ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మీర్‌పేటలో భార్య హత్య... వెబ్ సిరీస్‌లో చూసి ముక్కలుగా నరికాడు!
    01 Fri 14:52

    మీర్‌పేటలో భార్య హత్య... వెబ్ సిరీస్‌లో చూసి ముక్కలుగా నరికాడు!

    • మరో మహిళతో ఉండేందుకే భార్యను హత్య చేసిన గురుమూర్తి
    • సంక్రాంతికి పిల్లలను తన సోదరి ఇంటికి పంపించి హత్య
    • ఆరు నెలల క్రితం చూసిన వెబ్ సిరీస్‌లో ఉన్నట్లుగా ముక్కలుగా నరికేశాడు
  • కర్ణాటకలో తీవ్ర విషాదం.. ఏనుగు దాడిలో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య మృతి
    02 Sat 07:08

    కర్ణాటకలో తీవ్ర విషాదం.. ఏనుగు దాడిలో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య మృతి

    • మృతురాలు ఢిల్లీ డీజీపీ సునీల్ అచ్చయ్య భార్య సంధ్యా అచ్చయ్య (51)
    • కొడగు జిల్లాలోని కాఫీ తోటలో ఈ విషాద ఘటన
    • కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
  • నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద సంచలనం.. తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర!
    03 Sat 06:54

    నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద సంచలనం.. తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర!

    • 'నార్వే చెస్ 2026' టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు
    • ఈ ఎలైట్ సూపర్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి
    • చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై క్లాసికల్ విజయం 
    • టోర్నీ మధ్యలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అడుగు స్థానానికి పడిపోయిన ప్రజ్ఞానంద
    • ఆ తర్వాత వరుసగా 4 క్లాసికల్ విజయాలతో కమ్‌బ్యాక్
  • ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    04 Sat 06:54

    ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
    • కైలాసగిరి నుంచి భోగాపురం వరకు తీర ప్రాంత సమగ్రాభివృద్ధి
    • గ్రేహౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలన్న సీఎం
  • ‘హర్మూజ్’ వద్ద హైటెన్షన్.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసి, రాడార్ సైట్లపై యూఎస్ దాడి!
    05 Sat 06:32

    ‘హర్మూజ్’ వద్ద హైటెన్షన్.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసి, రాడార్ సైట్లపై యూఎస్ దాడి!

    • జలసంధి వైపు దూసుకొచ్చిన 4 ఇరాన్ ఆత్మహుతి డ్రోన్లు
    • విజయవంతంగా కూల్చివేసిన అమెరికా దళాలు
    • ముప్పును ముందే పసిగట్టిన యూఎస్ సెంట్రల్ కమాండ్ 
    • ఇరాన్ కోస్టల్ రాడార్ కేంద్రాలపై ఎదురుదాడి 
    • తాజా ఘర్షణతో ప్రమాదంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం
  • జెలెన్‌స్కీతో భేటీకి అర్థం లేదు: పుతిన్
    06 Sat 06:31

    జెలెన్‌స్కీతో భేటీకి అర్థం లేదు: పుతిన్

    • జెలెన్‌స్కీతో భేటీ ప్రతిపాదనను తిరస్కరించిన పుతిన్
    • ప్రస్తుతానికి చర్చలకు ఎలాంటి అర్థం లేదని వ్యాఖ్య
    • రష్యా సైనిక చర్యలను ఆపడమే ఉక్రెయిన్ లక్ష్యమన్న పుతిన్
    • జెలెన్‌స్కీ లేఖలో దురుసు అంశాలున్నాయని ఆరోపణ
  • ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు!
    07 Sat 06:20

    ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు!

    • కాకినాడ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శివకుమార్‌పై ఏసీబీ దాడులు
    • ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు
    • రూ.8 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం
    • కాకినాడ, హైదరాబాద్‌లలో ఫ్లాట్లు, విలాసవంతమైన కార్లు, బంగారం స్వాధీనం
    • బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల తనిఖీలు
  • కేఎస్ సీఏ టీ20 లీగ్ లో కేఎల్ రాహుల్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు... కారణం ఇదే!
    08 Sat 06:08

    కేఎస్ సీఏ టీ20 లీగ్ లో కేఎల్ రాహుల్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు... కారణం ఇదే!

    • మహారాజా ట్రోఫీ టీ20 వేలంలో అమ్ముడుపోని కేఎల్ రాహుల్
    • టోర్నీకి అందుబాటులో ఉండడనే కారణంతో వెనక్కి తగ్గిన ఫ్రాంచైజీలు
    • రూ. 2 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్టార్ ఆటగాడు
    • ఇతర ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించిన జట్లు
    • జాతీయ జట్టు కమిట్‌మెంట్ల వల్లే ఈ పరిస్థితి అని స్పష్టత
  • ధర్మశాలలో తప్పతాగి హల్‌చల్ చేసిన విదేశీయుడు.. వీడియో వైరల్!
    09 Fri 22:47

    ధర్మశాలలో తప్పతాగి హల్‌చల్ చేసిన విదేశీయుడు.. వీడియో వైరల్!

    • ధర్మశాల మార్కెట్‌లో మద్యం మత్తులో ఓ విదేశీ పర్యాటకుడి నిర్వాకం 
    • కూరగాయలు రోడ్డుపై విసిరేసి, ట్యాక్సీపై రాళ్లు రువ్వి ధ్వంసం
    • విధుల్లో ఉన్న మహిళా పోలీస్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు
    • పర్యాటకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • షారుఖ్, కోహ్లీ పక్కనే యశ్ కూడా కొనేశాడు!
    10 Fri 22:34

    షారుఖ్, కోహ్లీ పక్కనే యశ్ కూడా కొనేశాడు!

    • అలీబాగ్‌లో రూ. 24 కోట్లతో బీచ్ ఫ్రంట్ ల్యాండ్ కొనుగోలు చేసిన యశ్ దంపతులు
    • కిహిమ్ బీచ్ సమీపంలో ఉన్న ఈ ఆస్తి విస్తీర్ణం సుమారు 1.3 ఎకరాలు
    • ఈ లావాదేవీ కోసం రూ. 1.44 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లింపు
    • ఇప్పటికే అలీబాగ్‌లో షారుఖ్, దీపిక, విరాట్ కోహ్లీలకు ఆస్తులు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV