• అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు... నిధుల విడుదలకు హడ్కో ఆమోదం
    Wed 15:21

    అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు... నిధుల విడుదలకు హడ్కో ఆమోదం

    • ఊపందుకోనున్న ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం
    • రూ.11 వేల కోట్ల రుణానికి హడ్కో ఆమోదం
    • హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ
  • అసెంబ్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన రాజాసింగ్
    Mon 17:08

    అసెంబ్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన రాజాసింగ్

    • అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ఆసక్తికర సన్నివేశం
    • బీజేఎల్సీ కార్యాలయంలో గంట సేపు గడిపిన రాజాసింగ్
    • ఇది తన పాత ఇల్లు అని వ్యాఖ్య
  • ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన ఇరాన్... అధ్యక్షుడు వాడే విమానం పేల్చివేత
    Mon 16:58

    ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన ఇరాన్... అధ్యక్షుడు వాడే విమానం పేల్చివేత

    • ఇరాన్ అగ్రనేతలు వాడే విమానాన్ని ధ్వంసం చేశామన్న ఇజ్రాయెల్
    • టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ దాడి జరిగినట్లు ప్రకటన
    • ఈ దాడితో ఇరాన్, దాని మిత్రపక్షాల మధ్య సమన్వయం దెబ్బతింటుందన్న ఐడీఎఫ్
    • టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్‌ నగరాల్లోనూ దాడులు జరిపినట్లు వెల్లడి
    • హార్ముజ్ జలసంధి విషయంలో సాయం చేయాలని నాటోపై ట్రంప్ ఒత్తిడి
  • జగన్ ప్రభుత్వం సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసింది: కాల్వ శ్రీనివాసులు
    Mon 16:49

    జగన్ ప్రభుత్వం సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసింది: కాల్వ శ్రీనివాసులు

    • రాయదుర్గంకు భారీ తాగునీటి పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం
    • హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు
    • సీమ అభివృద్ధిని అడ్డుకున్న జగన్ ను ఈ ప్రాంతం నుంచి వెలివేయాలన్న ఎమ్మెల్యే
  • పాక్ ఆటగాడిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
    Mon 16:43

    పాక్ ఆటగాడిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

    • పాక్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడమంటే భారతీయుల మరణానికి కంట్రిబ్యూట్ చేసినట్లేనని వ్యాఖ్య
    • ఐపీఎల్ ఫ్రాంచైజీ చెల్లించే సొమ్ముతో ఆ క్రికెటర్ పాక్ ప్రభుత్వానికి పన్ను కడతాడన్న గవాస్కర్
    • ఆ సొమ్ముతో పాక్ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తుందని ఆరోపణ
    • భారత ప్రజలు, సైనికులను బలిగొంటుందన్న గవాస్కర్
  • పశ్చిమ ఆసియా టెన్షన్: వేలాది విమానాలు రద్దు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
    Mon 16:34

    పశ్చిమ ఆసియా టెన్షన్: వేలాది విమానాలు రద్దు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    • ఇరాన్ తో ఇజ్రాయెల్-అమెరికా వార్
    • 4,335 భారత విమానాలు, 1,187 విదేశీ విమానాలు రద్దు 
    • ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అన్న కేంద్ర మంత్రి
    • సంక్షోభ సమయంలోనూ 2.19 లక్షల మంది ప్రయాణించారని వెల్లడి
    • గగనతలం తెరుచుకున్నాకే సేవలు సాధారణ స్థితికి వస్తాయని స్పష్టీకరణ
  • ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలి: అనిరుధ్ రెడ్డి
    Mon 16:27

    ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలి: అనిరుధ్ రెడ్డి

    • తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం
    • డ్రగ్స్ మూలాలు సినీ పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అనిరుధ్ రెడ్డి
    • సినిమా విడుదలకు ముందు నటీనటులందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని సూచన
  • స్టాలిన్ పాలనలో మహిళలకు భద్రత లేదు: నటి గౌతమి
    Mon 16:25

    స్టాలిన్ పాలనలో మహిళలకు భద్రత లేదు: నటి గౌతమి

    • మహిళలను డీఎంకే కేవలం ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని గౌతమి విమర్శ
    • మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
    • విలాతికులం ఘటనపై కనిమొళి స్పందనను తప్పుబట్టిన నటి
    •  ఇది భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన
  • బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి
    Mon 16:16

    బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి

    • గత సంవత్సరం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట
    • నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై నివేదికను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం
    • బెంగళూరులో 5 లీగ్ మ్యాచ్‌లు ఆడనున్న బెంగళూరు
  • మూడు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    Mon 16:13

    మూడు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్ సూచీలు పతనం
    • నేడు ట్రేడింగ్ చివరి గంటలో కొనుగోళ్ల జోరు 
    • మార్కెట్లకు అండగా నిలిచిన ఆటో, బ్యాంకింగ్ షేర్లు
    • సెన్సెక్స్ 939, నిఫ్టీ 257 పాయింట్ల లాభంతో ముగింపు