ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కర్ణాటక రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
    Wed 14:11

    కర్ణాటక రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

    • కర్ణాటకలోని సింధనూరు వద్ద రోడ్డు ప్రమాదం
    • బోల్తా పడిన వాహనం... నలుగురి మృతి
    • మృతుల్లో డ్రైవర్ సహా ముగ్గురు వేద విద్యార్థులు
    Read full story
  • ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత!
    Wed 11:25

    ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత!

    • ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
    • పరీక్షలకు హాజరైన మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు
    • ఫస్టియర్లో 77 శాతం.. సెకండియర్లో 81 శాతం మంది విద్యార్థుల పాస్ 
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు!
    Wed 11:23

    హ‌ర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు!

    • హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధనం
    • ఏఐఎస్ సిగ్నల్స్ మార్చి తప్పించుకున్న ఇరాన్ నౌకలు
    • 10,000 మంది సైనికులతో యూఎస్ కట్టుదిట్టమైన చర్యలు
    • దిగ్బంధనం వద్దకు వస్తే నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్
    • పది శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయిన నౌకల రద్దీ
    Read full story
  • అండమాన్ సముద్రంలో పడవ మునిగి 250 మంది గల్లంతు
    Wed 11:20

    అండమాన్ సముద్రంలో పడవ మునిగి 250 మంది గల్లంతు

    • ప్రమాదానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రకటన
    • బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు వెళ్తోన్న పడవ
    • బలమైన గాలులు, కెరటాల ఉద్ధృతి కారణంగా ప్రమాదం
    Read full story
  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు.. డీలిమిటేషన్‌పై వార్నింగ్
    Wed 10:58

    మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు.. డీలిమిటేషన్‌పై వార్నింగ్

    • పార్టీ ముఖ్య నేతలతో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్‌పై కేసీఆర్ చర్చ
    • మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా గతంలోనే తీర్మానం చేశామన్న కేసీఆర్
    • డీలిమిటేషన్ కారణంగా దక్షిణాదికి ఇప్పుడున్న 24 శాతం సీట్లు తగ్గకూడదని వార్నింగ్
    Read full story
  • రూ. 3000 కోట్ల క్లబ్‌లో 'ధురంధర్' ఫ్రాంచైజీ.. బాహుబలి, పుష్పలను వెనక్కి నెట్టి చారిత్రక రికార్డ్!
    Wed 10:56

    రూ. 3000 కోట్ల క్లబ్‌లో 'ధురంధర్' ఫ్రాంచైజీ.. బాహుబలి, పుష్పలను వెనక్కి నెట్టి చారిత్రక రికార్డ్!

    • రూ. 3000 కోట్ల మార్క్‌ను దాటిన తొలి ఇండియన్ ఫ్రాంచైజీగా ధురంధర్
    • బాహుబలి, పుష్ప ఫ్రాంచైజీల రికార్డులను అధిగమించిన రణ్‌వీర్ సింగ్ సినిమా
    • ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్ 2' వసూళ్లు రూ. 1727 కోట్లు దాటిన వైనం
    • రెండు భాగాలు కలిపి మొత్తం రూ. 3019 కోట్లకు చేరిన కలెక్షన్లు
    • గల్ఫ్, చైనా దేశాల వసూళ్లు లేకుండానే ఈ ఘనత సాధించడం విశేషం
    Read full story
  • 15 ఏళ్లుగా అక్షయ్ కుమార్ సమోసాలకు ఎందుకు దూరంగా వుంటున్నారు?
    Wed 10:53

    15 ఏళ్లుగా అక్షయ్ కుమార్ సమోసాలకు ఎందుకు దూరంగా వుంటున్నారు?

    • డైటింగ్ కోసం కాదని.. అసిడిటీ వస్తుందనే తిననని స్పష్టం చేసిన నటుడు
    • 'జబ్ తక్ రహేగా సమోసే మే ఆలూ' పాట టైంలోనూ తినలేదని వ్యాఖ్య
    • క్రమశిక్షణతో కూడిన జీవనశైలే తన ఫిట్‌నెస్‌కు కారణమని వెల్లడి
    • రేపు 'భూత్ బంగ్లా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న అక్షయ్
    Read full story
  • జువ్వలదిన్నెకు చేరుకున్న జగన్
    Wed 10:33

    జువ్వలదిన్నెకు చేరుకున్న జగన్

    • తాడేపల్లి నుంచి జువ్వలదిన్నెకు హెలికాప్టర్ లో చేరుకున్న జగన్
    • ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించనున్న మాజీ సీఎం
    • మధ్యాహ్నం 12.25కి జువ్వలదిన్నె నుంచి బెంగళూరుకు పయనం
    Read full story
  • హెరిటేజ్ 'లడ్డూ ప్రసాదం' ఐస్‌క్రీమ్‌ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు.. టీడీపీ కౌంటర్.. అసలేంటీ వివాదం?
    Wed 10:21

    హెరిటేజ్ 'లడ్డూ ప్రసాదం' ఐస్‌క్రీమ్‌ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు.. టీడీపీ కౌంటర్.. అసలేంటీ వివాదం?

    • హెరిటేజ్ 'లడ్డూ ప్రసాదం' ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం
    • హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ వైసీపీ మద్దతుదారుల పోస్టులు
    • ఇది ఫేక్ ప్రచారమని, కల్తీ నెయ్యి అంశాన్ని డైవర్ట్ చేసే కుట్ర అని టీడీపీ ఆరోపణ
    • అసలు ఆ పేరుతో హెరిటేజ్ ఐస్‌క్రీమ్ లేదంటూ టీడీపీ ఫ్యాక్ట్ చెక్
    • వివాదంపై హెరిటేజ్ సంస్థ స్పష్టతనివ్వాలని కోరుతున్న నెటిజన్లు
    Read full story
  • అమెరికా-ఇరాన్ టెన్షన్ కూల్.. మార్కెట్లలో భారీ జోష్
    Wed 09:57

    అమెరికా-ఇరాన్ టెన్షన్ కూల్.. మార్కెట్లలో భారీ జోష్

    • భారీ లాభాలతో ప్రారంభ‌మైన దేశీయ స్టాక్ మార్కెట్లు 
    • 1300 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.. 24,200 దాటిన నిఫ్టీ
    • భారీగా తగ్గిన ఇండియా వీఐఎక్స్, చమురు ధరలు
    • పీఎస్‌యూ బ్యాంకులు, ఐటీ షేర్ల ర్యాలీ.. ఫార్మా డల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV