‌బిట్ ఎయిర్' విడుదల
    • స్క్రీన్ లేకుండా నిరంతరం ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే డివైజ్
    • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు పనిచేసే బ్యాటరీ
    • జెమినీ ఏఐ పవర్డ్ హెల్త్ కోచ్‌తో వ్యక్తిగత సూచనలు
    • త్వరలోనే భారత్‌లో విడుదల, రూ.12,000 నుంచి ధర అంచనా
  • బొగ్గు మాయం కాలేదు.. ఆరోపణలు నిరాధారం: సింగరేణి యాజమాన్యం
    05 Sun 21:36

    బొగ్గు మాయం కాలేదు.. ఆరోపణలు నిరాధారం: సింగరేణి యాజమాన్యం

    • రూ.1,600 కోట్ల బొగ్గు కుంభకోణం ఆరోపణలను ఖండించిన సింగరేణి
    • బొగ్గు ఉత్పత్తి, రవాణాలో పూర్తి పారదర్శకత ఉందని స్పష్టం
    • 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న వార్తల్లో నిజం లేదని ప్రకటన
    • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖతో తెరపైకి వచ్చిన బొగ్గు గల్లంతు ఆరోపణలు
    • అత్యాధునిక టెక్నాలజీతో నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందని వివరణ
  • బొల్లా బ్రహ్మనాయుడిపై మరో కేసు.. వివరాలు ఇవిగో!
    06 Sun 21:05

    బొల్లా బ్రహ్మనాయుడిపై మరో కేసు.. వివరాలు ఇవిగో!

    • వినుకొండలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు చర్యలు
    • ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని ఆరోపణ
    • భూకబ్జా కేసులో బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే ఈ ఘటన
  • మీ వద్ద శాంసంగ్ ఫోన్ ఉందా? దాంతో ఏమేం చేయొచ్చో తెలుసా?
    07 Sun 20:56

    మీ వద్ద శాంసంగ్ ఫోన్ ఉందా? దాంతో ఏమేం చేయొచ్చో తెలుసా?

    • శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలోని ఉపయోగకరమైన హిడెన్ ఫీచర్లపై ఫోకస్
    • వివిధ యాప్‌ల ఆడియోను వేర్వేరు డివైజ్‌లకు పంపే సౌకర్యం
    • రెండు వాట్సాప్ ఖాతాలు వాడేందుకు డ్యూయల్ మెసెంజర్ ఫీచర్
    • సున్నితమైన డేటాను దాచుకునేందుకు ప్రత్యేక సెక్యూర్ ఫోల్డర్
    • ఫొటోలోని నచ్చిన భాగాన్ని సులభంగా కట్ చేసే అడ్వాన్స్‌డ్ టూల్
  • నరసాపురంలో దారుణం.. పట్టపగలే యువతి దారుణ హత్య
    08 Sun 20:43

    నరసాపురంలో దారుణం.. పట్టపగలే యువతి దారుణ హత్య

    • సూళ్లూరుపేటోల ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకుని తిరిగివచ్చిన టీనా రోజా అనే యువతి
    • నరసాపురం స్టేషన్ నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు కారు మాట్లాడుకున్న వైనం
    • మార్గమధ్యంలో వాటర్ బాటిల్ కొనేందుకు కిందికి దిగిన యువతి
    • కత్తితో దాడి చేసిన మార్గాని రమేశ్ అనే వ్యక్తి
    • యువతి మృతి... దాడిని అడ్డుకోబోయిన కారు డ్రైవర్ కు గాయాలు 
  • అట్టహాసంగా ప్రారంభమైన టీజీ20 లీగ్... హాజరైన విజయ్ దేవరకొండ
    09 Sun 20:26

    అట్టహాసంగా ప్రారంభమైన టీజీ20 లీగ్... హాజరైన విజయ్ దేవరకొండ

    • నేటి నుంచి టీజీ20 క్రికెట్ లీగ్
    • ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన పోటీలు
    • ప్రారంభోత్సవంలో సందడి చేసిన బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ
    • సంగీత దర్శకుడు తమన్ ప్రదర్శనతో హోరెత్తిన స్టేడియం
    • లీగ్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • జులైలో ఆకాశంలో అద్భుతాల జాతర.. గ్రహాల కలయిక నుంచి ఉల్కాపాతం వరకు!
    10 Sun 20:05

    జులైలో ఆకాశంలో అద్భుతాల జాతర.. గ్రహాల కలయిక నుంచి ఉల్కాపాతం వరకు!

    • జులైలో చూడాల్సిన ప్రత్యేకతలు ఇవే
    • జులై 3న అంగారకుడు, యురేనస్ అరుదైన కలయిక
    • జులై 6న సూర్యుడికి అత్యంత దూరంగా భూమి
    • జులై 30-31 తేదీల్లో డెల్టా అక్వారిడ్స్ ఉల్కాపాతం
    • పౌర్ణమి, అమావాస్యతో పాటు శుక్రుడికి దగ్గరగా చంద్రుడు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV