ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భార‌త ఆతిథ్యంపై పాక్ క్రికెట‌ర్‌ ఫ‌క‌ర్ జ‌మాన్ ఏమ‌న్నాడంటే..!
    Fri 11:42

    భార‌త ఆతిథ్యంపై పాక్ క్రికెట‌ర్‌ ఫ‌క‌ర్ జ‌మాన్ ఏమ‌న్నాడంటే..!

    • వ‌న్డే ప్రపంచ కప్ 2023 కోసం భార‌త్‌కు వ‌చ్చిన‌ప్పుడు ల‌భించిన ఆతిథ్యంపై ఫ‌క‌ర్ హ‌ర్షం
    • హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు స్థానికులు త‌మ‌కు ఘన స్వాగతం పలికారన్న పాక్ క్రికెట‌ర్‌
    • అక్క‌డి వారు త‌మ‌పై ఎంతో ప్రేమను కురిపించారని వ్యాఖ్య‌ 
    • ఇండియాలో ఆడ‌క‌పోవ‌డాన్ని తాము క‌చ్చితంగా మిస్ అవుతామ‌న్న ఫ‌క‌ర్ జ‌మాన్‌
    Read full story
  • కల్యాణ్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది: సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి అప్ డేట్
    Sun 14:55

    కల్యాణ్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది: సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి అప్ డేట్

    • గత శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్
    • శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స 
    • పవన్ కోలుకుంటున్నాడంటూ చిరంజీవి ట్వీట్
    • ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి
    Read full story
  • రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి: ప్రధానిపై షర్మిల ఫైర్
    Sun 14:41

    రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి: ప్రధానిపై షర్మిల ఫైర్

    • మహిళా బిల్లుపై ప్రధాని మోదీ రంగులు మారుస్తున్నారని షర్మిల విమర్శ
    • రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం కుట్రేనని ఆరోపణ
    • చట్టాన్ని వెంటనే అమలు చేసి 543 స్థానాలకు వర్తింపజేయాలని డిమాండ్
    • 2029 లోపు కులగణన, శాస్త్రీయ పునర్విభజన పూర్తి చేయాలని సవాల్
    Read full story
  • రేపు చంద్రబాబు పుట్టినరోజు... అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరి
    Sun 14:23

    రేపు చంద్రబాబు పుట్టినరోజు... అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరి

    • ఏప్రిల్ 20న పుట్టినరోజు జరుపుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా భోజనం
    • ఈ ఏడాది మీ పుట్టినరోజు బహుమానం ఇదే" అంటూ ఆమె చంద్రబాబుకు భువనేశ్వరి విషెస్
    • అర్ధాంగిని అభినందించిన సీఎం చంద్రబాబు
    Read full story
  • గురుద్వారా బయట కాల్పులు.. ఇటలీలో ఇద్దరు భారతీయుల మృతి
    Sun 14:13

    గురుద్వారా బయట కాల్పులు.. ఇటలీలో ఇద్దరు భారతీయుల మృతి

    • ఇటలీలో ఇద్దరు భారతీయులను కాల్చి చంపిన దుండగుడు
    • వైశాఖి వేడుకల కోసం గురుద్వారాకు వచ్చిన సమయంలో ఘటన
    • ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా అనుమానిస్తున్న పోలీసులు
    • నిందితుడు కూడా గురుద్వారాకు వచ్చే భారతీయుడేనని ప్రత్యక్ష సాక్షి వెల్లడి
    Read full story
  • నా బలం, నా సర్వస్వం అమ్మే.. తల్లి విజయమ్మకు షర్మిల భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలు
    Sun 14:10

    నా బలం, నా సర్వస్వం అమ్మే.. తల్లి విజయమ్మకు షర్మిల భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలు

    • నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ విజయమ్మ
    • తల్లి వైఎస్ విజయమ్మకు ఏపీసీసీ చీఫ్ షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు
    • సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరిత సందేశం
    • ప్రపంచంలోనే అద్భుతమైన అమ్మ అంటూ పోస్ట్
    Read full story
  • థాంక్యూ మోదీజీ.. మీ మాటలు, ప్రోత్సాహం నాకు బలానిచ్చాయి: పవన్ కల్యాణ్
    Sun 13:54

    థాంక్యూ మోదీజీ.. మీ మాటలు, ప్రోత్సాహం నాకు బలానిచ్చాయి: పవన్ కల్యాణ్

    • శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్
    • పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని
    • ప్రధాని శ్రద్ధకు కృతజ్ఞతలు తెలియజేసిన జ‌న‌సేనాని
    Read full story
  • కల నిజమైంది.. కుమార్తె ఘనతపై మాజీ మంత్రి రోజా భావోద్వేగ పోస్ట్
    Sun 13:36

    కల నిజమైంది.. కుమార్తె ఘనతపై మాజీ మంత్రి రోజా భావోద్వేగ పోస్ట్

    • మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలికకు అరుదైన గౌరవం
    • అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మక 'హెర్మన్ బి వెల్స్' అవార్డు కైవసం
    • కుమార్తె విజయంపై గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో రోజా పోస్ట్ 
    • చదువుతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటున్న అన్షు మాలిక
    Read full story
  • ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీ.. ఆ ప్రచారం 'చీప్' అన్న ట్రంప్
    Sun 13:25

    ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీ.. ఆ ప్రచారం 'చీప్' అన్న ట్రంప్

    • టిప్స్‌పై పన్ను రద్దు పాలసీ వార్షికోత్సవాన్ని వినూత్నంగా జరుపుకున్న ట్రంప్ 
    • ఓవల్ ఆఫీస్‌కు డోర్‌డాష్ డ్రైవర్‌తో మెక్‌డొనాల్డ్స్ బర్గర్లు తెప్పించుకున్న వైనం
    • అయితే కొద్ది రోజులకే ఆ కార్యక్రమం "చీప్‌గా, ఇబ్బందికరంగా" ఉందని వ్యాఖ్య
    • ఈ ప్రచారంలో పాల్గొన్న డెలివరీ డ్రైవర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు 
    • అది నిజమైన డెలివరీ కాదని, ప్రణాళిక ప్రకారం జరిగిందని డోర్‌డాష్ వివరణ
    Read full story
  • పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్
    Sun 13:09

    పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్

    • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్ష
    • సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కేటీఆర్ ట్వీట్
    • హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు శస్త్రచికిత్స
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV