ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శ్రీకాంత్ ఓదెల‌తో సినిమా... చిరంజీవి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!
    01 Sat 16:04

    శ్రీకాంత్ ఓదెల‌తో సినిమా... చిరంజీవి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

    • ఇటీవ‌లే శ్రీకాంత్ ఓదెల‌, చిరంజీవి ప్రాజెక్టుపై అధికారిక ప్ర‌క‌ట‌న‌
    • ఒక గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా ఈ మూవీ ఉండ‌బోతుంద‌ని స‌మాచారం
    • ఈ సినిమాకు రూ.75 కోట్లు తీసుకోనున్న చిరంజీవి
    • ఈ మేర‌కు 'సియాసత్' కథనం
    • ఈ కథనం నిజమైతే చిరు కెరీర్‌లో ఇదే అత్యధిక రెమ్యున‌రేష‌న్ అయ్యే అవకాశం
  • సౌరవ్ గంగూలీకి భద్రత తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
    02 Wed 21:19

    సౌరవ్ గంగూలీకి భద్రత తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం

    • జెడ్ కేటగిరీ నుంచి వై కేటగిరీకి సెక్యూరిటీ కుదింపు
    • కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి సర్కార్ కీలక నిర్ణయం 
    • వీఐపీ భద్రతపై సమీక్షలో భాగంగా ఈ మార్పులు
  • రాజ్యసభ సీటును కాంగ్రెస్ కు కేటాయించిన సీఎం విజయ్
    03 Wed 21:08

    రాజ్యసభ సీటును కాంగ్రెస్ కు కేటాయించిన సీఎం విజయ్

    • తమిళనాడులో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించిన టీవీకే
    • కూటమి బంధాన్ని బలోపేతం చేసే దిశగా సీఎం విజయ్ నిర్ణయం
    • అన్నాడీఎంకే నేత షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన స్థానం
    • కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రవీణ్ చక్రవర్తి పేరు ప్రముఖంగా ప్రచారం
    • జూన్ 18న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక
  • హైదరాబాద్ చారిత్రక నీలోఫర్ కేఫ్... త్వరలో కొత్త బ్రాంచ్... ఎక్కడంటే...!
    04 Wed 20:55

    హైదరాబాద్ చారిత్రక నీలోఫర్ కేఫ్... త్వరలో కొత్త బ్రాంచ్... ఎక్కడంటే...!

    • హైదరాబాదీ చాయ్ ఐకాన్.. కొంపల్లికి కేఫ్ నిలోఫర్
    • హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ప్రఖ్యాత కేఫ్ నిలోఫర్
    • కొంపల్లిలో 36,000 చదరపు అడుగుల భారీ ఔట్‌లెట్ ఏర్పాటు
    • హైటెక్ సిటీ తరహాలో ప్రీమియం లాంజ్‌గా నిర్మాణం
  • 20 రోజులు గాయాలతోనే షూటింగ్.. 'పెద్ది' కోసం చరణ్ డెడికేషన్ పీక్స్
    05 Wed 20:50

    20 రోజులు గాయాలతోనే షూటింగ్.. 'పెద్ది' కోసం చరణ్ డెడికేషన్ పీక్స్

    • పెద్ది' సినిమా కోసం రెజ్లర్‌గా మారిన రామ్ చరణ్
    • దంగల్ కోచ్‌తో 3-4 నెలల పాటు ప్రత్యేక శిక్షణ
    • గాయాలైనా 20 రోజుల పాటు కుస్తీ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి
    • తెలంగాణకు చెందిన నిజమైన రెజ్లర్లతో సహజత్వం కోసం ప్రయత్నం
    • జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు
  • మమతా బెనర్జీకి భారీ షాక్... విపక్ష నేత ఛాంబర్ తాళాలు రితవ్రతకు అందించిన స్పీకర్!
    06 Wed 20:48

    మమతా బెనర్జీకి భారీ షాక్... విపక్ష నేత ఛాంబర్ తాళాలు రితవ్రతకు అందించిన స్పీకర్!

    • బెంగాల్ టీఎంసీలో తారాస్థాయికి చేరిన సంక్షోభం
    • ప్రతిపక్ష హోదా తమదేనన్న రెబల్ వర్గం
    • 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటన
    • రితవ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించారని వెల్లడి
  • అమరావతి స్మార్ట్ సిటీకి భాగస్వామ్యం.. రష్యా 'ఎలిమెంట్ గ్రూప్‌'కు నారా లోకేష్ ఆఫర్
    07 Wed 20:36

    అమరావతి స్మార్ట్ సిటీకి భాగస్వామ్యం.. రష్యా 'ఎలిమెంట్ గ్రూప్‌'కు నారా లోకేష్ ఆఫర్

    • రష్యా సెమీకండక్టర్ దిగ్గజం ఎలిమెంట్ గ్రూప్‌తో మంత్రి లోకేష్ భేటీ
    • విశాఖ, నెల్లూరు, శ్రీసిటీలలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
    • సెమీకండక్టర్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం
    • ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఎలిమెంట్ గ్రూప్
    • అంతర్గత చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటన
  • కేటీఆర్ అలాంటి పొరపాటు వ్యాఖ్యలు చేయరు: పవన్ కల్యాణ్
    08 Wed 20:29

    కేటీఆర్ అలాంటి పొరపాటు వ్యాఖ్యలు చేయరు: పవన్ కల్యాణ్

    • కేటీఆర్ తనపై తప్పుగా మాట్లాడి ఉండరన్న పవన్ కల్యాణ్
    • తమ ఇద్దరి మధ్య మంచి సోదర సంబంధం ఉందని వెల్లడి
    • మళ్లీ కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటామని స్పష్టీకరణ
  • కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
    09 Wed 20:22

    కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • పదవీకాలం విజయవంతం కావాలని పేర్కొన్న మోదీ
    • ప్రజల సంక్షేమం కోసం కేంద్రం సహకరిస్తుందని హామీ
    • కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఈరోజు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
  • సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారేమో కానీ...!: కులాలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
    10 Wed 20:12

    సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారేమో కానీ...!: కులాలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

    • సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారు కానీ ఆయా కులాల ప్రజలు నష్టపోయారన్న పవన్
    • గత వైసీపీ పాలనలో కుల దూషణలు, రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయని విమర్శలు
    • డాక్టర్ సుధాకర్, దళిత యువకుడి హత్య వంటి ఘటనలను ప్రస్తావించిన జనసేనాని
    • కులాల ఐక్యతే తమ సిద్ధాంతమని, దీనికి చరమగీతం పాడతామని స్పష్టీకరణ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV