విలనిజం చూపించేందుకు సిద్ధమైన ఉదయభాను
- తొలి నుంచీ టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్న ఉదయభాను
- సరైన పాత్రలు రాక వెనుకబడ్డ వైనం
- 'బార్బరిక్' సినిమాలో నెగెటివ్ పాత్రను పోషిస్తున్న భాను
తాజాగా మరో యాంగిల్ ను చూపించేందుకు ఉదయభాను రెడీ అవుతోంది. విలన్ గా సత్తా చాటేందుకు భాను సిద్ధమయింది. సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'బార్బరిక్' సినిమాలో ఉదయభాను విలనిజం చూపించబోతోందట. ఈ చిత్రానికి శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుందట.