01 Tue 15:19 ఢిల్లీ ఎన్నికలు... మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ బీజేపీ సంకల్ప్ పత్ర పార్ట్-2ను విడుదల చేసిన అనురాగ్ ఠాకూర్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి రూ. 15 వేల ఆర్థికసాయం అర్హులైన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
02 Thu 17:46 రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్టు పొంగులేటి వెల్లడి దీని ద్వారా శిథిలావస్తలో ఉన్న భవనాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి భవనాల నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
03 Thu 17:44 రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలా చేసుకుంటే బెటర్! రిటైర్మెంట్ ప్లానింగ్‌ను ఆలస్యం చేయడం అతిపెద్ద పొరపాటు ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఒకేచోట పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యం పాటించడం ముఖ్యం పెరుగుతున్న వైద్య ఖర్చుల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాలి ప్రతి ఏటా ఆర్థిక ప్రణాళికను సమీక్షించుకోవడం తప్పనిసరి
04 Thu 17:39 ఏపీ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. కూటమి ఖాతాలోకి మరో నలుగురు ఎంపీలు ప్రత్యర్థి పార్టీల నుంచి రాని నామినేషన్లు టీడీపీ తరపున విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్ గెలుపు జనసేన నుంచి లింగమనేని రమేశ్ జయకేతనం
05 Thu 17:28 హైదరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్.. రూ.5000 కోట్ల స్కామ్‌కు చెక్! రూ. 5000 కోట్ల భారీ మోసానికి పోలీసులు అడ్డుకట్ట 'ఇగ్నైట్' పేరుతో కొత్త స్కామ్‌కు తెరలేపిన క్యూనెట్ నిర్వాహకులు ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్‌తో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు సంస్థ ఏర్పడిన 18 రోజుల్లోనే చర్యలు తీసుకున్న హైదరాబాద్ సీసీఎస్
06 Thu 17:24 డొనాల్డ్ ట్రంప్, సెంట్రల్ కమాండ్‌పై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు హర్మూజ్ సమీపంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయుల మృతి ఈ పరిస్థితికి ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు విధానాలే కారణమన్న ఒవైసీ అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో రక్షణ కల్పించడంలో అమెరికా విఫలమయిందని విమర్శ
07 Thu 17:18 రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మేలా? వైద్యులు ఏమంటున్నారంటే..! రక్తదానం అదనపు ఐరన్‌ను తగ్గిస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు జరగొచ్చు కాలేయంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉచిత ఆరోగ్య పరీక్షకు అవకాశం కొత్త రక్తకణాల ఉత్పత్తి వేగవంతం
08 Thu 17:13 నౌకలపై దాడులు ఆపండి: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆగ్రహం గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికుల దుర్మరణం ఘటనపై అమెరికా దౌత్యాధికారికి సమన్లు జారీ చేసి నిరసన దాడులు ఆపి, దౌత్యమార్గాల్లో సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపు పలు నౌకల్లో చిక్కుకున్న వందలాది భారతీయుల భద్రతపై ఆందోళన
09 Thu 17:03 కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం అవుతోందా? క్లారిటీ ఇచ్చిన హస్తం పార్టీ టీఎంసీ విలీన ప్రచారాన్ని ఖండించిన కాంగ్రెస్ అవన్నీ వదంతులేనన్న కేసీ వేణుగోపాల్ జాతీయ అంశాలపైనే చర్చించామని వెల్లడి మమత, రాహుల్‌తో మమత భేటీతో ఊహాగానాలు విలీనంపై ఇప్పటి వరకు స్పందించని టీఎంసీ
10 Thu 16:59 చదువు కోసం భారత్‌కు వచ్చి... రూ.190 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన అమెరికన్ భారత్‌లో అమెరికన్ వ్యాపారవేత్త బెర్ట్ ముల్లర్ విజయం 'కాలిఫోర్నియా బురిటో' పేరుతో 103 రెస్టారెంట్లు 2024లో 23 మిలియన్ డాలర్ల ఆదాయం చదువు కోసం వచ్చి వ్యాపారవేత్తగా మారిన వైనం స్థానిక రుచులకు అనుగుణంగా మెక్సికన్ వంటకాల తయారీ