-
సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ
- ప్రతిష్ఠాత్మక ఎంసీజీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్
- విరాట్ కోహ్లీ పుంజుకునేనా?
- మరో 134 పరుగులు సాధిస్తే ఎంసీజీలో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్
- 449 పరుగులతో అగ్రస్థానంలో నిలిచిన సచిన్ టెండూల్కర్
-
'ఎక్స్' సేవల్లో అంతరాయం... భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్
- సాంకేతిక సమస్య కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్
- మొబైల్, డెస్క్‌టాప్ వర్షన్‌లలో ఇబ్బందులు తలెత్తినట్లు యూజర్ల నుంచి ఫిర్యాదులు
- రీఫ్రెష్ చేయలేకపోవడం, షేర్ చేసిన లింకులు తెరుచుకోవడంలో ఇబ్బందులు
-
కొంతమంది ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
- నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శ
- ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు అన్న ముఖ్యమంత్రి
- కేసీఆర్ సభకు వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి
-
ఆ యువకుడు చెప్పిన మాటలను అంత సులభంగా మర్చిపోలేను: పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్
- ఏపీలో 'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభం
- దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా శ్రీకారం
- బస్సులో ఓ యువకుడితో సంభాషణను పంచుకున్న పవన్ కల్యాణ్
- రెండింతల ఆర్థిక భారం తగ్గుతుందన్న యువకుడి మాటలు మర్చిపోలేనన్న పవన్
-
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి
- పశ్చిమాసియా నుంచి సురక్షితంగా లక్షలాది మంది భారతీయులు
- వెల్లడించిన విదేశాంగ శాఖ
- యూఏఐ నుంచి భారత్‌కు 70 విమాన సర్వీసులు నడుస్తున్నట్లు వెల్లడి
-
నంబర్ 7 కాదు, ఇకపై 8.. ధోనీ ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఫ్యాన్స్ షాక్!
- జెర్సీ నంబర్ 7 నుంచి 8కి మారుతున్నానంటూ ధోనీ ఫేస్‌బుక్ పోస్ట్
- సోషల్ మీడియాలో అభిమానుల మధ్య తీవ్ర చర్చ.. అయోమయం
- ఇది కేవలం వాణిజ్య ప్రకటన కోసమేనని పలువురి అభిప్రాయం
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఏబీ డివిలియర్స్ కీలక సూచనలు
- సీఎస్‌కే కోసం కనీసం 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని వ్యాఖ్య
-
సౌదీ, ఖతార్, యూఏఈలోని చమురు, గ్యాస్ కేంద్రాలపై కొన్నిగంటల్లో దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక
- ఇరాన్‌లోని అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ ఫార్స్ మౌలిక సదుపాయాలపై దాడి
- దీనికి ఇజ్రాయెల్, అమెరికా కారణమని ఇరాన్ ఆరోపణ
- ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్
- పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరికలు జారీ
-
జోరువానలో పేద ముస్లిం ఇంటికి మంత్రి లోకేశ్... అక్కడే ఇఫ్తార్ విందు
- తాడేపల్లిలో పేద ముస్లిం కుటుంబంతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి లోకేశ్
- జోరువానను సైతం లెక్కచేయకుండా షేక్ అమీర్ ఇంటిని సందర్శించిన మంత్రి
- కుటుంబానికి కొత్త ఇల్లు నిర్మించి ఇస్తానని భరోసా
- మంగళగిరిలో త్వరలో మరో 2000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వెల్లడి
- ప్రజలకు మేలు చేసేందుకే దేవుడు అవకాశం ఇచ్చారని వ్యాఖ్య
-
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. భర్త అరెస్టు
- అదనపు కట్నం కోసం భర్త వేధింపులు
- నిన్న భార్యను హత్య చేసి పరారైన భర్త
- నాలుగు నెలల గర్భవతిగా ఉన్న వైష్ణవిని హత్య చేసిన భర్త
-
దివ్యాంగుల ఆత్మగౌరవమే లక్ష్యం.. ఏపీలో 'దివ్యాంగశక్తి' పథకం ప్రారంభం
- దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం
- ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఇకపై ఉచిత ప్రయాణ సౌకర్యం
- లబ్ధిదారులతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్
- రూ.6000 పింఛన్, ఉచిత ప్రయాణంపై దివ్యాంగుల హర్షం
- అనర్హులు లబ్ధి పొందుతున్నారని, వెరిఫికేషన్ చేయాలని సీఎంకు వినతి