ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫిలింనగర్ రిలయన్స్ ట్రెండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
    01 Fri 08:35

    ఫిలింనగర్ రిలయన్స్ ట్రెండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

    • రిలయన్స్ ట్రెండ్స్ నుంచి ఎగసిపడుతున్న మంటలు
    • మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
    • ఆస్తినష్టం భారీగానే ఉంటుందని అంచనా
  • టీజీ 20 ఆటగాళ్ల వేలం: తిలక్ వర్మ కోసం పోటాపోటీ... డీజీపీ సీవీ ఆనంద్ తనయుడికి రూ.17 లక్షలు
    02 Sun 14:57

    టీజీ 20 ఆటగాళ్ల వేలం: తిలక్ వర్మ కోసం పోటాపోటీ... డీజీపీ సీవీ ఆనంద్ తనయుడికి రూ.17 లక్షలు

    • హైదరాబాద్‌లో ప్రారంభమైన తొలి టీజీ20 లీగ్ ఆటగాళ్ల వేలం
    • రికార్డు స్థాయిలో రూ.33 లక్షలకు అమ్ముడైన తిలక్ వర్మ
    • తిలక్‌ను దక్కించుకున్న మెదక్ ఫాల్కన్స్ ఫ్రాంచైజీ
    • మహ్మద్ సిరాజ్‌కు రూ.14 లక్షలు, సీవీ మిలింద్‌కు రూ.17 లక్షలు
    • ఎనిమిది ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీగా సాగుతున్న వేలం పాట
  • అలాంటి పాత్రలకు మమ్మల్ని ఎందుకు నిందిస్తారు?: డింపుల్ హయతి ఆవేదన
    03 Sun 14:34

    అలాంటి పాత్రలకు మమ్మల్ని ఎందుకు నిందిస్తారు?: డింపుల్ హయతి ఆవేదన

    • హీరోయిన్ల పాత్రల విషయంలో నటీమణులను నిందించడంపై డింపుల్ హయతి స్పందన
    • తప్పు నటీమణులది కాదు, దర్శకనిర్మాతలు, వ్యవస్థదేనని వ్యాఖ్య
    • వచ్చిన అవకాశాలతోనే పైకి రావాలని ప్రయత్నిస్తామని వెల్లడి
    • హీరో ప్రాధాన్యమున్న కథల్లో నటీమణులకు స్వేచ్ఛ ఉండదని ఆవేదన
    • మనకు మంచి సినిమాలు, మెరుగైన అనుభవాలు అవసరమని పిలుపు
  • తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. కొత్త తేదీ ఇదే!
    04 Sun 14:33

    తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. కొత్త తేదీ ఇదే!

    • జూన్ 12కు బదులుగా 15న స్కూళ్ల పునఃప్రారంభం
    • రెండో శనివారం, ఆదివారం నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
    • రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపు
    • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • సత్యనారాయణ గారూ... రేపు మనం సిద్ధాంతంలో కలుద్దాం!: చంద్రబాబు ట్వీట్ వైరల్
    05 Sun 14:05

    సత్యనారాయణ గారూ... రేపు మనం సిద్ధాంతంలో కలుద్దాం!: చంద్రబాబు ట్వీట్ వైరల్

    • చంద్రబాబును చూడాలన్న కామధేనువులంక పెద్దాయన
    • వైరల్ అయిన వీడియోకు సీఎం చంద్రబాబు స్పందన
    • సత్యనారాయణ గారూ.. రేపు కలుద్దాం అంటూ ట్వీట్
    • సిద్ధాంతం పర్యటనలో పెద్దాయనను కలవనున్న సీఎం
    • సామాన్యుడి కోరికపై ముఖ్యమంత్రి తక్షణ స్పందన
  • ఆఫ్ఘ‌న్‌తో టెస్టు.. 564 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్
    06 Sun 14:02

    ఆఫ్ఘ‌న్‌తో టెస్టు.. 564 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్

    • ఆఫ్ఘ‌నిస్థాన్‌తో ఏకైక టెస్టులో భారత్ భారీ స్కోరు
    • 564/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమిండియా
    • శతకాలతో మెరిసిన శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్
    • రిషభ్ పంత్, సాయి సుదర్శన్‌ అర్ధశతకాలు
    • ఆప్ఘ‌న్ బౌలర్ సలీం సఫీ 6 వికెట్ల ప్రదర్శన
  • చరణ్ నటన మాస్టర్‌క్లాస్.. నన్ను ఇన్‌స్పైర్ చేశావ్ అన్నా: 'పెద్ది'పై వరుణ్ తేజ్ ఎమోషనల్ రివ్యూ
    07 Sun 13:33

    చరణ్ నటన మాస్టర్‌క్లాస్.. నన్ను ఇన్‌స్పైర్ చేశావ్ అన్నా: 'పెద్ది'పై వరుణ్ తేజ్ ఎమోషనల్ రివ్యూ

    • రామ్ చరణ్ `పెద్ది` చిత్రంపై వరుణ్ తేజ్ ప్రశంసల జల్లు
    • సినిమా తనను మానసికంగా కదిలించిందని వెల్లడి
    • దర్శకుడు బుచ్చిబాబు, నటులు శివన్న, జగపతిబాబులను కొనియాడిన వరుణ్
    • చరణ్ నటన ఒక మాస్టర్‌క్లాస్ అంటూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వరుణ్ తేజ్ ట్వీట్
  • రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్?.. జూన్ 11న కీలక ప్రకటన!
    08 Sun 13:20

    రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్?.. జూన్ 11న కీలక ప్రకటన!

    • తిరుచ్చి ఉపఎన్నికలో పోటీపై స్పందించిన రాఘవ లారెన్స్
    • తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై ప్రకటన
    • జూన్ 11న జీవితంలో ఒక కీలక నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి
    • ప్రస్తుతం 'బెంజ్' సినిమా షూటింగ్‌లో ఉన్నట్లు స్పష్టీక‌ర‌ణ‌
    • విజయ్ పార్టీ తరఫున బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం
  • టీమిండియా టీ20 కెప్టెన్సీ.. తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్
    09 Sun 13:00

    టీమిండియా టీ20 కెప్టెన్సీ.. తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్

    • భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామకం
    • ఇదొక గొప్ప గౌరవమంటూ బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన అయ్యర్
    • ర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్‌కు అయ్యర్ సారథ్యం
  • భారత్‌పై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు.. తగ్గుతున్న జననాల రేటుపై ఆందోళన
    10 Sun 12:26

    భారత్‌పై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు.. తగ్గుతున్న జననాల రేటుపై ఆందోళన

    • భారత్‌లో జననాల రేటు గణనీయంగా తగ్గుతోందన్న మస్క్
    • మీడియా సంస్థ 'ఏఎఫ్ పోస్ట్' షేర్ చేసిన డేటాను ప్రస్తావిస్తూ మస్క్ 'ఎక్స్' పోస్ట్
    • ప్రతిస్థాపన స్థాయి 2.1 కంటే కిందకు పడిపోయిన జననాల రేటు
    • గత దశాబ్దంలో సంతానోత్పత్తి రేటు 2.3 నుంచి 1.9కి తగ్గుదల
    • విద్యా, పట్టణీకరణ పెరగడమే ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV