ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు... మరోసారి స్పందించిన ఫడ్నవీస్
    Mon 19:48

    సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు... మరోసారి స్పందించిన ఫడ్నవీస్

    • కేసు వివరాలను పోలీస్ కమిషనర్ వెల్లడిస్తారన్న ఫడ్నవీస్
    • ఈ కేసులో ఎవరూ గందరగోళం సృష్టించవద్దని సూచన
    • కేసు దర్యాఫ్తు కొనసాగుతోందన్న మహారాష్ట్ర సీఎం
    Read full story
  • ఈపీఎఫ్‌ఓలో కీలక మార్పు.. ఫారం 121 అంటే ఏమిటి?.. ఎవరికి వర్తిస్తుంది?
    Wed 09:46

    ఈపీఎఫ్‌ఓలో కీలక మార్పు.. ఫారం 121 అంటే ఏమిటి?.. ఎవరికి వర్తిస్తుంది?

    • ఈపీఎఫ్‌లో 15జీ, 15హెచ్‌ ఫారాల స్థానంలో కొత్త ఫారం 121
    • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం
    • టీడీఎస్ మినహాయింపు కోసం వయసుతో సంబంధం లేకుండా ఒకే ఫారం
    • ఏటా ఫారం 121 సమర్పించకపోతే విత్‌డ్రాయల్స్‌పై టీడీఎస్ వర్తింపు
    • ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం ఈ మార్పులు అమలు
    Read full story
  • వారణాసిలో దారుణం: యాక్సిడెంట్ చేశాడని వ్యాపారిని కొట్టి చంపిన స్థానికులు
    Wed 09:40

    వారణాసిలో దారుణం: యాక్సిడెంట్ చేశాడని వ్యాపారిని కొట్టి చంపిన స్థానికులు

    • మహిళను కారుతో ఢీకొట్టాడంటూ డ్రైవర్‌పై స్థానికుల దాడి
    • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యాపారి మృతి
    • ఎనిమిది మందిపై కేసు నమోదు.. నలుగురి అరెస్ట్ 
    • బాధితుడి కుటుంబం ఆందోళన.. ప్రాంతంలో భారీగా పోలీసుల మోహరింపు
    Read full story
  • మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీకి బెయిల్.. పోలీసుల తప్పిదమే కారణం!
    Wed 09:08

    మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీకి బెయిల్.. పోలీసుల తప్పిదమే కారణం!

    • భర్త హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్
    • అరెస్టు ప్రక్రియలో పోలీసుల లోపాలను గుర్తించిన కోర్టు
    • ఉనికిలో లేని సెక్షన్‌ను అరెస్ట్ పత్రాల్లో పేర్కొన్న పోలీసులు
    • సోనమ్‌ను ఇంటికి తీసుకొచ్చేందుకు నిరాకరిస్తున్న ఆమె సోదరుడు
    • షిల్లాంగ్ విడిచి వెళ్లరాదనే షరతుతో బెయిల్ మంజూరు
    Read full story
  • ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్
    Wed 09:03

    ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్

    • స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు 
    • ఆక్వా, వరి రైతులకు ఇంధన కొరత రాకుండా చూడాలన్న మంత్రి
    • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు
    Read full story
  • డూప్స్ లేకుండా మన హీరోలు ఫైట్లు చేయరు..  90 శాతం మంది అలాగే చేస్తున్నారు: రవిబాబు
    Wed 08:54

    డూప్స్ లేకుండా మన హీరోలు ఫైట్లు చేయరు.. 90 శాతం మంది అలాగే చేస్తున్నారు: రవిబాబు

    • టాలీవుడ్‌లో 90 శాతం మంది హీరోలు డూప్స్ వాడుతున్నారన్న రవిబాబు
    • మన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయని విమర్శ
    • సోషల్ మీడియా వల్ల సినిమాల్లో మిస్టరీ తగ్గిపోయిందని ఆవేదన
    • తన ‘రేజర్’ చిత్రంలో డూప్స్ లేకుండా ఫైట్స్ తీశామని వెల్లడి
    • రవిబాబు వ్యాఖ్యలతో ఫిల్మ్ నగర్‌లో మొదలైన కొత్త చర్చ
    Read full story
  • ఐపీఎల్ విలువను దెబ్బతీయొద్దు: బీసీసీఐపై లలిత్ మోదీ ఆగ్రహం
    Wed 08:46

    ఐపీఎల్ విలువను దెబ్బతీయొద్దు: బీసీసీఐపై లలిత్ మోదీ ఆగ్రహం

    • ఐపీఎల్ అంపైరింగ్ ప్రమాణాలపై లలిత్ మోదీ తీవ్ర అసంతృప్తి
    • ప్రపంచస్థాయి అంపైర్లను నియమించాలని బీసీసీఐకి సూచన
    • రఘువంశీ వివాదాస్పద ఔట్ తర్వాత స్పందించిన లలిత్ 
    • డబ్బు ఆదా కోసం బీసీసీఐ నాణ్యతతో రాజీ పడుతోందని ఆరోపణ
    • గతంలో ఐసీసీ అంపైర్లనే నియమించేవారమని గుర్తుచేసిన లలిత్ 
    Read full story
  • పెట్రోల్ కొరతపై వైసీపీదే కుట్ర: మంత్రి పార్థసారథి
    Wed 08:45

    పెట్రోల్ కొరతపై వైసీపీదే కుట్ర: మంత్రి పార్థసారథి

    • పెట్రోల్ కొరతపై వైసీపీ భయాందోళనలు సృష్టిస్తోందన్న మంత్రి పార్ధసారధి
    • మంగళవారం నాటికే 75 శాతం బంకుల్లో ఇంధన సరఫరా పూర్తి
    • గూగుల్ రాకను చూసి ఓర్వలేకే వైసీపీ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని వ్యాఖ్య
    Read full story
  • చంద్రబాబు ఫోన్‌కు కేంద్రమంత్రి ఫిదా.. ఫోన్ ఫీచర్లు అడిగి తెలుసుకున్న అశ్వినీ వైష్ణవ్.. విశాఖ సభలో ఆసక్తికర ఘటన!
    Wed 08:27

    చంద్రబాబు ఫోన్‌కు కేంద్రమంత్రి ఫిదా.. ఫోన్ ఫీచర్లు అడిగి తెలుసుకున్న అశ్వినీ వైష్ణవ్.. విశాఖ సభలో ఆసక్తికర ఘటన!

    • విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ శంకుస్థాపన
    • సీఎం చంద్రబాబు ఫోల్డబుల్ ఫోన్‌పై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తి
    • ఫోన్ ఫీచర్ల గురించి చంద్రబాబును అడిగి తెలుసుకున్న కేంద్రమంత్రి
    • చంద్రబాబు దేశం గర్వించే విజనరీ లీడర్ అని కొనియాడిన వైష్ణవ్
    • విశాఖ త్వరలో ఐటీపట్నం అవుతుందని ధీమా వ్యక్తం చేసిన కేంద్రమంత్రి
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. అత్యంత వేగంగా 400 పరుగులు
    Wed 08:23

    వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. అత్యంత వేగంగా 400 పరుగులు

    • ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ
    • ఆండ్రీ రసెల్, అభిషేక్ శర్మ రికార్డులను అధిగమించిన యువ కెరటం
    • పంజాబ్‌పై 16 బంతుల్లో 43 పరుగులతో రాజస్థాన్‌కు అదిరిపోయే ఆరంభం
    • ఈ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి కైవసం చేసుకున్న వైభవ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV