01 Sat 14:15 తిరుమల స్వామివారి సేవలో నటి జాన్వీ కపూర్ శుక్రవారం నాడు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న జాన్వీ ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న నటి ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు
02 Sun 18:49 ఆ విషయం చిట్‌చాట్‌లో చెప్పడం కాదు... అధికారికంగా ప్రకటించాలి: కవిత డిమాండ్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌పై చిట్‌చాట్‌లో కాకుండా అధికారికంగా ప్రకటించాలన్న కవిత రైతు డిస్కం పేరుతో మిగతా డిస్కంలను ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపణ ఈ ప్రైవేటీకరణ కుట్రను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకు వెళతామని హెచ్చరిక
03 Sun 18:38 మరి కొన్నిరోజుల్లో ఫిఫా వరల్డ్ కప్... భారత్‌లో ప్రసారాలపై ఇంకా వీడని అనిశ్చితి మరికొన్ని రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్, ప్రసారాలపై వీడని ఉత్కంఠ ప్రసార హక్కుల రేసులో జీ నెట్‌వర్క్ ముందంజ భారీ ధర, అనుకూలించని మ్యాచ్ సమయాలతో చర్చల్లో జాప్యం ఒప్పందం కుదిరితే జీ స్పోర్ట్స్, జీ5లో అన్ని మ్యాచ్‌ల ప్రసారం జియోస్టార్ ఆఫర్‌ను తిరస్కరించిన ఫిఫా
04 Sun 18:25 ‘ధురంధర్’లో చూపించింది అక్షరాలా నిజం: కరాచీ మాజీ మేయర్ సంచలన వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’కు మద్దతు పలికిన పాక్ మాజీ మేయర్ సినిమాలో చూపించిన కరాచీ నేర సామ్రాజ్యం అంతా నిజమేనన్న ఆరిఫ్ అజాకియా సినిమాలో చూపిన ప్రాంతంలోనే మేయర్‌గా పనిచేశానని వెల్లడి తాను పాకిస్థానీని కాదని, భారత మూలాలున్న వ్యక్తినని సంచలన వ్యాఖ్యలు
05 Sun 18:15 మృణాల్, పూజా హెగ్డేలకు గులాబ్ జామూన్ తినిపించిన వరుణ్ ధావన్ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమా ప్రమోషన్స్‌లో సరదా సన్నివేశం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న రొమాంటిక్ కామెడీ విడాకుల తర్వాత ఇద్దరి ప్రేమలో పడే యువకుడి కథ వరుణ్, డేవిడ్ ధావన్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం
06 Sun 18:03 కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్... భువీపై సచిన్ ప్రశంసలు ఐపీఎల్ ఫైనల్ ముందు భువనేశ్వర్ కుమార్‌పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు ఈ సీజన్‌లో భువీ విజయ రహస్యం 'వొబ్లీ సీమ్' బౌలింగేనన్న దిగ్గజం పాత స్వింగ్ బౌలింగ్ పద్ధతిని భువీ వదిలేశాడని విశ్లేషణ కచ్చితమైన లైన్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడని వెల్లడి ఫైనల్లో గుజరాత్‌పై భువీ ప్రదర్శన ఆర్సీబీకి కీలకం కానుంది
07 Sun 17:42 ఆ డ్రైవర్ రిటైర్ అవుతుంటే అందరిలోనూ భావోద్వేగాలే! కేఎస్ఆర్టీసీలో 34 ఏళ్ల పాటు డ్రైవర్‌గా మచ్చలేని సేవ సర్వీసులో ఒక్క ప్రమాదం కూడా చేయని డ్రైవర్ జోసెఫ్ మచాడో 22 ఏళ్ల పాటు వోల్వో బస్సులను నడిపిన అరుదైన ఘనత చివరి ట్రిప్పులో ప్రయాణికులు, సిబ్బంది ఘన సత్కారం గుండె ఆపరేషన్ సమయంలో ఆదుకున్న సంస్థకు కృతజ్ఞతలు
08 Sun 17:32 ఎక్కడైనా ఇదే సీన్... రియల్ ఎస్టేట్ రంగానికి 'డబుల్ ట్రబుల్'! అధిక వడ్డీ రేట్లతో ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంపై ఒత్తిడి భారత్‌లో 2026 తొలి త్రైమాసికంలో 4 శాతం తగ్గిన గృహ విక్రయాలు ఆదాయంతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలు శక్తిపై ప్రభావం చైనాలో తీవ్ర రూపం దాల్చిన రియల్ ఎస్టేట్ సంక్షోభం తగ్గిన గృహ రుణ వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్న ఇంధన ధరలు
09 Sun 17:19 లతా మంగేష్కర్ కు ఆ కోరిక మాత్రం తీరలేదట! మైఖేల్ జాక్సన్‌ను కలవలేకపోవడంపై లతా మంగేష్కర్ ఆవేదన ఆయన్ను కలిసే అవకాశం రాలేదన్న లోటు గుండెల్లో ఉండిపోయిందని వెల్లడి పాప్ కింగ్ మరణించినప్పుడు నివాళులర్పించిన భారత కోకిల సంగీత ప్రపంచంలో ఇద్దరు దిగ్గజాలు భౌతికంగా కలవలేకపోయిన వైనం
10 Sun 17:03 జూన్ 2 నుంచి రష్యాలో నారా లోకేష్ పర్యటన... పెట్టుబడులే టార్గెట్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ రష్యా పర్యటన జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో పర్యటించనున్న లోకేష్ సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి